మొదటి సినిమా నుంచి రష్మికకు తెలుగు సినీ ఇండస్ట్రీ హిట్లు ఇచ్చింది. ముఖ్యంగా పుష్ప సినిమాతో ఆమె స్థాయిని బాగా పెంచింది. అయితే ఆమె దక్షిణాది సినీ ఇండస్ట్రీలను వదిలి బాలీవుడ్ వైపు మొగ్గు చూపింది. దీంతో అక్కడే పాగా వేయాలని ఆమె భావిస్తోంది. ఫలితంగా తెలుగు సినిమా అవకాశాలను ఆమె చేజేతులా వదిలేసిందనే విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో టాలీవుడ్లో ఆమెను పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రస్తుతం ఇక్కడ ఆమె పరిస్థితి ఖాళీ అయిపోయినట్లేనని అంతా అంటున్నారు. […]
Author: Suma
పెళ్లి కూతురి గెటప్ లో సమంత, ప్రత్యేక పూజలు.. లీకైన వీడియో?
అవును, మీరు విన్నది నిజమే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరలా పెళ్లి కూతురు అయిందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ట్రీట్మెంట్ తర్వాత ఎట్టకేలకు కోలుకున్న సామ్ శాకుంతలం చిత్రాన్ని పూర్తి చేసింది. యశోద చిత్రంతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం సామ్ విజయ్ దేవరకొండ సరసన మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సమంత హెల్త్ ప్రాబ్లమ్ కారణంగానే ఖుషి షూటింగ్ ఆలస్యం […]
సంయుక్తకు మరో హిట్ ఖాయమా…?
ప్రస్తుతం తెలుగులో గోల్డెన్ లెగ్ హీరోయిన్ ఎవరంటే ఖచ్చితంగా అందరూ సంయుక్త మీనన్ అంటారు. ఎందుకంటే ఆమె నటించిన వరుస సినిమాలు హిట్గా నిలిచాయి. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను సాధించాయి. దీంతో ఆమె నటిస్తే ఆ సినిమా హిట్ ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ మలయాళ భామ తెలుగులో తొలిసారి భీమ్లానాయక్ సినిమాలో రానా సరసన నటించింది. ఆ సినిమా తెలుగులో హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు ఆమె వద్దకు […]
రూ.5 వేల కోట్ల వసూళ్లను సలార్ మూవీ సాధిస్తుందా.. టీజర్తో పెరుగుతున్న అంచనాలు
ప్రభాస్ అభిమానులు ప్రస్తుతం సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2లతో దేశవ్యాప్తంగా ఎంతో మంది మెచ్చే హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా బాహుబలి 2కి రూ.1800ల కోట్ల భారీ వసూళ్లు దక్కాయి. తర్వాత ఆ స్థాయి వసూళ్లు వచ్చే సినిమా ఏదీ ప్రభాస్ నుంచి రాలేదు. అయితే ప్రస్తుతం కేజీఎఫ్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన టీజర్ గురువారం రిలీజ్ అయింది. అందులో ప్రభాస్ […]
విడాకుల రూమర్స్కి చెక్ పెట్టిన పవన్ కళ్యాణ్.. సతీమణితో కలిసి పబ్లిక్ అప్పీరియన్స్!
కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధర్మపరిరక్షణ యాగం చేసిన సంగతి తెలిసిందే. పవన్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజా క్షేమం, ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానం కోరుతూ ఈ యాగం నిర్వహించాడు. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా కనిపించలేదు. అప్పట్నుంచి వీరిద్దరూ విడిపోయారని రూమర్స్ మొదలయ్యాయి. ఈరోజు నాగబాబు కూతురు విడాకులు తీసుకోగా, మరోవైపు పవన్ కళ్యాణ్ డివోర్స్ రూమర్స్ బీభత్సంగా […]
ఆ స్టార్ హీరో అంటే తనకు ప్రాణం అంటున్న శ్రీలీల.. ఆ కోరిక ఉందంట!
డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యానని చాలా మంది అంటారు. అయితే ఎంబీబీఎస్ పూర్తి చేసి యాక్టింగ్ ప్రొఫెషన్లో రాణిస్తున్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. అందులో యంగ్ బ్యూటీ శ్రీలీల ముందుంటుంది. ఓ వైపు చదువు పూర్తి చేయడంతో పాటు వరుస సినిమా అవకాశాలను దక్కించుకుని కెరీర్లో జెట్ స్పీడ్తో దూసుకుపోతుందీ కన్నడ బ్యూటీ. 2019లోనే రెండు కన్నడ సినిమాలు చేసినా, హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందD సినిమా ద్వారా తెలుగు […]
అందాలు ఆరబోస్తున్న రీతూచౌదరి.. పొట్టి బట్టల్లో ఫొటోషూట్స్
యూట్యూబ్ చూసే వారందరికీ రీతూ చౌదరి తెలిసే ఉంటుంది. ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ వంటి షోలలో ఆమె తరచూ కనిపిస్తూ ఉంటుంది. వ్యక్తిగత విషయానికొస్తే ఆమె తండ్రి కొన్నాళ్ల క్రిందట చనిపోయారు. దీంతో తనను ఎంతో ప్రేమించే తండ్రి దూరం కావడంతో కొన్నాళ్లు బాధలో ఉండిపోయింది. తిరిగి తన కెరీర్పై దృష్టి పెట్టింది. ఇక ఆమె గురించి అందరికీ తెలిసిన మొదటి షో జీ తెలుగులో ప్రసారమయ్యే సరెగమ. అందులో సింగర్ యశస్వి […]
ఇష్టదైవం హనుమంతుడి పాత్రలో చిరంజీవి.. ఫ్యాన్స్ ఖుషీ
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అంటే నేటికీ యూత్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇండస్ట్రీలో ఆయన అంటే ఇష్టపడని వారు అంటూ ఉండరు. వివాదాలకు దూరంగా అందరినీ కలుపుకుపోవాలనే మనస్తత్వం ఆయనది. ఇప్పటికీ ఇండస్ట్రీలో నంబర్ 1గా కొనసాగుతున్నారు. ఆయన సినిమా విడుదల అయిందంటే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేస్తుంటారు. ఇక బాక్సాఫీసు వద్ద కూడా ఆయన సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. ఏదేమైనా ఇండస్ట్రీలో తనకు ఎవరూ తెలియకపోయినా ఒక్కో […]
సినిమాలకు దూరం కానున్న సమంత.. దానికి కారణమిదే
ఏమాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను సమంత కొల్లగొట్టింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఈ యాపిల్ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్గా మారిపోయింది. తర్వాత అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, కొన్నాళ్లకే విడాకులు తీసుకోవడం వంటివి చకచకా జరిగిపోయాయి. విడాకులు తీసుకున్న తర్వాత చాలా కుంగిపోయింది సమంత. తన మకాం ముంబైకి మార్చేసింది. బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అక్కడకు వెళ్లింది. అక్కడే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో […]









