అందాలు ఆరబోస్తున్న రీతూచౌదరి.. పొట్టి బట్టల్లో ఫొటోషూట్స్

యూట్యూబ్ చూసే వారందరికీ రీతూ చౌదరి తెలిసే ఉంటుంది. ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ వంటి షోలలో ఆమె తరచూ కనిపిస్తూ ఉంటుంది. వ్యక్తిగత విషయానికొస్తే ఆమె తండ్రి కొన్నాళ్ల క్రిందట చనిపోయారు. దీంతో తనను ఎంతో ప్రేమించే తండ్రి దూరం కావడంతో కొన్నాళ్లు బాధలో ఉండిపోయింది. తిరిగి తన కెరీర్‌పై దృష్టి పెట్టింది. ఇక ఆమె గురించి అందరికీ తెలిసిన మొదటి షో జీ తెలుగులో ప్రసారమయ్యే సరెగమ. అందులో సింగర్ యశస్వి పాడిన లైఫ్ ఆఫ్ రామ్ పాట అందరికీ బాగా ఇష్టం. ఆ పాట తర్వాత అతడిని గట్టిగా హగ్ చేసుకుంది. దీంతో ఆ అమ్మాయి ఎవరా అని నెటిజన్లు గూగుల్ చేయసాగారు. కొన్నాళ్లకే ఆమె ఈటీవీ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలలో కనిపించింది. నటుడు అజార్‌తో లవ్ అంటూ స్క్రీన్‌పై కొంత కాలం హడావుడి చేసింది. అది ఎంత వరకు నిజమో వారిద్దరికే తెలియాలి. ఇటీవల కాలంలో ఈ అమ్మడు వ్యవహార శైలి చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. పొట్టి బట్టల్లో అందాలు ఆరబోస్తూ ఫొటోషూట్స్ చేస్తోంది. కుర్రాళ్ల హృదయాలను హీటెక్కిస్తోంది.

సినిమా అవకాశాల కోసం ప్రస్తుత కాలంలో స్టార్ హీరోయిన్లు సైతం ఫొటోషూట్స్ చేస్తున్నారు. గ్లామర్ షోలకు తాము సిద్ధమేననే సంకేతాలు ఇస్తున్నారు. అందు కోసం హద్దులు చెరిపేస్తున్నారు. ఇదే కోవలో కొందరు వర్ధమాన నటీమణులు కూడా ఉన్నారు. వారు కూడా హాట్ హాట్ ఫొటోషూట్స్‌కు సై అంటున్నారు. ఈ జాబితాలోకి రీతూ చౌదరి కూడా చేరిపోయింది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తన అందాలను ప్రదర్శిస్తూ ఫొటోలు పోస్ట్ చేస్తోంది.

అందులో తన క్లీవేజ్, నావెల్, థైస్ కనిపించేలా ఫొటోలు ఉన్నాయి. చూసుకున్నోళ్లకు చూసుకున్నంత అనే రీతిలో అందాల విందు చేస్తోంది. జారు ముడి వేసిన బ్లాక్ టాప్‌లో ఆమె అందాలు ఎంత దాచినా దాగడం లేదు. ఇవి చూసిన కుర్రాళ్ల హృదయాలు హీటెక్కుతున్నాయి. ఆమె తన అందాలతో కుర్రాళ్లకు నిద్ర కరువు చేస్తోందని కామెంట్లు వస్తున్నాయి. ఇలా అయినా ఆమె సినిమా అవకాశాను దక్కించుకుంటుందేమో చూడాలి.