స్టేజీపై అమ్మాయిలా మారి నటరాజ్ మాస్టర్ రొమాన్స్!

నటరాజ్ మాస్టర్ కొత్తగా పరిచయం చేయాలిన అవసరం లేదు. ముందు ప్రముఖ కొరియోగ్రాఫర్ గా పేరు తెచుకున్నారు. అయితే బిగ్ బాస్ షోతో ఆయన ఇంకా అందరికి గుర్తుండిపోతారు. హీరోయిన్ బిందు మాధవితో నటరాజ్ మాస్టర్ వాగ్వాదం, గొడవలు బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ లో హాట్ టాపిక్ అయ్యేవి అనే చెప్పాలి. అయితే ఇప్పుడు మా వేదికగా ‘నీతోనే డ్యాన్స్’ అనే కొత్త డ్యాన్స్ షో ప్రారంభం అయ్యింది. ఈ షోలో జంటలుగా స్టెప్పులేస్తున్నారు. […]

ఈ వారం చిన్న చిత్రాలదే హవా..ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలుసా?

పెద్ద సినిమాలు వస్తున్నాయి అంటే ఎంత హడావిడి ఉంటుందో కొత్తగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆదిపురుష్ సినిమా విడుదలైంది. ఆ తరువాత నిఖిల్ నటించి స్పై సినిమా కూడా భారీగా విడుదలైంది. అదే రోజు సామజవరాగమనా సినిమా కూడా విడుదలైంది. అయితే ఈ వారం మాత్రం చిన్న చిత్రాలు సందడి చేయనున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 10 చిత్రాలు థియేటర్ లోకి రానున్నాయి. ఆ సినిమాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ వారంలో విడుదలయ్యే సినిమాల్లో అందరి […]

వార్ 2లో పెరుగుతున్న హీరోలు..ఎన్టిఆర్ తో పాటు మరో ముగ్గురు స్టార్లు..!

బాలీవుడ్ లో ఇప్పుడు రాబోయే సినిమాల్లో వార్ 2 సినిమాపైనే అందరి కళ్ళు ఉన్నాయి. వార్ 2 ప్రకటించినప్పటి నుంచే భారీ అంచనాలని మొదలయాయ్యి. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని తెలుగు ఇండస్ట్రీ కూడా ఎదురు చూస్తుంది. దానికి కారణం ఎవరో కూడా అందరికి తెలుసు. జూనియర్ ఎన్టిఆర్. వార్ 2 సినిమాలో ఎన్టిఆర్ కూడా ఉన్నారని అధికారిగానే ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ అండ్ గ్రీక్ గాడ్ హృతిక్ […]

ఖరీదైన ఇంటిని కొన్న నటి..ఎన్ని కోట్లో తెలుసా?

ఒక సెలెబ్రెటీ ఇల్లు లేదా కార్ ని కొంటె అందరు ఎంత పెట్టి కొన్నారో అంటూ అంచనాలు వేసేసుకుంటరు. ఒక హీరోయిన్ కోట్లు ఖర్చు పెట్టు ఇల్లు కొంటె సోషల్ మీడియాలో ఆ ఇంటి ఫోటోలు వైరల్ కావాల్సిందే. తాజగా ఒక హీరోయిన్ ఏకంగా 20 కోట్లు ఖర్చు చేసి ఒక ఇంటిని కొనిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ ఇంటిని ఒకరు తనకి కానుకగా ఇచ్చారని చెప్పడంతో అందరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంతకి ఆ […]

భర్తతో వేగలేక మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్.. అమ్మడి పరిస్థితి ఘోరం..?

లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కాజల్ చందమామ సినిమాతో అందరి మనసులు దోచేసింది. మగధీర సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆర్య 2 మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు డ్రీమ్ గర్ల్‌గా మారింది. ఆ తర్వాత డార్లింగ్, నేనే రాజు నేనే మంత్రి, సీత, బాద్షా, నాయక్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాలతో ఆకట్టుకుంది. ఇక పెళ్లయి తళ్లయిన తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ అమ్మడు ఇప్పుడు భగవంత్ కేసరి, […]

ఆ స్టార్ హీరోకి దూరం కావడం వల్లే సమంతకి ఇన్ని కష్టాలా..

అగ్ర హీరోయిన్ సమంత తన కెరీర్, పర్సనల్ లైఫ్, హెల్త్ వంటి విషయాల్లో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంది. అయినా అధైర్య పడకుండా వాటిని ఒక్కోటిగా అధిగమిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. విడాకుల విషయంలోనే ఆమె ఇప్పటికే నిరాశతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మ నాగచైతన్యని పెళ్లి చేసుకున్న కొన్నేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. కొన్ని విషయాల్లో ఒకరికొకరు సర్దుకుపోలేక విడిపోయారు. ఆ విడాకులు తనపై ప్రభావం చూపకుండా సమంత చాలానే ప్రయత్నాలు చేసింది. చివరికి మళ్ళీ తన […]

తెలుగు సీరియల్స్ నటీమణులకు దారుణమైన అన్యాయం.. బయటపెట్టిన స్టార్ యాక్ట్రెస్!

తెలుగు సీరియళ్లలో బాగా హిట్టైన వాటిలో నా పేరు మీనాక్షి ఒకటిగా నిలుస్తుంది. ఈటీవీలో టెలికాస్ట్ అయిన ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ముఖ్యంగా ఇందులో గౌతమి అనే ఒక నెగిటివ్ పాత్ర చేసిన మధు రెడ్డి బాగా ఆకట్టుకుంది. అందానికి మారుపేరుగా నిలిచే ఈ ముద్దుగుమ్మ నా పేరు మీనాక్షి తర్వాత తెలుగు సీరియళ్లలో కనిపించకుండా పోయింది. అయితే తాజాగా ఆమె తాను కనుమరుగు కావడానికి కారణం ఏంటో చెప్పింది. ఒక ఇంటర్వ్యూలో […]

మహేష్ బాబు బర్త్‌డే సినీ చరిత్రలో నిలిచిపోయేలా భారీ ఏర్పాట్లు!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగస్టు 9న 48వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోనున్నాడు. అంటే ఈ వేడుకలకు ఇంచుమించు ఇంకొక నెల రోజుల సమయం ఉంది. కాగా ఇప్పటినుంచే ఫ్యాన్స్ మహేష్ బాబు నుంచి గొప్ప ట్రీట్ కావాలని డిమాండ్స్ వినిపిస్తున్నారు. వారి కోరిక మేరకు దర్శక నిర్మాతలు సైతం ఈ టాలీవుడ్ ప్రిన్స్ బర్త్ డే సందర్భంగా ఒక సర్‌ప్రైజ్ ఇవ్వాలని యోచిస్తున్నారు. అందులో భాగంగా మహేష్ పుట్టినరోజు సందర్భంగా అతని కెరీర్‌లో మంచి హిట్ […]

మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు.. పూజా పరిస్థితి ఏంటి ఇలా అయింది..

డీజే, మహర్షి, రంగస్థలం, అల వైకుంఠపురములో సినిమాలతో టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా పూజా హెగ్డే ఎదిగింది. అయితే ఇటీవల కాలంలో ఆమె హీరోయిన్‌గా చేసిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో టాలీవుడ్‌లో ఈ అమ్మడుకు ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయాయి. ఆమె చేసిన హిందీ సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ కూడా తుస్సుమనిపించింది. ఇది చాలదన్నట్టు ఆమె చేతికి వచ్చిన అవకాశాలు కూడా చేజారిపోతున్నాయి. గుంటూరు కారం నుంచి పూజాను […]