అందాల ఆరబోతలో దూసుకెళ్తున్న అషూరెడ్డి.. హాట్ హాట్ ఫొటోషూట్స్‌తో సందడి

సినిమా హీరోయిన్లు తరచూ క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తుంటారు. స్టార్ హీరోల సరసన చోటు దక్కించుకునేందుకు ఖాళీ సమయాల్లో రకరకాల ఫొటో షూట్స్ చేస్తుంటారు. తమ అందచందాలను ప్రదర్శిస్తూ హాట్ హాట్ ఫొటో షూట్స్‌తో కుర్రకారును కవ్విస్తుంటారు. అయితే ఈ మధ్య హీరోయిన్లే కాకుండా ఇతర నటీమణులు కూడా ఫొటో షూట్స్‌తో ఆకట్టుకుంటున్నారు. వారిలో బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి కూడా ఉంది. రామ్ గోపాల్ వర్మతో ఆమె చేసిన ఇంటర్వ్యూలు ఆమెను మరింత పాపులర్ చేశాయి. తొలుత ఓ ఇంటర్వ్యూలో ఆమె థైస్ బాగున్నాయని వర్మ కామెంట్ చేయడం, దానికి అషూరెడ్డి వర్మను చెంపదెబ్బ కొట్టడంతో ఆ వీడియో చాలా వైరల్ అయింది. ఇదే కోెవలో మరో ఇంటర్వ్యూ కూడా ఇద్దరూ కలిసి చేశారు. అందులో మరీ ఓవర్ చేశారనే ఆరోపణలు వచ్చాయి.

రెండో ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ ఏకంగా అషూరెడ్డి కాలిని నోటిలో పెట్టుకుని చీకాడు. అంత పెద్ద దర్శకుడు అయి ఉండి ఒక సాధారణ నటిని ఇలా చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో ఇంటర్వ్యూలో వాళ్ల మాటలు, సంభాషణలపై నెటిజన్లు ఏకిపారేశారు. ప్రైవేట్ పార్ట్స్ గురించి పబ్లిక్‌గా అలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని అంతా ప్రశ్నించారు. ఇక ఆ తర్వాత ఈ అమ్మడు హాట్ హాట్ ఫొటో షూట్స్‌తో ఆకట్టుకుంటోంది. అందులో తన క్లీవేజ్ కనిపించేలా, బొడ్డు, తొడలు కనిపించేలా గ్లామరస్ ఫొటో షూట్స్ చేసింది. ఇవి చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమె అందాల ఆరబోతకు ఫిదా అవుతున్నారు.


తనలో హీరోయిన్లకు మించి గ్లామర్ ఉందని ఇలా ఆమె బోల్డ్ ఫొటో షూట్స్‌తో చెప్పకనే చెబుతోంది. ఇక ఇటీవల సినీ నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ వ్యవహారంలో బాగా ఆమె పేరు మార్మోగింది. కేపీ చౌదరి ఫోన్ కాల్ లిస్ట్‌లో ఆమె నంబరు చాలా సార్లు ఉంది. ఇక ఈ వ్యవహారంలో మీడియా తన ఫోన్ నంబరు లీక్ చేసిందని, తరచూ ఫోన్ కాల్స్‌తో చాలా ఇబ్బందిగా ఉందని వాపోతుంది.