వాచ్ మెన్ కుటుంబానికి సహాయం చేసిన జబర్దస్త్ వర్ష..

దేశంలో చాలామంది దగ్గర అవసరానికి మించి ఎక్కువగా డబ్బులు ఉంటుంటాయి. అయితే ఎంత డబ్బు ఉన్న కూడా ఎదుటివాడికి కష్టం వస్తే సహాయం చేయటానికి ఆలోచిస్తూ ఉంటారు. ఎదుటివాడి కష్టాన్ని తెలుసుకొని సహాయం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా కష్టం లో సహాయం చేసే చాలా తక్కువ మందిలో జబర్దస్త్ వర్ష కూడా ఒకరు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్ష ఆమె చేసిన సేవ కార్యక్రమాల గురించి చెప్పుకొచ్చింది. సీరియల్స్, సినిమాలతో […]

యాక్సిడెంట్ కి గురైన కమెడియన్ యాదమ్మ రాజు.. భార్యను తిట్టిపోస్తున్న ఫ్యాన్స్?

బుల్లితెర కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్న యాదమ్మ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈటీవీ ప్లస్ లో ప్రసారమయ్యే పటాస్ షో ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యాడు యాదమ్మ రాజు. ఇక ఆ తరువాత జబర్దస్త్ షోలో కమెడియన్ గా వెళ్లి తన యాసతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అలానే యాదమ్మ రాజు కొన్ని సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఇక ఇటీవలే తను ప్రేమించిన అమ్మాయిని  పెళ్లి చేసుకున్న […]

పవన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సముద్రఖని..

ప్రముఖ నటుడు కమ్ దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించిన ‘బ్రో ‘ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ టైం దగ్గర పడేకొద్దీ చిత్రబృందం ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు . అయితే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. బ్రో సినిమా ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనకపోయినప్పటికీ ఆ చిత్ర బృందం మాత్రం బాగానే కష్టపడుతున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా […]

ఫ్లాప్ టాక్ వచ్చినా.. బ్లాక్‌బస్టర్ హిట్ అయిన మెగాస్టార్ మూవీ ఇదే..

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా నెంబర్ వన్ స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు 150 పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఆయన నటించిన సినిమాలు ఎన్నో హిట్, సూపర్ హిట్ గ నిలిస్తే మరికొన్ని సినిమాలు బ్లాక్బస్టర్ హిట్గ నిలిచాయి. అలానే ప్లాప్ అయిన సినిమా లు కూడా కొన్ని ఉన్నాయి. ముందు ప్లాప్ టాక్ తెచ్చుకొని ఆ తరువాత బ్లాక్ బస్టర్ […]

బన్నీతో నటించడం అంత దురదృష్టమా.. ఈ హీరోయిన్ల పరిస్థితి ఏమైందంటే..

టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతనితో సినిమా అంటే చాలామంది హీరోయిన్లు ఎగిరి గంతేస్తారు . అల్లు అర్జున్ తో ఒక్క సినిమా చేస్తే చాలు తమ కెరీర్ మారిపోతుందని భావించే హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలాంటిది కొంతమంది హీరోయిన్ల కెరీర్ మాత్రం అల్లు అర్జున్ తో నటించడం వల్లనే నాశనమైంది అంటూ ఇటీవల సోషల్ మీడియా లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చాలా మంది […]

వెడ్డింగ్ డ్రెస్‌లో క్యూట్ పోజులు.. కీర్తి సురేష్ అందాలకు ఫ్యాన్స్ ఫిదా…

ప్రముఖ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల పాన్ ఇండియా సినిమా ‘దసరా’ తో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది ఈ చిన్నది.  ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘బోళా శంకర్ ‘ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమాలో మెగాస్టార్ కి చెల్లెలు పాత్రలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా కొన్ని సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా […]

కథానాయకుడు సినిమాలో జగపతిబాబు రోల్‌ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా…

కొన్ని సినిమాలు మంచి కథతో వచ్చినా థియేటర్లలో డిజాస్టర్లు అవుతుంటాయి. బుల్లితెరపై మాత్రం సూపర్ హిట్ అవుతుంటాయి. అలాంటి వాటిలో కథానాయకుడు (2008) సినిమా ఒకటిని చెప్పవచ్చు. జగపతిబాబు హీరోగా, రజనీకాంత్ ఎక్స్‌టెంటెడ్ అతిథి పాత్రలో వచ్చిన ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది కానీ బాక్సాఫీస్ పరంగా ఇది ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమాలో రజనీకాంత్ హీరో అని అందరు భావించారు. కానీ జగపతిబాబు చుట్టూనే కథ తిరుగుతూ ఉండడం వల్ల చాలా […]

రష్మిని రాత్రికి రమ్మన్న కమెడియన్.. అసలు విషయం ఏంటంటే…

తెలుగు నాట కామెడీ షో జబర్దస్త్ అంటే తెలియని వారు ఉండరు. ఇందులో ప్రసారమయ్యే స్కిట్లకు ప్రేక్షకులంతా పగలబడి నవ్వుతుంటారు. ఇందులో నటించిన నటులకు చాలా క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా యాంకర్ రష్మి, నటుడు సుధీర్ మధ్య ఉండే బాండింగ్ చాలా పేరొందింది. ఇక వీరిద్దరూ లవ్ లో ఉన్నారని అంతా చెప్పుకుంటారు. వీరిద్దరూ మాత్రం తమ మధ్య అలాంటిది ఏదీ లేదని పేర్కొంటారు. ఇక జబర్దస్త్‌లో సుధీర్ అంతగా కనిపించడం లేదు. అయితే ఆ షోలో […]

పుష్ప నుంచి మూడో పార్ట్.. ఆసక్తి రేపుతున్న అప్‌డేట్

ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ సినిమా లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా , రష్మిక మందన హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులకు పరిచయం అయ్యి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు పుష్ప సినిమా కి సీక్వెల్ గా పుష్ప 2 సినిమా రాభోతుంది. ఈ సినిమా నుండి విడుదల […]