అనసూయ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా చేసి బాగా ఫేమస్ అయింది ఈ అమ్మడు. ఈ ఒక్క షో తోనే అనసూయ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. జబర్దస్త్ కంటే ముందు అనసూయ ఎవరికి పెద్దగా తెలీదు. అసలు ఈ షో కంటే ముందు అనసూయ ఏంచేసేది? అనసూయ ఎక్కడ పుట్టింది? లాంటి విషయాలు అన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అనసూయ […]

సీతారామం లాంటి ప్రేమ కథలో నటించనున్న ప్రభాస్.. డైరెక్టర్ అతడే..

భారతదేశపు అతిపెద్ద సినీ హీరోలలో ఒకరిగా ప్రభాస్ రేంజ్ పెరిగింది. బాహుబలితో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు నిరాశపరిచాయి. అయితే వసూళ్లు మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. తెలుగు కంటే హిందీ ప్రాంతాల్లో భారీ వసూళ్లు దక్కాయి. ఇక ఈ ఏడాది వరుస సినిమాలు ఆయనవి విడుదల కానున్నాయి. అందులో సలార్ అందరినీ ఆకర్షిస్తోంది. ఇదే కాకుండా ప్రాజెక్ట్ కే (కల్కి) సినిమా కూడా చాలా అంచనాలను పెంచేస్తోంది. ఇటీవలే […]

బీచ్‌లో బికినీలో ప్రియ ప్రకాష్ వారియర్.. కుర్రాళ్ల గుండెల్లో సెగలు..

ఒరు అదార్ లవ్ సినిమాలో ఒక్క సాంగ్ సీన్ తో ఇండియాలోనే పాపులర్ అయిన నటి ప్రియా ప్రకాష్ వారియర్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ తార తరచుగా గ్లామర్ ఫోటోషూట్‌ల ద్వారా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. థాయ్‌లాండ్‌లోని బీచ్‌లలో ఆమె విహార యాత్రలకు వెళ్లింది. అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ప్రియా వారియర్ బీచ్ నుండి తన కొత్త చిత్రాలను పంచుకున్నారు. ప్రియా ఆరెంజ్ బికినీ టాప్ మరియు […]

ఒక్క రోజుకి కమెడియన్స్ ఎంత పారితోషికం తీసుకుంటారో తెలుసా..

సినీ ఇండస్ట్రీ లో నటినటులు ఎంతోమంది ఉన్నారు. అయితే హీరో హీరోయిన్లతో సమానంగా డబ్బు సంపాదించే కమెడియన్లు కూడా ఇండస్ట్రీ లో ఉన్నారు. ప్రతి సినిమాలో హీరో, హీరోయిన్ పాత్రతో పాటు కమెడియన్ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే సినిమాలో కామెడీ అనేది కీలక పాత్ర వహిస్తుంది. సినిమాలో కామెడీ లేకపోతే ప్రేక్షకులు ఆ సినిమాను చూడటానికి పెద్దగా ఇష్టపడరు. దాంతో ఇండస్ట్రీలో కమెడియన్లకు డిమాండ్ బాగా పెరిగిపోతుంది. స్టార్ కమెడియన్లు గా ఎదిగినవారు ప్రస్తుతం […]

వైష్ణవి చైతన్య గురించి కీలక అప్‌డేట్.. ఖుషి అవుతున్న బిగ్‌బాస్ ఫ్యాన్స్!

త్వరలోనే తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాల్టీ షో అయిన బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం కాభోతుంది. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమో విడుదలై ప్రేక్షకులకు ఇంకాస్త ఆసక్తిని పెంచేసింది. ప్రోమో విడుదల అయింది కాబ్బటి ప్రేక్షకులు కాంటెస్టెంట్స్ గా ఎవరెవరు వస్తారా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దాంతో కంటెస్టెంట్ల విషయంలో సోషల్ మీడియాలో రకరకాల పుట్టుకొస్తున్నాయి. తమకు నచ్చిన సెలబ్రిటి పేర్లు చెప్పి వారే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంటూ ప్రచారం చేస్తున్నారు. […]

ప్రేమకథాచిత్రం హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే..

సూపర్ స్టార్ మహేష్ బాబు బావ సుదీర్ బాబు హీరోగా నటించిన ‘ప్రేమ కథ చిత్రం’ లో  హీరోయిన్ గా నటించింది నందిత రాజ్. ప్రభాకర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా లో నందిత హీరోయిన్ గా, దయ్యం గా నటించి తన పెద్ద పెద్ద కళ్లతో అందరిని బయపెట్టింది. ఈ ముద్దుగుమ్మ తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ప్రేమ కథ చిత్రం సినిమాతోనే బాగా పాప్యులర్ అయింది నందిత. అయితే […]

బాత్‌రూమ్‌లో దిగిన ఫొటోలు షేర్ చేసిన రష్మిక.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..

ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘చలో ‘ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయింది ఈ ముద్దు గుమ్మ. ఆ తరువాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన రష్మిక ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాకుండా స్టార్ హీరోల సినిమాలో నటించే అవకాశం కూడా దక్కించుకుంది. ఈ అమ్మడు నటిస్తున్న సినిమాలు అన్ని సూపర్ హిట్ అవ్వడం తో ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లోకి […]

కోట్ల రూపాయలు నష్టపోయిన సమంత….కారణం ఏమిటంటే?

తెలుగు సినీ పరిశ్రమలోని స్టార్ హీరోయిన్స్ లో సమంత ఒకరు. ఈ మధ్య ఈ స్టార్ హీరోయిన్ సోషల్ మీడియా వేదికగా ఒక విషయం తెలియజేసారు. ఒక ఏడాది పాటు సినెమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈమె ఒక ఏడాదిగా మయోసిటిస్ తో ఇబ్బంది పడుతున్నప్పటికీ వృక్తి పరమైన కమిట్మెంట్స్ వలన తన ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టలేకపోయారు. మయోసిటిస్ ఒక ఆటో ఇమ్మ్యూనిటి డిసార్డర్. ఈ వ్యాధి ఉన్నవారు ఒంటి […]

హాట్ ఫోజులతో కుర్రాళ్ళ మతి పొగుడుతున్న శ్రీముఖి….ఫోటోలు వైరల్.

ఈ మధ్య కలంలో స్టార్ మాలో నీతోనే డాన్స్ అనే సెలబ్రిటీ డాన్స్ కాంటెస్ట్ ప్రారంభమైంది. ఈ షోకి శ్రీముఖి యాంకర్గా వ్యవహరిస్తున్న విషయం అందరకి తెలిసినదే. ఐతే ఇప్పుడు శ్రీముఖి ఈ డాన్స్ షోకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ప్రతిరోజూ కొత్త కొత్త అవుట్ ఫిట్స్ తో తన ఫాషన్ సెన్స్ చూపిస్తూ, తన అందచందాలతో, ఎనర్జీతో ఈ డాన్స్ షోలో జోషును నింపుతున్నారు. శ్రీముఖి నీతోనే డాన్స్ లేటెస్ట్ ఎపిసోడ్లో షార్ట్ ఫ్రొక్ ధరించింది. […]