బిల్లా హీరో కొత్త లుక్ అదిరిపోయింది.. చూస్తే సూపర్ బాసు అంటారు…

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించి స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ ఉన్న హీరోల్లో అజిత్ కూడా ఒకరు. తమిళ్ ఇండస్ట్రీ లో ఎన్నో సినిమా లో నటించి స్టార్ హీరోగా ఫేమస్ అయిన అజిత్ స్టైలే వేరు. పర్సనల్గా ఫోన్ ఉపయోగించని ఏకైక హీరో ఎవరంటే అజిత్ అనే చెప్పాలి. ఇప్పటి జనరేషన్ లో కూడా సోషల్ మీడియాకు […]

ఐశ్వర్యరాయ్, వెంకటేష్ మధ్య ఇంత కథ నడిచిందా.. అదేంటో తెలిస్తే!

ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లెజెండరీ నిర్మాత డాక్టర్ డి. రామానాయుడు కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఎటువంటి గర్వం, పొగరు లేకుండా కో-ఆర్టిస్టుల దెగ్గర నుండి అసిస్టెంట్స్ వరకూ అందరికి మర్యాద ఇస్తాడు వెంకటేష్. అందుకే వెంకటేష్ అంటే అందరికీ చాలా ఇష్టం. అందరితో సరదాగా కలిసిపోయి,గౌరవంగా ఉండే వెంకీ లాంటి హీరోకి కూడా ఒక […]

బిగ్‌బాస్ సిరిపై చలాకీ చంటి వైరల్ కామెంట్స్… షాక్‌లో నెటిజన్లు..!

సుమ కనకాల.. ఇది రెండు తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని పేరు. ఒక వైపు టీవీ షోలు మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంటూ ఎటు చూసిన ఆమె కనిపిస్తుంది. కేరళ నుంచి వచ్చిన ఈ మలయాళీ కుట్టి తెలుగు స్పష్టంగా మాట్లాడడమే కాకుండా… బుల్లితెరను తన కేర్ అఫ్ అడ్రస్ గా చేసుకొని తెలుగు ప్రేక్షకులను చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తన మాటలతో చేతలతో ఎంతగానో అలరిస్తోంది. ఇకపోతే మల్లెమాల […]

అభిమానులను కంగారు పెడుతున్న క్రేజీ కాంబో… అసలు విషయం ఏమిటంటే?

మహేష్ బాబు, త్రివిక్రమ్… ఒకరు సూపర్ స్టార్, మరొకరు మాటల మాంత్రికుడు. వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తున్నారంటే సినిమా ప్రేమికులకు పూనకాలే. ఇప్పుడు వీళ్లిద్దరు కలిసి చేస్తున్న చిత్రం “గుంటూరు కారం”. సినిమా ఏ ముహూర్తాన మొదలయిందో కానీ అన్ని సమస్యలే. అనేక అడ్డంకులతో సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాకు ముందుగా మహేష్ బాబు సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ కొన్ని రోజుల క్రితం శ్రీలీల హీరోయిన్ అంటూ చిత్ర […]

బేబీ హీరోయిన్‌పై మనసు పారేసుకున్న రామ్‌ పోతినేని.. ఆపై బిగ్ సర్‌ప్రైజ్!

ఇటీవలే విడుదల అయిన ‘బేబీ’ సినిమా విజయంతో ఆ సినిమా హీరోయిన్ వైష్ణవి కి బాగా క్రేజ్ పెరిగింది. ఈ సినిమా తరువాత స్టార్ హీరోలు, సినీ ప్రముఖు లు ఆమె నటనకి, అందానికి ఫిదా అవుతున్నారు. ‘బేబీ ‘ సినిమా చిన్నదే అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ,వైష్ణవి చైతన్య,విరాజ్ ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఆనంద్ […]

అడవి శేషును దారుణంగా మోసం చేసిన అక్కినేని సుప్రియ…?

ప్రముఖ నటుడు, దర్శకుడు అడవి శేషు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘కర్మ’ అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే అంతకుముందే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా,విలన్ గా నటించాడు. కానీ హీరోగా నటించిన మొదటి సినిమా ‘ కర్మ ‘ హిట్ అవ్వలేదు. ఆ తర్వాత నటించిన క్షణం, గూడాచారి సినిమాలతో అడవి శేషు మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత హిట్ 2, మేజర్ లాంటి సినిమాలో […]

టాలీవుడ్ ఇండస్ట్రీలో రిచెస్ట్ హీరోలు వీరు.. ఆ హీరో ఆస్తి తెలిస్తే!

ప్రస్తుతం టాలీవుడ్ లో చాలామంది హీరోలు ఉన్నారు. వారిలో కొంతమంది నెంబర్ 1 స్టార్ హీరోస్ గా కొనసాగుతుంటే, మరి కొంతమందేమో నెంబర్ 2 ప్లేస్ లో కొనసాగుతున్నారు. పాన్ ఇండియా సినిమాల్లో నటించి నెంబర్ 1 స్టార్ హీరోల స్థానం సంపాదించుకున్న ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటివారు ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అలా భారీగా సొమ్ము వెనకేసుకొని ఇండస్ట్రీ లోనే అత్యంత ధనవంతులు అవుతున్న స్టార్ హీరోలు […]

లండన్ వెకేషన్ నుంచి అదిరిపోయే ఫోటోస్‌ పోస్ట్ చేసిన నమ్రత…

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల నుండి కాస్త బ్రేక్ దొరికితే చాలు వెంటనే తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కి చెక్కేస్తుంటారు. అక్కడ కొన్ని రోజులు ఎంజాయ్ చేసి, రిలాక్స్ అయ్యి, డబుల్ ఎనర్జీతో తిరిగి వచ్చి షూటింగ్స్ లో పాల్గొంటారు మహేష్ . అయితే తాజాగా మహేష్ బాబు,నమ్రత తమ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్తు హైదరాబాద్ ఎయిర్పోర్టులో కనపడిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వారు లండన్ కి వెళ్లి ఫ్యామిలీ […]

కొంటె చూపులతో కైపెక్కిస్తున్న అనుపమ పరమేశ్వరన్…

కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘అ ఆ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది ఎంతోమంది అభిమానుల మనసు గెలుచుకుంది. ఆ తరువాత తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమా లో నటించి మెప్పించింది. మలయాళ చిత్రాలతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తెలుగులోనే మంచి సక్సెస్ ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది అనుపమ. తన […]