బ్రహ్మాజీ యంగ్‌గా కనిపించడానికి అది లీటర్లు చొప్పున తాగుతాడట… అదేంటో తెలిస్తే..

బ్రహ్మాజీ తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ప్రముఖ నటుడు. అతను హాస్యం, నటన, డైలాగ్ డెలివరీ ఏ విభాగంలోనైనా అద్భుతంగా పర్ఫార్మ్ చేయగలడు. ఈ స్టార్ యాక్టర్ ఇప్పటికే అనేక హిట్ సినిమాల్లో నటించాడు, వీటిలో సింధూరం, నిన్నే పెళ్లాడతా, ఖడ్గం, ఎక్ నిరంజన్, అతడు, మర్యాద రామన్న ఉన్నాయి. ఈ సినిమాలన్నిటిలో అతడి నటన చాలా గొప్పగా ఉంటుంది అందుకే చాలామందిని ఆకట్టుకుంది. గత 20 ఏళ్లుగా అతడు లేకుండా తెలుగు సినిమాలు రావడం లేదంటే […]

పవన్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్.. ఫిక్సయిన బ్రో ఓటీటీ రిలీజ్ డేట్..

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా ‘బ్రో’. పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు తో కలిసి నటించిన సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బుకింగ్స్ కూడా చాలా జోరుగా జరిగాయి. ఈ సినిమా అమెరికా లాంటి దేశాలో ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంజాయ్  చేసే సీన్స్ చాలానే ఉన్నాయి. భీమ్లా నాయక్,వకీల్ సాబ్ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన […]

కొంగు జార్చి హాట్ షో చేస్తున్న బిగ్‌బాస్ దివి.. అమ్మడి స్కిన్ షోకు మతి పోవాల్సిందే!

బిగ్ బాస్ దివి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2020 లో వచ్చిన బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా వెళ్లి బాగా ఫేమస్ అయింది ఈ బ్యూటీ. బిబి హౌస్ లో దివి గేమ్ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. హౌస్ లో చాలా రిసర్వ్డ్ గా ఉంటు తక్కువ మందితో స్నేహం చేసింది. ఇంకా కొన్ని కారణాల వల్ల దివి త్వరగానే హౌస్ నుండి బయటకి వచ్చేసింది. అయితే హౌస్ నుంచి […]

బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసిన శ్రీలీల.. ఆ అందం ఏంటి బాబోయ్ అని ఫ్యాన్స్ ఫిదా!

రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘పెళ్లిసందడి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రీ లీల. ఆ తర్వాత రవితేజ తో కలిసి ‘ధమాకా’ సినిమా లో నటించ్చింది. ఈ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ చిన్నది. అతి తక్కువ సమయంలోనే బాగా పాపులారిటీ సంపాదించుకొని స్టార్ హీరోయిన్స్ లిస్టులోకి చేరిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు మహేష్ బాబు,పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, రామ్ పోతినేని లాంటి స్టార్ హీరోల సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. అలానే ధమాకా సినిమాలో […]

మహేష్ బాబు కంటే ముందే ఆ వ్యక్తిని గాఢంగా ప్రేమించిన నమ్రత.. ఎవరంటే…

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న నమ్రత టాలీవుడ్ కి వచ్చి మహేష్ తో ‘వంశీ ‘ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ బాబు తో ప్రేమలో పడిపోయింది. అయితే వీరిద్దరి పెళ్ళికి నమ్రత కుటుంబ సభ్యులు ఒప్పుకున్నప్పటికీ, మహేష్ బాబు కుటుంబ సభ్యులు మాత్రం కాస్త మొండికేసారట. ముఖ్యంగా మహేష్ బాబు […]

బ్రో మూవీలో ప్లస్, మైనస్ పాయింట్స్‌ ఇవే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా ‘బ్రో’. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్‌లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈరోజు ఉదయం 7 గంటల నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ‘బ్రో’ సినిమా సందడి చేస్తుంది. 2 గంటల 15 నిమిషాల నిడివి తో విడుదలైన ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక విందు భోజనం […]

ఓటీటీ లవర్స్‌కి పండగే.. ఒకే రోజు 22 సినిమాలు రిలీజ్..

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపిలేని వానలు కురుస్తున్నాయి. ప్రజలు బయట అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి టైంలో ఎవరైనా తిని ప్రశాంతంగా ఇంట్లోనే ఉంటారు. ఎప్పుడైనా బోర్ కొడితే కొత్త సినిమాలు లేదా వెబ్ సిరీస్లు చూస్తుంటారు. అలా కొత్త సినిమా, వెబ్ సిరీస్ ల కోసం ఎదురు చూసే వారికి ఈ వారం పెద్ద పండగే అని చెప్పాలి. జులై 27న చాలా సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి. వాటిలో సామజవరగమన, స్పై,నాయకుడు […]

ఎదపరువాలను అన్ని ఆరబోస్తూ  బి గ్రేడ్ హీరోయిన్ కంటే రెచ్చిపోతున్న రష్మిక..

ప్రముఖ స్టార్ హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ‘చలో’ అనే సినిమాతో తెలుగు పరిచయమైంది. ఆమె నటన,అందం తో ఎంతో మంది అభిమానులు సంపాదించుకుంది. టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా రష్మిక పేరు టాప్ లిస్టులోనే వినబడుతుంది. సుకుమార్ దర్శకత్వం వచ్చిన ‘పుష్ప’  సినిమాతో పాన్ ఇండియా లెవెల్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాతోనే నేషనల్ క్రష్ గా మారిపోయింది […]

2025లో ఆ స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న రష్మిక… క్రేజీ న్యూస్ లీక్!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన సినిమా ‘గీతగోవిందం’ . ఈ సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ ఆ తరువాత డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా నటించారు. అప్పటినుంచి ఇప్పటివరకు వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ వారిద్దరు మాత్రం మేము మంచి స్నేహితులమని చెప్పుకొస్తున్నారు. అయితే విజయ్, రష్మిక ఇద్దరూ కలిసి హాలిడే ట్రిప్స్ కి వెళ్లి ఎంజాయ్ చెయ్యడం లాంటివి చూసి అందరికి వాళ్ళమధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ కాదు […]