కొంగు జార్చి హాట్ షో చేస్తున్న బిగ్‌బాస్ దివి.. అమ్మడి స్కిన్ షోకు మతి పోవాల్సిందే!

బిగ్ బాస్ దివి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2020 లో వచ్చిన బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా వెళ్లి బాగా ఫేమస్ అయింది ఈ బ్యూటీ. బిబి హౌస్ లో దివి గేమ్ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. హౌస్ లో చాలా రిసర్వ్డ్ గా ఉంటు తక్కువ మందితో స్నేహం చేసింది. ఇంకా కొన్ని కారణాల వల్ల దివి త్వరగానే హౌస్ నుండి బయటకి వచ్చేసింది. అయితే హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆమె కేరిర్ ఊపందుకుంది .

ఆ తరువాత నుండి దివి కి వెండితేరపై ఆఫర్స్ పెరిగాయి. సినిమా లోనే కాకుండా డిజిటల్ సిరీస్ లలో కూడా సందడి చేస్తుంది. ఈ అమ్మడు కేరిర్ ప్రారంభంలో చిన్న బడ్జెట్ సినిమా లో నటించింది. ఆ తరువాత మహేష్ బాబు హీరో గా నటించిన మహర్షి సినిమాలో కాలేజీ స్టూడెంట్ గా కనపడింది. కానీ ఈ సినిమా దివికి పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. కానీ ఇప్పుడు దివి కేరిర్ మంచి ఫామ్ లో దుసుకెళ్తుంది. ఇటీవలే విడుదల అయిన ‘రుద్రంగి ‘సినిమాలో దివి కీలక పాత్రలో నటించింది. జగపతి బాబు, మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జులై 27 న విడుదల అయ్యి ప్రేక్షకులను నిరాశ పరిచింది. ప్రస్తుతం ఈ అమ్మడు పుష్ప 2 లో నటిస్తుంది.

అయితే ఈ అమ్మడు సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా దివి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. నీలి రంగు చీరలో అచ్చం చందమామ ల కనపడుతుంది ఈ ముద్దు గుమ్మ. చీరకట్టులో తన నాజూగు నడుము అందాలను చూపిస్తూ విరహ వేదనతో రగిలిపోతుందేమో అనేలా కనపడుతుంది. జారిపోయే చీర కొంగును సరి చేసుకుంటూ, తన మతేక్కించే కళ్ళతో అందరికి మతిపోగొడుతుంది దివి. దివి అందానికి ఏవరైనా ఫిదా అయిపోవలసిందే. ఈ అమ్మడు హాట్ గా దిగిన ఫైటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.గ్లామరస్ కమర్షియల్ రోల్స్ కి దివి కరెక్ట్ గా సెట్ అవుతుంది. మరీ ఆమె అందానికి తగ్గ ఛాన్సులు ఎప్పుడు వస్తాయో ఏమో.