జాన్వీ కపూర్ అందాల అరాచకం.. దాని సైజ్ కూడా తెలిసేలా .. ఇంత తెగించేసింది ఏంట్రా సామీ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది అందాలు ముద్దుగుమ్మలు ఉన్న.. అలనాటి నటి దివంగత హీరోయిన్ శ్రీదేవి పేరు చెప్తే జనాలకు ఎలాంటి గూస్ బంప్స్ వస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .ప్రతి ఒక్క పాత్రలను ఒదిగిపోయి జీవించి నటించే శ్రీదేవి అనుమానాస్పదంగా మృతి చెందింది . ఇప్పటికీ ఆమె మరణం పై అభిమానులకు ఇంకా చాలా రకాల డౌట్లు ఉన్నాయి . అయితే బోనికపూర్ ఆ డౌట్లను తీర్చకుండానే ఇండస్ట్రీలో ముందుకెళ్ళిపోతున్నాడు .

శ్రీదేవి పేరు చెప్పుకుని ఇండస్ట్రీలోకి వచ్చింది జాన్వి కపూర్ . అమ్మను మించిపోయే స్థాయిలో స్థానం దక్కించుకోవడానికి ట్రై చేస్తుంది. అయితే అక్కడక్కడ చిన్న తప్పులు చేసి సోషల్ మీడియాలో అడ్డంగా దొరికిపోతుంది . నిజానికి శ్రీదేవి ఎక్స్పోజింగ్ చేసేది కానీ లిమిట్స్ లోనే ఉండేటివి. అయితే ఆమె కూతురు జాన్వి కపూర్ మాత్రం లిమిట్స్ బోర్డర్స్ క్రాస్ చేసి మరి ఎక్స్పోజ్ చేస్తుంది . సినిమాలో సైన్ చేయడం కన్నా సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ చేయడానికి ఇష్టపడుతున్న జాన్వి .. రీసెంట్గా చేసిన ట్రెండీ మోడరన్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో అభిమానులకి కోపం తెప్పిస్తుంది.

మరీ ముఖ్యంగా ఈ ఫోటోషూట్ లో జాన్ వేసుకున్న టాప్ అభిమానులు కడుపు రగిలిపోయేలా చేస్తుంది. అసలు బ్రాను తలపించే రేంజ్ లో ఉన్న ఈ టాప్ వేసుకుంటే ఎంత వేసుకోకపోతే ఎంత..? అంటూ ఫైర్ అయిపోతున్నారు . కాగా బ్లూ కలర్ స్లిటెడ్ మోడ్రన్ లెహంగాలో చాలా ట్రెండీ లుక్స్ లో కనిపించిన జాన్వి కపూర్ చూడడానికి హాట్ గా ఉన్నా కానీ శ్రీదేవి అభిమానులు మాత్రమే మీ ఫోటోషూట్ చూసి మండి పడిపోతున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో జానవీ కపూర్ పై బూతులు వర్షం కురిపిస్తున్నారు . దీంతో జాన్వి జాన్వీ కపూర్ బిగ్ మిస్టేక్ చేస్తుంది అంటూ శ్రీదేవి అభిమానులు ఫైర్ అవుతున్నారు . చేతినిండా సినిమాలో ఉన్నా నీకు ఇదేం పోయేకాలం అంటూ బూతులు తిడుతున్నారు..!!