ఏం మాట్లాడుతున్నావ్ అంటూ సమంత పై మహేష్ బాబు ఫైర్..

ప్రముఖ సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ సమంత రూత్ ప్రభు ఛాలెంజింగ్ రూల్స్ మాత్రమే కాకుండా బోల్డ్ రోల్స్‌ కూడా చేస్తూ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ అమ్మడు పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. విడాయకులయ్యాక అవకాశాలు తగ్గుతాయన్నారు కానీ ఆమెకు ఇప్పుడే మరిన్ని ఛాన్సెస్ వస్తున్నాయి. సమంత మొదటి నుంచి ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటుంది. తన అనారోగ్యం గురించి కూడా ధైర్యంగా బయట పెట్టింది. అయితే కొన్ని మనసులో దాచుకోకుండా అందరి […]

వయసైపోతున్న తరగని అందం.. కలర్స్ స్వాతి హాట్ పిక్స్ వైరల్…

కలర్ స్వాతి సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టి ఇప్పటికే చాలా ఏళ్లు గడుస్తోంది. 2005లో డేంజర్ సినిమాతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసింది. అంటే ఈ అందాల తార తెలుగు వారిని మొదటిసారిగా పలకరించి దాదాపు 20 ఏళ్లు అవుతోంది. అయితే అప్పట్లో ఎలా కనిపించిందో ఇప్పుడు కూడా సేమ్ అలానే కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటూ ఉంది కలర్ స్వాతి. ఇటీవల జరిగిన ‘మంత్ ఆఫ్ మధు’ మూవీ ప్రెస్‌మీట్‌లో స్వాతి ఎల్లో కలర్ […]

ముంబైలో తళుక్కుమన్న లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్.. విషయం ఏమిటబ్బా?

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల గురించి ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఎంగేజ్మెంట్ వేడుకతో ఒకటైన ఈ చూడముచ్చట జంట అంటే మెగాభిమానులకు చాలా క్రేజ్. ఇక త్వరలోనే వీరు మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇకపోతే ఎప్పటినుంచో ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నప్పటికీ వీరు ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా మెంటైన్ చేస్తూ వచ్చారు. అంతేకాకుండా వీరిద్దరి రిలేషన్ పై ఎన్నో రకాల వార్తలు వినిపించగా ఆ వార్తలను ఎప్పటికప్పుడు కొట్టి పడేస్తూ వచ్చారు కూడా. […]

స్కర్ట్ ధరించిన ముదురు హీరోయిన్ సదా.. కాస్త కురసయిందని కుర్రాళ్ళు!

టాలీవుడ్ ముదురు హీరోయిన్ సదా గురించి ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆమె అసలు పేరుని మీరు దాదాపుగా విని వుండరు. ఆమె పూర్తి పేరు “సదాఫ్ మొహమ్మద్ సయీద్.” నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో పరిచయమైన ఈ అమ్మడు అనతికాలంలోనే తెలుగులో మంచి బిజీ ఆర్టిస్టుగా మారింది. జయం సినిమాలో సదా, నితిన్ ఇద్దరూ నటించి మెప్పించారు. ఆ తర్వాత ఆమె వరుసగా పలు చిత్రాల్లో నటించి అలరించారు. ఇక ఆ […]

పడుకొని మరీ ఫోజులిచ్చిన దీప్తి… మెళికలు తిరిగిపోతున్న కుర్రాళ్ళు!

దీప్తి సునయన గురించి తెలుగు కుర్రాళ్ళకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రముఖ యూట్యూబర్ గా మంచి సక్సెస్ అయినటువంటి నటీమణులలో దీప్తి ఒకరు. ముఖ్యంగా కవర్ సాంగ్స్ చేస్తూ ఆ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తూ పాపులర్ అయ్యారు ఆమె. మరొక యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి ఈమె ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించారు. ఇలా వెబ్ సిరీస్ ల ద్వారా ఎంతో ఫేమస్ […]

పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ లహరి… సైడ్ యాంగిల్ లో దుమ్ము లేపింది!

బిగ్ బాస్ లహరిని ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. ఎలాగన్నా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ కావాలని కలలుగని వచ్చిన లహరికి ఇక్కడ పెద్దగా బ్రేక్ రాలేదనే చెప్పుకోవాలి. దీంతో ఆమె చిన్న చితకా పాత్రలు చేస్తూ జీవితం నెట్టుకొస్తోంది. మన టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలు రాణించడం అంత ఈజీ కాదు. కనీసం టూ టైర్ హీరోలు కూడా ఇక్కడ లోకల్ టాలెంట్ ని ప్రోత్సహించే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే లహరి బిగ్ బాస్ సీజన్ […]

బాలీవుడ్‌ని కుదిపేస్తోన్న బెట్టింగ్ బండారం… యాప్ కేసులో మరింతమంది!

అసలే పెద్దగా సినిమాలు ఆడని బ్యాడ్ టైములో బాలీవుడ్ ని ఓ అంశం మరింత కిందకి నెట్టేసిందని పలువురు సినిమా ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. అదే బెట్టింగ్ యాప్ కేసు. అవును, గత కొన్ని రోజులుగా బి టౌన్లో ఈ కేసు విషయమై చాలా మంది సినీ తారల పేర్లు బయటకు వస్తున్నాయి. పొగబెడితే ఎక్కడెక్కడో దాగి వున్న ఎలుకలు బయటకు వచ్చినట్టు ఇప్పుడు “మహదేవ్ బెట్టింగ్ యాప్” కేసులో మరికొంత మంది తారల పేర్లు వెలుగులోకి వచ్చాయి. […]

వెంకటేష్ ‘సైంధవ్‌’ విడుదల తేదీని ప్రకటన… వచ్చేది అప్పుడే!

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్‌ నటించిన తాజా యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం సైంధవ్‌. ఈ సినిమా వెంకీ 75వ చిత్రంతా రాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ఫస్ట్ లుక్‌ పోస్టర్స్‌ సినిమాపై అంచనాలను పెంచేశాయి. శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. యాక్షన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ […]

పాత్ర కోసం 120 కిలోల బరువు పెరగాలనుకున్నా.. మామా మశ్చీంద్రపై సుధీర్ బాబు కామెంట్స్

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన మామా మశ్చీంద్ర సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. చాలా రోజుల తర్వాత సుధీర్ బాబు సినిమా వస్తుండటంతో అతడి అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. హర్షవర్దన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మాతలుగా ఉన్నారు. ఈ నెల 6న ఈ సినిమాను విడుదల చేయాలని ఇప్పటికే సినిమా యూనిట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా షురూ […]