ప్రభాస్‌ను అలా చూపించండి. మంచు విష్ణుకు రిక్వెస్ట్

సినీ హీరో మంచు విష్ణు కన్నప్ప పేరుతో భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్‌లో ఈ సినిమాను తీస్తున్నాడు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. దాదాపు రూ.100 కోట్లతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. వచ్చే ఏడాది కన్నప్ప సినిమాను ప్రేక్షకుల ముందకు తీసుకురావాలని సినిమా యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాలో శివుడు పాత్రలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇప్పటికే […]

బిగ్‌బాస్ ఓటింగ్‌లో ఊహించని పరిణామం.. ఈ వారం అతడు ఎలిమినేట్..?

బిగ్ బాస్ -7 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఉల్టా పుల్టా ట్యాగ్‌లైన్‌లో వచ్చిన ఈ సీజన్ ప్రేక్షకులకు బోల్డెంత ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. దీంతో గత సీజన్‌తో పోలిస్తే రేటింగ్స్ బాగానే వస్తున్నాయి. గత షోలలో ఇచ్చిన టాస్క్‌లు కాకుండా కొత్త టాస్క్‌లు ఇవ్వడంతో ప్రేక్షకులు కూడా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదం, నామినేషన్, ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఆసక్తి కల్గిస్తున్నాయి. ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చివరి వరకు కూడా తెలియడం లేదు. దీంతో […]

నా ముఖం మీద తూ! అని ఉమ్ము అంటూ ఆ ఆర్టిస్ట్‌ను బతిలాడిన బాలకృష్ణ..?

తెలుగు చిత్ర పరిశ్రమలో లెజెండరీ యాక్టర్ అయిన నందమూరి బాలకృష్ణ తన కెరీర్ పట్ల అంకితభావంతో ఉంటాడు. గొప్ప ఉదార ​​స్వభావానికి పేరు తెచ్చుకున్నాడు. పరిశ్రమలోని అతని సహచరులు ఆయనను ఎంతో గౌరవంగా ట్రీట్ చేస్తారు. సినిమాలకు ఆయన చేసిన సేవలను మెచ్చుకుంటారు. ఇటీవలి ఇంటర్వ్యూలో, నటుడు అప్పాజీ అంబరీష బాలకృష్ణ నిబద్ధత, దాతృత్వం గురించి కొన్ని విశేషమైన విషయాలు పంచుకున్నారు. పాత్రల పట్ల బాలయ్యకున్న అంకితభావాన్ని, సినిమా కోసం ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధమయ్యే బాలయ్య ఇష్టాన్ని […]

దేవయానిని దారుణంగా మోసం చేసిన ఆ వ్యక్తి.. చివరికి ఆమెకు అలాంటి పరిస్థితి..!

నటి దేవయాని మనందరికీ సుపరిచితురాలే.పవన్ కళ్యాణ్ నటించినసుస్వాగతం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది దేవయాని. ఈమె అసలు పేరు సుష్మ. ముంబై లోని నిరుపేద కుటుంబంలో జన్మించింది. దేవయాని కి ఇద్దరు సోదరులు ఉన్నారు. వారిలో ఒకరు నకుల్ తమిళ్ ఇండస్ట్రీ లో నటుడిగా, గాయకుడిగా పనిచేస్తున్నాడు. ఇంకొకరు మయూర్ ఇటీవలే ఒక సినిమా లో నటుడుగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు. దేవయాని 16 ఏళ్ళ వయసులోనే హింది సినిమా అవకాశం దక్కించుకుంది. హిందీ […]

టైగర్ నాగేశ్వరరావుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఫైట్ మాస్టర్స్.. పూనకాలేనట!!

ప్రముఖ నటుడు మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా ఆయన ‘ టైగర్ నాగేశ్వరరావు ‘ అనే సినిమాలో నటించారు. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఇక రామ్ – లక్ష్మణ్ లు యాక్షన్, కొరియోగ్రఫీ చేసారు. టైగర్ నాగేశ్వరరావు సినిమా అక్టోబర్ 20 నా ప్రేక్షకుల ముందుకు రాభోతున్న సందర్బంగా రామ్ లక్ష్మణ్ లు సోమవారం రోజు హైదరాబాద్ లో విలేకర్ల తో సినిమా […]

షార్ట్ ఫ్రాక్‌లో హాట్ పోజులిస్తూ కైపెక్కిస్తున్న ప్రియమణి…. ఆమె పరవాలకు దాసోహం..

ప్రముఖ నటి ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు సెకండ్ విన్నింగ్స్ ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా ముందుకు కొనసాగుతుంది. ఇటీవలే ‘కస్టడీ ‘ సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన కస్టడీ సినిమా లో నాగచైతన్య, కృతి శెట్టి జంటగా నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమా లో ప్రియమణి నటనకు మంచి మార్కులు […]

ఒక్క సినిమాకే రూ.4కోట్లు తీసుకుంటున్న రష్మిక.. ఇప్పుడు ఆమె ఆస్తి ఎంతో తెలిస్తే

ప్రముఖ నటి, నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమా తో పాన్ ఇండియా హీరోయిన్ అయిన ఈ అమ్మడు ఇండస్ట్రీ లోనే అత్యధిక రెమ్యూనయేషన్ తీసుకునే హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. కన్నడ, తెలుగు సినిమా లతో రణించి మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం తమిళం, బాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం వరుస సినిమా లో బిజీ గా ఉంది. […]

మెగాస్టార్ సినిమా గురించి షాకింగ్ విషయం వెలుగులోకి… నిజంగా అది నిజమేనా..

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం చిరంజీవి రెండు కొత్త సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. మెగాస్టార్ పుట్టినరోజు సందర్బంగా ఆ రెండు నిర్మాణ సంస్థలు సినిమాల గురించి అధికారికంగా ప్రకటించాయి. ఒకటి చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెలా నిర్మిస్తున్న సినిమా మెగా 156. రెండవది మూవీ క్రియేషన్స్ లో వశిష్ట దర్శకత్వం లో తెరకెక్కుతున్న మెగా 157 సినిమా. ప్రస్తుతం సుస్మిత నిర్మిస్తున్న మెగా 156 సినిమా కి సంబందించిన ఒక వార్త […]

ఆ అవ్వ చెయ్యి పట్టుకొని నడిపించిన సితార.. గొప్ప మనసు అంటూ ఫ్యాన్స్ పొగడ్తల వర్షం..

సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు ఘట్టమనేని సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం సితార తనసొంతంగా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఈ క్రమంలోనే ఒక జ్యువలరీ షాప్ కి బ్రాండ్ అంబాసిడర్ కూడా అయింది. ఇక త్వరలోనే సినిమా లోకి అడుగు పెట్టబోతుంది అని మహేష్ సతీమణి నమ్రత శిరోత్కర్ తెలిపారు. సితార తన తండ్రి నట వరసత్వానే కాకుండా, తండ్రి లానే సేవా కార్యక్రమాలో కూడా ఎక్కువగా పాల్గొంటు ఉంటుంది. మహేష్ […]