షార్ట్ ఫ్రాక్‌లో హాట్ పోజులిస్తూ కైపెక్కిస్తున్న ప్రియమణి…. ఆమె పరవాలకు దాసోహం..

ప్రముఖ నటి ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు సెకండ్ విన్నింగ్స్ ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా ముందుకు కొనసాగుతుంది. ఇటీవలే ‘కస్టడీ ‘ సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన కస్టడీ సినిమా లో నాగచైతన్య, కృతి శెట్టి జంటగా నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమా లో ప్రియమణి నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ప్రస్తుతం ఈ అమ్మడు ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘ దేవర ‘ సినిమా లో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అది కూడా ఎన్టీఆర్ కి తల్లి పాత్రలో నటిస్తుందట ప్రియమణి. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా లో ప్రియమణి,ఎన్టీఆర్ కి తల్లి, భార్య పాత్రలో నటిస్తుందట. ఇక వరుస సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు జడ్జి గా నిర్వహిస్తున్న కొన్ని షోస్ కి గుడ్ బై చెప్పేసింది.

ఇక ఈ అమ్మడు ప్రస్తుతం వరుస ఫొటో షూట్స్ తో రెచ్చిపోతుంది. ‘ జవాన్ ‘ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ భామ తన ఆనందాని ఫోటో షూట్స్ తో అందరికి తెలియజేస్తుంది. తాజాగా ఈ చిన్నది మిల్కీ పింక్ కలర్ పోటీ గౌనులో వయ్యారాలు పోయింది. నలభై ఏళ్ళ వయసులో కూడా అందాల పరువాలు అరబోస్తూ కుర్రాళ్లకు పిచ్చేకిస్తుంది. రీసెంట్ గా ఈ అమ్మడు వైట్ ఫ్రాక్ లో దిగిన ఫోటోలు ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.