ప్రముఖ నటి ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు సెకండ్ విన్నింగ్స్ ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా ముందుకు కొనసాగుతుంది. ఇటీవలే ‘కస్టడీ ‘ సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన కస్టడీ సినిమా లో నాగచైతన్య, కృతి శెట్టి జంటగా నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమా లో ప్రియమణి నటనకు మంచి మార్కులు […]
Tag: second innings
అబ్బో.. సెకండ్ ఇన్నింగ్స్ లో మరీ ఓవర్ చేస్తున్న త్రిష.. అమ్మడు కండీషన్స్ మామూలుగా లేవుగా..!!
దీపం వెలుగుతున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి ..ఇది ఒకప్పుడు సామెత ..ప్రజెంట్ ట్రెండ్ మారింది ..క్రేజ్, ఫామ్ ఉన్నప్పుడే డబ్బు సంపాదించుకోవాలి ..ఏద్ది కావాలని అన్నా డిమాండ్ చేయాలి.. కావాల్సిన కోరికలు అడిగి మరీ తీర్చుకోవాలి . ప్రజెంట్ ఇదే ఫార్ములాను అప్లై చేస్తున్నారు ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్. మనకు తెలిసిందే ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీ ఎలాంటి పొజిషన్లో ఉందో . ఏ హీరోయిన్ ఎప్పుడు ఉంటుందో ..ఫేడౌట్ అయిపోయిన హీరోయిన్ ఎప్పుడు పాపులారిటీ దక్కించుకుంటుందో అర్థం […]
నా మొగుడికి ఎన్ని సార్లు చెప్పినా అర్ధం కాదు.. పబ్లిక్ లో లిప్ కిస్ పై శ్రియ సంచలన కామెంట్స్..!!
సినీ ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మ శ్రియ శరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన ఫార్మేట్లో సినిమాలు చేస్తూ హిట్లు ఫ్లాపులతో = తేడా లేకుండా హాట్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది . అంతేకాదు ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు కంప్లీట్ అవుతున్నా ..సరే ఇంకా హీరోయిన్గా అవకాశాలు తెచ్చుకొని యంగ్ బ్యూటీలకు సైతం మైండ్ బ్లాక్ చేస్తుంది. రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమాలో ప్రత్యేక పాత్రలో అలరించిన శ్రియ.. బాలీవుడ్ లో దృశ్యం 2 సినిమాలో […]
సెకెండ్ ఇన్నింగ్స్లో కాజల్ కండీషన్స్.. అలాంటి పాత్రలే కావాలట?!
సౌత్ లో సుదీర్ఘకాలం పాటు స్టార్ హీరోయిన్గా సత్తా చాటిన చందమామ కాజల్ అగర్వాల్.. 2020లో లాక్డౌన్ సమయంలో ముంబైలో స్థిరపడ్డ తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. గత ఏడాది గర్భం దాల్చడం తో నటనకు బ్రేక్ ఇచ్చింది. ఇక ఈ ఏడాది ఆరంభంలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్.. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ను షురూ చేసింది. […]