దేవయానిని దారుణంగా మోసం చేసిన ఆ వ్యక్తి.. చివరికి ఆమెకు అలాంటి పరిస్థితి..!

నటి దేవయాని మనందరికీ సుపరిచితురాలే.పవన్ కళ్యాణ్ నటించినసుస్వాగతం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది దేవయాని. ఈమె అసలు పేరు సుష్మ. ముంబై లోని నిరుపేద కుటుంబంలో జన్మించింది. దేవయాని కి ఇద్దరు సోదరులు ఉన్నారు. వారిలో ఒకరు నకుల్ తమిళ్ ఇండస్ట్రీ లో నటుడిగా, గాయకుడిగా పనిచేస్తున్నాడు. ఇంకొకరు మయూర్ ఇటీవలే ఒక సినిమా లో నటుడుగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు. దేవయాని 16 ఏళ్ళ వయసులోనే హింది సినిమా అవకాశం దక్కించుకుంది.

హిందీ లో ఆమె చాలా సినిమా లో అవకాశం వచ్చింది కానీ కానీ అవి పెద్దగా హిట్ అవ్వలేదు. దాంతో ఏం చెయ్యాలో తెలియక కొన్ని బెంగాళి సినిమా లో రొమాంటిక్ సీన్స్ లో నటించిందట. ఇక కొన్ని ఐటమ్ సాంగ్స్ లో బికినీ లో కూడా కనిపించిందట. ఇవన్నీ తన ఆర్థిక పరిస్థితి ని కాస్త మెరుగుపరిచయట. ఇక ఆ తరువాత బెంగాళి నుండి తమిళ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. అక్కడ శరత్ కుమార్, అజిత్ లాంటి హీరోలతో కొన్నిరోజులు ఏఫైర్ నడిపినట్లు సమాచారం. కొంతకాలనికి దేవయాని తమిళ్ ఒక తమిళ దర్శకుడిని ప్రేమ వివాహం చేసుకుంది.

ఆ పెళ్లి దేవయాని తల్లితండ్రులకు ఇష్టం లేకపోవడం తో పెళ్లి కి ముందు ఆమె సంపాదించిన సొమ్ముని మొత్తం వాళ్లే ఉంచుకున్నారట. దేవయానికి ఇనియ, ప్రియాంక అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెళ్లి తరువాత ఆమెకి అవకాశాలు రాకపోవడం తో బుల్లితెర పై దృష్టి పెట్టింది. అప్పట్లో తమిళ ఇండస్ట్రీ లో రోజుకి లక్ష రూపాయలు తీసుకుంటున్న నటిగా పేరు తెచ్చుకుంది. ఆ తరువాత భర్త దర్శకత్వం లో కొన్ని సినిమాలకు నిర్మాణం వహించింది. కానీ ఆ సినిమా లేవి పెద్దగా ఆడకపోవడం తో డబ్బు మొత్తం పొగ్గొట్టుకొని పాతాళనికి పడిపోయింది. దాంతో ఆమె కొద్దిరోజులు నటనకు స్వస్తి చెప్పి ఉద్యోగం చేసింది. ప్రస్తుతం ఆమె తమిళనాడులోని స్థానిక పాఠశాలలో నర్సరీ పిల్లలకి పాఠాలు చెప్తుంది. అలా దేవయాని పరిస్థితి హీరోయిన్ నుండి స్కూల్ టీచర్ కి వచ్చింది.