వయసైపోతున్న తరగని అందం.. కలర్స్ స్వాతి హాట్ పిక్స్ వైరల్…

కలర్ స్వాతి సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టి ఇప్పటికే చాలా ఏళ్లు గడుస్తోంది. 2005లో డేంజర్ సినిమాతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసింది. అంటే ఈ అందాల తార తెలుగు వారిని మొదటిసారిగా పలకరించి దాదాపు 20 ఏళ్లు అవుతోంది. అయితే అప్పట్లో ఎలా కనిపించిందో ఇప్పుడు కూడా సేమ్ అలానే కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటూ ఉంది కలర్ స్వాతి.

ఇటీవల జరిగిన ‘మంత్ ఆఫ్ మధు’ మూవీ ప్రెస్‌మీట్‌లో స్వాతి ఎల్లో కలర్ డ్రెస్ లో చాలా అందంగా మెరిసింది. 36 ఏళ్ల వయసున్న సరే పదహారేళ్ల పడుచు పిల్లలాంటి ఆమె అందాలు అందరినీ కట్టిపడేసాయి.

ఈ కార్యక్రమానికి స్వాతి పసుపురంగు పొట్టి దుస్తులు, నలుపు బూట్లు ధరించింది. దుస్తులు స్టైలిష్‌గా, కూల్ గా ఉన్నాయి. ఈ డ్రెస్ లో ఈ నాటీ బ్యూటీ ఎంత యంగ్, ఫ్యాషన్‌గా ఉందో అది చూపించింది. ఆమె తన దుస్తులలో చుట్టూ తిరుగుతూ నవ్వింది, దాంతో అభిమానుల హృదయాలను దోచేసింది.

స్వాతి తన హాట్ లెగ్స్ చూపించే ఫ్యాషన్ దుస్తులను ధరించింది. చాలా మంది ఆమె హాట్ లెగ్స్ పై హాట్ కామెంట్స్ చేశారు. స్వాతి యవ్వనంలో లేకపోయినా ఇంకా అందంగా, ఫ్యాషన్‌గా ఉంది. ప్రజలు ఏ వయసులోనైనా అందంగా ఉండవచ్చని, విశ్వాసం చాలా ముఖ్యమైన విషయం ఈ తార చెప్పకనే చెప్పేసింది. ఇకపోతే రీసెంట్ గా ఈ తార నటించిన ‘మంత్ ఆఫ్ మధు’ సినిమా చాలా ప్యూర్ రివ్యూస్ పొందింది. ఈ సినిమా హిట్ అవుతుందని చాలామంది భావించారు కానీ స్వాతికి నిరాశే ఎదురయ్యింది. త్వరలోనే నా మంచి కంబాక్ ఈ ముద్దుగుమ్మ ఇస్తుందో చూడాలి.