“తూ..ఛీ..నీ బ్రతుకు”..కలర్స్ స్వాతి సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!!

కలర్స్ స్వాతి… ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు. కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా యాంకర్ గా తన కెరియర్ను స్టార్ట్ చేసి ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో నటించి మెప్పించింది . కలర్స్ స్వాతి నటన ఎంత అద్భుతంగా ఉంటుందో ఎంత అమాయకంగా ఉంటుందో మనకు బాగా తెలిసిందే. మరీ ముఖ్యంగా డేంజర్ సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ నాటి గా ఉంటుంది . చాలా చాలా క్యూట్ గా ఉంటుంది […]

కలర్స్ స్వాతి బర్త డే స్పెషల్: ఇండస్ట్రీలో అలాంటి పని చేసిన ఒక్కే ఒక్క హీరోయిన్ ఈమె..!

కలర్స్ స్వాతి.. కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది . ఆ పేరు నే తన ముందుకు చేర్చుకుంది. కలర్స్ స్వాతి అంటే ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఉండరు . చాలా క్యూట్ గా ఉంటుంది .. చాలా చక్కగా ఉంటుంది. తెలుగు అనర్గళంగా మాట్లాడగలదు .. ఎటువంటి పాత్రనైనా సరే అవలీలగా నటించగలరు .. స్వాతి ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఎదగాల్సినటువంటి కటౌట్ కానీ, ఆమె ఎందుకో స్టార్ హీరోయిన్గా మారలేకపోయింది . […]

వయసైపోతున్న తరగని అందం.. కలర్స్ స్వాతి హాట్ పిక్స్ వైరల్…

కలర్ స్వాతి సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టి ఇప్పటికే చాలా ఏళ్లు గడుస్తోంది. 2005లో డేంజర్ సినిమాతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసింది. అంటే ఈ అందాల తార తెలుగు వారిని మొదటిసారిగా పలకరించి దాదాపు 20 ఏళ్లు అవుతోంది. అయితే అప్పట్లో ఎలా కనిపించిందో ఇప్పుడు కూడా సేమ్ అలానే కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటూ ఉంది కలర్ స్వాతి. ఇటీవల జరిగిన ‘మంత్ ఆఫ్ మధు’ మూవీ ప్రెస్‌మీట్‌లో స్వాతి ఎల్లో కలర్ […]

విడాకులను కన్ ఫామ్ చేసేసిన కలర్స్ స్వాతి..ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి బాసూ..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలు రోజురోజుకి ఎక్కువగా కనిపిస్తున్నారు . మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ప్రేమించి పెళ్లి చేసుకుని స్టార్ సెలబ్రిటీస్ స్టేటస్ అందుకున్న తర్వాత మా మధ్య బాండింగ్ కుదరలేదు .. అండర్స్టాండింగ్ లేదు అంటూ చెత్త చెత్త రీజన్స్ చెప్పి విడాకులు తీసుకుంటున్నారు స్టార్ సెలబ్స్. రీసెంట్గా అలా ఎంతో మంది జంటలు విడాకులు తీసుకున్నారు . మరి ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు ప్రత్యేక సంపాదించుకున్న […]

అంద‌రూ అదే అడిగేవారు.. విసిగిపోయానంటూ క‌ల‌ర్స్ స్వాతి ఆవేద‌న‌!

టాలెంటెడ్ బ్యూటీ క‌ల‌ర్స్ స్వాతి గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. రష్యాలో పుట్టిన స్వాతి.. వైజాగ్ లో పెరిగింది. 16 ఏళ్ళ వయసులో `కలర్స్` అనే టీవీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి ప్రేక్షకులకు బాగా చేరువైంది. క‌ల‌ర్స్ స్వాతిగా గుర్తింపు సంపాదించుకుంది. ఆ త‌ర్వాత వెండితెర‌పై అడుగు పెట్టింది. మొద‌ట చిన్న చిన్న పాత్ర‌లు చేసిన స్వాతి.. `అష్టా చెమ్మా` మూవీతో హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేసింది. […]

రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్న కలర్స్ స్వాతి..!?

తెలుగు ఇండస్ట్రీలో బుల్లితెర నుంచి వెండితెర పైకి వెళ్లి అక్కడ హీరోయిన్ గా రాణించిన అతి కొద్దిమంది అమ్మాయిల్లో కలర్స్ స్వాతి ఒకరు. స్వామి రారా, కార్తికేయ లాంటి సినిమాలు చేసి మంచి గుర్తింపు పొందింది స్వాతి. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా అయింది కలర్స్ స్వాతి. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత ఈమె రీ ఎంట్రీ ఇస్తుంది. పంచతంత్రం అనే కాన్సెప్ట్ బేస్డ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది కలర్స్ స్వాతి. కొత్త దర్శకుడు హర్ష […]