పడుకొని మరీ ఫోజులిచ్చిన దీప్తి… మెళికలు తిరిగిపోతున్న కుర్రాళ్ళు!

దీప్తి సునయన గురించి తెలుగు కుర్రాళ్ళకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రముఖ యూట్యూబర్ గా మంచి సక్సెస్ అయినటువంటి నటీమణులలో దీప్తి ఒకరు. ముఖ్యంగా కవర్ సాంగ్స్ చేస్తూ ఆ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తూ పాపులర్ అయ్యారు ఆమె. మరొక యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి ఈమె ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించారు. ఇలా వెబ్ సిరీస్ ల ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి వీరిద్దరూ ఒకానొక దశలో ప్రేమలో కూడా పడ్డారు. ఇలా పీకల్లోతు ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట చివరికి బ్రేకప్ చెప్పుకొని విడిపోయిన సంగతి విదితమే.

ఇక దానికి కారణం షణ్ముఖ్ బిగ్ బాస్ సీజన్ 5లో సిరి హనుమంతుతో చేసినటువంటి రొమాన్స్ దానికి కారణం అయ్యింది. దీంతో దీప్తి సునయన ఏకంగా తనకు బ్రేకప్ చెప్పి ఒంటరిగా తన కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆమె షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఆడియన్స్ అటెన్షన్ తనపైపుకి తిప్పుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె చీర కట్టులో భారీ స్థాయిలో ఫోటోలకు ఫోజులిస్తూ ఈమె షేర్ చేసినటువంటి ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. సదరు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.

అంతలా ఆ ఫోటోలు వున్నాయని చెప్పుకోవచ్చు. మెరూన్ శారీలో ఎంతో అందంగా తన అందాలన్నింటినీ చూపించి, చూపించనట్టు ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో కుర్రకారు పిచ్చిక్కిపోతున్న పరిస్థితి. దీంతో ఈ ఫోటోలపై నేటిజన్స్ చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసినటువంటి నెటిజన్స్ సూపర్ హాట్ అంటూ కామెంట్స్ చేయగా మరి కొందరు మాత్రం ఇలా ఒంటరిగా ఉండడం దేనికి నువ్వు షణ్ముఖ్ తిరిగి కలుసుకోవచ్చుగా అంటూ ఈమెకు సలహాలు కూడా ఇస్తున్నారు అంటే అవి యే రేంజులో వున్నాయో ఊహించుకోండి.