అలనాటి అందాల తార సీనియర్ యాక్ట్రెస్ సుమలత గురించి అందరికీ తెలిసిందే. ఈమె తెలుగు సహా 200కు పైచిలుకు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించి, సినిమా ప్రేక్షకులకు చేరువైంది. మద్రాసులో పుట్టి, బొంబాయి, ఆంధ్ర ప్రదేశ్ లలో పెరిగిన సుమలత అంటే తెలుగువారికి మక్కువ ఎక్కువే. గుంటూరులో జరిగిన ఒక అందాల పోటీలో నెగ్గిన తర్వాత తన 15వ యేటనే సినీ రంగములో ప్రవేశించింది. ఈమె ప్రత్యేకత మీకు తెలుసా? 6 భాషల్లో అనర్గళంగా […]
Author: Suma
హీరోయిన్ అంజలి సీక్రెట్ గా చేసుకుందా? ఈ ఫొటోలేమిటి.?
తెలుగు హీరోయిన్ అంజలి గురించి తెలియని తెలుగువారు వుంటారా చెప్పండి? అంజలి అచ్చ తెలుగు హీరోయిన్ అయినప్పటికీ మొదటగా ఆమెకి పేరు వచ్చింది మాత్రం అరవంలోనే. షాపింగ్ మాల్ సినిమా ద్వారా పరిచయం అయిన అచ్చ తెలుగందం అంజలి. ఆ సినిమా తమిళంతోనే కాకుండా తెలుగులో కూడా సూపర్ హిట్ అవ్వడంతో సినిమా అవకాశాలు ఆమెని వెతుక్కుంటూ వచ్చాయి. ఈ క్రమంలో వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన నటించి, మెప్పించింది. ముఖ్యంగా హోమ్లీ పాత్రలతో ఇక్కడ […]
సందీప్ కిషన్ – రెజీనా లవ్ లో వున్నారా? మరి ఆ ఫొటోలేమిటి?
సందీప్ కిషన్ – రెజీనా గురించి టాలీవుడ్ జనాలకి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పైలేదు. టాలీవుడ్లో ఎంతోమంది హీరోలు వున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో శైలి. సందీప్ కిషన్ మొదటినుండి రెగ్యులర్ పంథాలో సినిమాలు కాకుండా చాలా డిఫరెంట్ జానర్లో సినిమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. మొదటి సినిమా ‘ప్రస్థానం’తోనే చాలా నెగిటివ్ షేడ్స్ వున్న పాత్ర చేసి మెప్పించాడు సందీప్ కిషన్. ఇక ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. మధ్యమధ్యలో […]
ఆ షోలో ప్రభాస్ వేసుకున్న షర్ట్ ధర తెలిస్తే బిత్తరబోతారు… మనం కొనలేం!
ఇప్పుడు ఎక్కడ విన్నా ఆహా OTTలో ప్రసరితమౌతున్న ‘అన్ స్టాపబుల్ షో’ గురించే వినబడుతోంది. దానికి కారణం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అవును, బాలయ్య ఏ ముహూర్తాన ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడో అప్పటినుండి ఆహా OTTకి మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. బాలయ్య తనదైన కామెడీ టైమింగ్ తో వెండితెరమీదే కాకుండా బుల్లితెరపై కూడా విజృంభిస్తున్నాడు. అదంతా పక్కన బెడితే తాజాగా ఈ షోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు అతని స్నేహితుడు, హీరో […]
అడవి శేష్ కి వరుస హిట్లు.. అయినా అలాంటి సినిమాలను ఎందుకు టచ్ చెయ్యట్లేదు?
అడివి శేష్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. పంజా, బాహుబలి, క్షణం, రన్ రాజా రన్ లాంటి సినిమాలతో మనోడు తెలుగునాట సూపర్ పాపులర్ అయ్యాడు. దర్శకుడు అడివి సాయికిరణ్ కు శేష్ తమ్ముడి వరస అవుతాడు. అడివి శేష్ 2010లో విడుదలైన కర్మ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ ఆ సినిమా పెద్దగా ఆడకపోవడం వలన శేష్ పెద్దగా పరిచయం అవ్వలేదు. ఆ తరువాత 2011 లో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా […]
ఆ ఐటమ్ గర్ల్పై రూ.200 కోట్ల పరువు నష్టం దావా వేసిన స్టార్ యాక్ట్రెస్..
ప్రస్తుతం బాలీవుడ్లోని ఇద్దరు ఐటమ్ గర్ల్స్ మధ్య ఒక పెద్ద వార్ నడుస్తోంది. వారు మరవరో కాదు బాలీవుడ్ బ్యూటీస్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతెహి. వీరిద్దరి మధ్య ఇప్పుడు పచ్చ గడ్డి వేస్తే భగ్గు మంటోంది. ఈ క్రమంలోనే జాక్వెలిన్పై నోరా పరువు నష్టం కేస్ దాఖలు చేసింది. ఎందుకో తెలుసుకుంటే.. గతంలో మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు ఈ ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్ ని విచారించారు. ఈ కేసులో A1గా ఉన్న సుఖేష్ […]
అలాంటి డ్రెస్లో కనిపించి మతులు పోగొడుతున్న హీరోయిన్ శ్రియా!
ప్రముఖ నటి శ్రియా శరణ్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో హీరోయిన్గా నటించి మెప్పించింది. ఇప్పటికీ ఇప్పుడు ఏదో ఒక సినిమాలో కనిపిస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తోంది. ప్రస్తుతం శ్రియా కి వయసుకు తగ్గ పాత్రలు వస్తున్నాయి. ఎక్కువగా సీనియర్ స్టార్ హీరోల పక్కన నటించే అవకాశాలు పట్టేస్తోంది. దాంట్లో భాగంగానే సీనియర్ నటుడు అజయ్ దేవ్గణ్ భార్యగా ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించింది. ఆ తరువాత మలయాళ […]
విజయ్ దేవరకొండపై సెటైర్లు పేల్చిన బండ్ల గణేష్.. ఏమన్నాడంటే..
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నిర్మాతగా బండ్ల గణేష్ గబ్బర్ సింగ్, టెంపర్, బాద్షా లాంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించాడు. ఈయన సినిమాల కంటే ఎక్కువగా కాంట్రవర్సీలతో హైలెట్ అవుతుంటాడు. కొన్నిసార్లు బండ్ల గణేష్ చేసే వ్యాఖ్యలు కాంట్రవర్సీకి దారి తీసి అతన్ని చిక్కుల్లో పడేస్తాయి. బండ్ల గణేష్కి నోటి దురద ఎక్కువ అని కూడా అంటారు కొంతమంది. ఇటీవలే పూరీ జగనాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ పై […]
మహేష్ బాబుని గొప్పోడు అని ఊరికే అనరు.. ఇప్పుడు ఏం చేశాడంటే?
ప్రముఖ టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఒక తెలుగులోనే కాకుండా పలు రకాల భాషలలో కూడా మహేష్ బాబుకి మంచి క్రేజ్ ఉంది. మహేష్ సినిమాలలోనే కాకుండా నిజ జీవితం కూడా దాతృతమైన పనులు చేస్తూ రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. చాలా ఆయన గురించి అన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా అవేమీ పట్టించుకోకుండా ఆయనకి నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కెరీర్ పరంగా మంచి హిట్స్, […]









