ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన సినిమాలతో టాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఈ స్టార్ డైరెక్టర్ ఈ మధ్య కాలంలో హిట్టు కొట్టడానికి బాగా కష్టపడిపోతున్నాడు. ఒకవైపు సినిమాలు తీస్తూనే ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో చాలా విషయాలను పంచుకుంటున్నాడు. ఇందులో భాగంగా రీసెంట్గా ‘ఇడియట్’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సంఘటన అభిమానులతో పంచుకున్నారు. అతడు మాట్లాడుతూ.. ‘ఇడియట్ మూవీ షూటింగ్ జరిగే సమయంలో హీరోయిన్ రక్షిత […]
Author: Suma
బిగ్బాస్ 6 విన్నర్ ఎవరో చెప్పేసిన గూగుల్… ప్రేక్షకుల అంచనాలు తలకిందులయ్యాయా?
ఇప్పుడు ఎక్కడ విన్నా బిగ్బాస్ 6 గురించే చర్చలు నడుస్తున్నాయి. ముగింపు దశకు బిగ్బాస్ సీజన్ 6 చేరుకోవడంతో గత సీజన్ల కంటే అదిరిపోయే రేటింగ్ తో దూసుకుపోతోంది. దాదాపు 21 మందితో మొదలైన రియాల్టీ షోలో ప్రస్తుతం 6గురు సభ్యులు మిగలడం కొసమెరుపు. ఇకపోతే ఈ చివరి వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని అసలు గుట్టు విప్పేశారు హోస్ట్ నాగార్జున. అంటే ఈరోజు ఒకరు ఇంటి నుంచి బయటకు రాబోతున్నారన్నమాట. దీంతో ఐదుగురు మాత్రమే […]
ఒక్క సినిమాతోనే రెమ్యునరేషన్ పెంచేసిన పాన్ ఇండియా తెలుగు హీరోలు!
సినిమా జీవితం అంటేనే ఒక మాయ. అందులోనూ సినిమా హీరోల జీవితాలు అంటే ఇంకా మాయ అని చెప్పుకోవాలి. ఇక్కడ ఇండస్ట్రీలో ఒక్క హిట్ పడినవాడు హీరో. ప్లాప్ సినిమా పడినవాడు జీరో అయిపోతాడు. ఇక హిట్టైన హీరోల సంగతి వేరే చెప్పాల్సిన పనిలేదు. వారి రేంజ్ అమాంతం పెరిగిపోతుంటుంది. అలాంటిది పాన్ ఇండియా రేంజ్లో హిట్ పడితే ఇంకేమైనా వుంటుందా? రెమ్యూనరేషన్ తారాస్థాయికి చేరిపోతుంది. ఇక హీరోకి పాన్ ఇండియా రేంజ్లో మార్కెట్ ఉందని తెలిసిన […]
కాజల్ లేటెస్ట్ పిక్స్ చూస్తే మీకు పిచ్చెక్కిపోవడం గ్యారంటీ!
టాలీవుడ్ అందాల భామ కాజల్ గురించి తెలుగు కుర్రకారుకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తేజ దర్శకత్వంలో ‘లక్ష్మి కళ్యాణం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అనతికాలంలోనే సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాతో తెలుగు పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇక ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ క్రమంలో చిన్న హీరోలను మొదలుకొని పెద్ద పెద్ద […]
ముదిరిన విజయ్ ‘వారిసు’ వివాదం… అభిమానులతో సమావేశం అయిన దళపతి?
చెన్నైలో హీరో విజయ్ క్రేజ్ గురించి ప్రతేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. విజయ్ చేసిన సినిమాలు దాదాపు అన్నీ బాక్షాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. దాంతో విజయ్ అక్కడ రజని తరువాత రాజనిగా అవతరించాడు. ముఖ్యంగా మాస్ సర్కిల్లో అతగాడికి మంచి ఫాలోయింగ్ వుంది. సుమారుగా తెలుగునాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత క్రేజ్ ఉంటుందో అంతే మాదిరిగా విజయ్ ని అక్కడ తమిళ సినిమా ప్రేక్షకులు ఆరాధిస్తారు. ఇకపోతే విజయ్ ఈమధ్య […]
పైఎద అందాలతో కైపెక్కిస్తున్న నటి ప్రియాంక జవాల్కర్… పిచ్చెక్కిపోతున్న నెటిజన్లు!
నటి ప్రియాంక జవాల్కర్ గురించి తెలుగు కుర్రకారుకి పరిచయం అక్కర్లేదేమో! బేసిగ్గా తెలుగు అమ్మాయి అయినటువంటి ప్రియాంక అనంతపురం బ్యాగ్రౌండ్ కి చెందిన అమ్మాయి కావడం విశేషం. తెలుగు సుస్పష్టంగా మాట్లాడగల అచ్చతెలుగు నటి. తొలి చిత్రం టాక్సీవాలాతోనే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. కాగా గత ఏడాది కిరణ్ అబ్బవరం సరసన SR కల్యాణమండపం చిత్రంలో నటించి మెప్పించింది. తొలి చిత్రంలోనే చూడచక్కనైన రూపంతో ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేసింది ప్రియాంక. ఓ వైపు […]
ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ అయిన సినిమాలు ఇవే…
ప్రస్తుతం 2022 చివరి నెలలోకి అడుగు పెట్టేశాం. ఇక ఈ ఏడాది సినిమాల విషయానికి వస్తే అన్ని ఇండస్ట్రీలతో పోల్చుకుంటే టాలీవుడ్లో విజయాల శాతం చాలా ఎక్కువగా ఉంది. కానీ పోయిన ఏడాదితో పోల్చుకుంటే మాత్రం ఈ ఏడాది సక్సెస్ తగ్గిందనే చెప్పాలి. ఈ ఏడాది ప్రేక్షకులు బడ్జెట్, స్టార్ హీరో, హీరోయిన్స్ అని చూడకుండా కథకి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చారు. అయితే స్టార్ హీరోలు నటించిన కొన్ని సినిమాలు విడుదలకు ముందు మంచి టాక్ తెచ్చుకొని […]
రెహమాన్తో అట్లుంటది మరి.. అతడి పారితోషికం ఎంతో తెలిస్తే..!
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు అవార్డు విన్నింగ్ మ్యూజిక్ అందించాడు. ఆస్కార్ అవార్డు అందుకున్న ఏకైక ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్ రెహమాన్ ఎన్నో ఇండియన్ మూవీస్ సినిమా అందించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. కేవలం ఈయన సంగీతంతోనే హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. తాజాగా ఏ.ఆర్ రెహమాన్ ‘పొన్నియిన్ సెల్వన్- 1’ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా […]
ఆ సినిమా విషయంలో పవన్ కల్యాణ్ డెసిషన్ కరెక్టేనా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… పరిచయం అక్కర్లేని ఓ ప్రభంజనం. ఓ వ్యక్తికి అభిమానులుంటారు, వీరాభిమానులుంటారు… కానీ ఓ వ్యక్తికి భక్తులు ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా అది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అని వేరే చెప్పాల్సిన పనిలేదు. గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ కి మానిక్స్ మాత్రమే వుంటారు. పవన్ ఓ విషయం చెప్పారంటే చాలు.. ఫ్యాన్స్ దాన్ని తు.చ తప్పకుండా ఫాలో అయిపోతారు. ఆయన సినిమా వచ్చిందంటే చాలు […]









