నటి ప్రియాంక జవాల్కర్ గురించి తెలుగు కుర్రకారుకి పరిచయం అక్కర్లేదేమో! బేసిగ్గా తెలుగు అమ్మాయి అయినటువంటి ప్రియాంక అనంతపురం బ్యాగ్రౌండ్ కి చెందిన అమ్మాయి కావడం విశేషం. తెలుగు సుస్పష్టంగా మాట్లాడగల అచ్చతెలుగు నటి. తొలి చిత్రం టాక్సీవాలాతోనే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. కాగా గత ఏడాది కిరణ్ అబ్బవరం సరసన SR కల్యాణమండపం చిత్రంలో నటించి మెప్పించింది. తొలి చిత్రంలోనే చూడచక్కనైన రూపంతో ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేసింది ప్రియాంక.
ఓ వైపు సినిమాలు చేస్తూనే ట్రెండ్ కు తగ్గట్లు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం ప్రియాంకకి వెన్నతో పెట్టిన విద్య. తెలుగు హీరోయిన్లు కరువైపోతున్నారు అనుకుంటున్న తరుణంలో ప్రియాంక లైం లైట్లోకి రావడం విశేషం. అప్పుడప్పుడు ప్రియాంక జవాల్కర్ తన క్యూట్ అండ్ హాట్ లుక్స్ తో సోషల్ మీడియాలో కుర్రాళ్లని ఊరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రియాంక పోస్ట్ చేసే తాజా గ్లామర్ పిక్స్ క్షణాల్లో వైరల్ కావడం కొసమెరుపు.
అవును, తాజాగా ప్రియాంక జవాల్కర్ మైండ్ బ్లోయింగ్ ఫోటో షూట్ తో కుర్రాళ్ళ మతులు పోగొట్టింది. రెడ్ శారీలో ప్రియాంక గ్లామర్ ని కాస్త బోర్డర్ దాటిస్తూ కనబడింది. ఆమె చేస్తున్న అందాల రచ్చకి కుర్రాళ్ళు క్లీన్ బౌల్డ్ అవుతున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఉప్పొంగుతున్న ఎద పరువాలు చూపిస్తూ రెడ్ శారీలో పిచ్చెక్కిస్తోంది. ఇక గతంలో ప్రియాంక షేర్ చేసిన పిక్స్ కి కూడా ఎలాంటి స్పందన వచ్చిందో వేరే చెప్పాల్సిన పనిలేదు