పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న నమ్రత.. ఆ వీడియో వైరల్!

సినిమా ఇండస్ట్రీలోని రీల్ లైఫ్ కపుల్స్ కాస్త రియల్ లైఫ్ కపుల్స్ అవుతుంటారు. ఏదైనా ఒక సినిమాలో నటించే సమయంలో అభిప్రాయాలూ కలిసి రియల్ లైఫ్ లో వీరు జంటలుగా మారిపోతున్నారు. ఆ కోవకు చెందిన వారే మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్. వంశీ అనే సినిమాలో నటించిన వీరు ఆ సమయంలో ప్రేమలో పడి పెద్దలను అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ జంటని క్యూట్ […]

అంధురాలిగా మారనున్న రష్మిక.. ఆ సినిమా కోసమే..

  ప్రముఖ నటి రష్మిక తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్‌లో ఎన్నో మంచి సినిమాలలో నటించింది. ఇటీవలే విడుదల అయిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్‌లో కూడా నటించి తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక టాలీవుడ్‌లో ఈ బ్యూటీకి లెక్కలేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పుష్ప సినిమా తరువాత రష్మిక వరుస సినిమా అవకాశాలతో […]

పాత సెంటిమెంట్‌ను ఫాలో కానున్న గోపీచంద్.. ఇదేనా కెరీర్‌ని మార్చేస్తుందా..?

  టాలీవుడ్ నటుడు గోపీచంద్ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా జయం, వర్షం లాంటి సినిమాలో విలన్‌గా కూడా నటించి మెప్పించాడు. అలానే యజ్ఞం, రణం, లక్ష్యం, సాహసం, లౌక్యం లాంటి సినిమాలలో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ సినిమా టైటిల్స్‌లో చివరికి సున్నా రావడం అనేది ఒక సెంటిమెంట్‌గా మారింది. ఆ సెంటిమెంట్ గోపీచంద్ కి ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దాంతో గోపీచంద్ […]

పవన్ కళ్యాణ్ సినిమాలో మంచు లక్ష్మి… వద్దుబాబోయ్ వద్దంటున్న మెగా ఫాన్స్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. యావత్ తెలుగునాట ఆయనకున్న క్రేజ్ మరెవరికీ లేదని అనడంలో అతిశయోక్తి ఏముంటుంది చెప్పండి. ఇక ఆయన నుండి సినిమా వస్తోందంటే పూనకాలు రావడం ఖాయం. హిట్టు, ప్లాపులతో తేడాలేకుండా దూసుకుపోతున్న ఏకైన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ ఎన్నికలు దగ్గర పడటంతో వరుస సినిమాలు పూర్తిచేసే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే వరుస సినిమాలను ప్రకటించాడు. తాజాగా సుజిత్ దర్శకత్వంలో ఓ […]

‘ఇండియన్ 2’ కోసం కమల్ ఈ వయస్సులో పెద్ద సాహసమే చేయబోతున్నాడు?

నటుడు కమల్ హాసన్ గురించి తెలియని సినిమా ప్రేక్షకులు ఇండియాలోనే వుండరు అంటే అతిశయోక్తి కాదేమో. 68 ఏండ్ల వయస్సులో కూడా కమల్ కమాల్ చేస్తున్నాడు. దానికి నిదర్శనమే ఇటీవల రిలీజై దుమ్మ దులిపిన ‘విక్రమ్’ సినిమా. ఇక తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం పేరు ‘ఇండియన్ 2’. ఈ మూవీ కోసం కమల్ హాసన్ శక్తికి మించి వర్క్ చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేష్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ […]

బిగ్ బాస్ లో బొక్కలు బయటపెట్టిన ఇనయా… సింగర్ రేవంత్ గుట్టు రట్టు?

బిగ్ బాస్ 6 షో దగ్గర పడటంతో తెలుగునాట సర్వత్రా దానిగురించే చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ షోపైన రకరకాల రూమర్స్ బయటకి వస్తున్నాయి. లోగుట్టు పెరుమాళ్ళకెరుకగాని బిగ్ బాస్ లోని బొక్కలు ఒక్కొక్కరిగా బయటపెడుతున్నారు. ఈ షో నిర్వాహకులు తమ ప్రణాళికలకు అనుగుణంగా ఆడియన్స్ మైండ్స్ సెట్ చేస్తారని ఆరోపణలు వస్తున్నాయి. ఇక తాజాగా ఎలిమినేట్ అయిన ఇనయా కంటెస్టెంట్ రేవంత్ గురించి చెబుతుంటే అతని క్యారెక్టర్ ఇంత దారుణమా అని ప్రేక్షకులు విస్తుపోతున్నారు. […]

ఈ యంగ్ హీరోలకు ఏమైంది.. వచ్చే ఏడాది నుంచి భారీగా పారితోషికం తగ్గింపు!

ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు నటించిన సినిమా హిట్ అవుతే వెంటనే వారి నెక్స్ట్ సినిమా కి రెమ్యూనరేషన్ పెంచుతూ ఉంటారు. అయితే మరికొంత మంది హీరోలు మాత్రం రెమ్యూనరేషన్ కంటే ముందు సినిమా హిట్ అయితే చాలు అని అనుకుంటారు. ఈ ఏడాది ప్లాప్ అయిన సినిమా లతో బాధ పడకుండా వచ్చే ఏడాది అయిన విజయం కోసం కష్టపడాలి అని అనుకుంటున్నారట కొంతమంది హీరోలు. వారిలో రాజ్ తరుణ్ కూడా ఒకరు. ఈ […]

2022 సాంగ్స్: ఈ ఏడాది అదరగొట్టిన టాలీవుడ్ సాంగ్స్ ఇవే.. 

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏటా ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలోని కొన్ని సినిమాల్లోని పాటలు సూపర్ హిట్ కావడం కామన్. ఈ ఏడాది కూడా కొన్ని పాటలు సూపర్ హిట్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. అవేవో ఇప్పుడు తెలుసుకుందాం. బంగార్రాజు: ఈ సినిమాలోని కళ్ళకు కాటుక ఎట్టుకుని.. కాళ్లకు పట్టీలు కట్టుకొని… అనే పాట ప్రేక్షకులను బాగా అలరించింది. రౌడీ బాయ్స్: ఈ సినిమా నుండి బృందావనం నుండి కృష్ణుడు వచ్చాడే…. అనే పాట బాగా ఫేమస్ అయింది. […]

2022: ఈ ఏడాది తెలుగులో వచ్చిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఇవే..

ఈ ఏడాది లేడీ ఓరియంటెడ్ సినిమా వేరే భాషాలతో పోలిస్తే తెలుగులో చాలా తక్కువగా రిలీజ్ అయ్యాయి. ఒకప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలంటే ఎక్కువగా గుర్తొచ్చే పేరు అనుష్క. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లకు అనుష్కలాగా సినిమాని సోలోగా నడిపించే సామర్ధ్యం తక్కువ అనే చెప్పాలి. అందుకే కాబోలు లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఈ ఏడాది చాలా తక్కువగా వచ్చాయి. రిలీజ్ అయిన కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలో హిట్ అయిన ఒకే ఒక సినిమా సమంత నటించిన […]