2022లో వచ్చిన సూపర్ హిట్ మల్టీస్టారర్ సినిమాలు ఏమిటో తెలుసా?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. జక్కన్న పుణ్యమాని తెలుగు సినిమా దిగాంతలకు చేరింది. ఈ క్రమంలో ఎప్పటినుండో ఎదురు చూస్తున్న మల్టీస్టారర్ సినిమాలు ఈ సంవత్సరం చాలా రూపుదిద్దుకున్నాయి. కాగా దాదాపు అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 2022 ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది మల్టీస్టారర్ గా వచ్చి బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమాలు ఏవో అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాము. ఇక్కడ ముందుగా […]

హీరోల పారితోషికంపై దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దిల్ రాజు నిర్మించిన సినిమాలు ఎన్నో సూపర్ హిట్ అందుకున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఒకపుడు దిల్ రాజు గురించి సినిమా విషయంలోనే వార్తలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆయన ఎక్కువగా కాంట్రవర్సీల విషయంలో సోషల్ మీడియాలో నిలుస్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు ఏం చేసిన కూడా అది పెద్ద వివాదంగా మారుతుంది. దాంట్లో భాగంగానే ఆయన నిర్మాణం చేసిన ‘వారసుడు’ సినిమాకి […]

న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించిన మొదటి తెలుగు సినిమా పేరు తెలుసా మీకు?

న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ లో ఈమధ్య కాలంలో మన తెలుగు సినిమాల హవా బాగా నడుస్తోందని చెప్పుకోవాలి. అయితే అక్కడ ప్రదర్శించిన మొదటి తెలుగు సినిమా పేరు మీకు తెలుసా? అది తెలుసుకోవాలంటే ఈ స్టోరీని పూర్తిగా చదవాల్సిందే. అవును, నేటి రోజుల్లో సినిమా ఒక వారం ఆడితే గగనం అని చెప్పుకొనే పరిస్థితి వుంది. కోవిడ్ తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు థియేటర్లో సినిమా చూడటానికి ప్రేక్షకులు కరువయ్యారు. అయితే ఒక మంచి సినిమాకు […]

మీరు అలా చేస్తే నా మనసు చివుక్కుమంటుంది… అభిమానిపై ప్రేమ కురిపించిన అనసూయ!

తెలుగు యాంకర్లలో అనసూయ వెరీ స్పెషల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె గ్లామర్ కి వున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమెని మొదటిసారి చూసినవారు అనసూయకు పెళ్లయి పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా నమ్మరు. లేటు వయసులో కూడా ఘాటు అందాలతో అమ్మడు రెచ్చిపోతూ ఉంటుంది. ఆ రకంగా ఫాలోయింగ్ ఉండటం చేతనే బుల్లితెరనుంది వెండితెరపైకి షిఫ్ట్ అయింది. ఇక సినిమాల ఎంపికలో కూడా ఆమెది అందెవేసిన చేయి. చాలా సెలెక్టెడ్ రోల్స్ చేస్తూ దూసుకుపోతోంది. హీరో […]

ఇకనైనా సిగ్గుపడి అలాంటి పిచ్చి రాతలు మానేయండి… మీడియాపై ధ్వజమెత్తిన ఉపాసన కొణిదెల!

గత నాలుగు ఐదు రోజులుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య కొణిదెల ఉపాసన ప్రగ్నెంట్ అని పలు మీడియా సంస్థలు ఊదరగొడుతున్నాయి. అంతేకాకుండా వారు సరోగసి (అద్దె గర్భం) ద్వారా పిల్లల్ని కనబోతున్నారని కూడా కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు కోడై కూశాయి. అయితే ఈ మధ్య కాలంలో సరోగసి పధ్ధతి ద్వారా పిల్లలను కనే హీరోయిన్స్ ఎక్కువ అయిపోవడం వలన కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత, అబద్ధమెంత అనేది […]

ప్రేమ విషయంలో అధికారిక ప్రకటన చేయబోతున్న సిద్ధార్థ్, అదితి… నిజమేనంట?

బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్ బాలీవుడ్ హీరోయిన్ అదితి రావ్ హైదరి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. గత కొంత కాలమ్లగా ఇద్దరూ సీక్రెట్ గా ప్రేమలో ఉన్నారని రూమర్స్ వినబడుతున్నాయి. మరోవైపు సిద్ధార్థ్ తమ ప్రేమ వ్యవహారాన్ని ఇండైరెక్ట్ గా అనౌన్స్ చేసినట్టు కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మధ్య ముంబైలోని ఓ రెస్టారెంట్ వద్ద వీరిద్దరూ మీడియా కంట పడిన సంగతి విదితమే. అదిగో అప్పటి నుంచి వీరి సీక్రెట్ లవ్ పై […]

Avatar2లో ప్లస్ లు, మైనస్ లు ఇవే… లేకుంటేనా?

ప్రపంచ సినిమా ప్రేమికులు గత 13 సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన ‘అవతార్-‌2’ సినిమా ఎట్టకేలకు ఈరోజు రిలీజై కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఈపాటికే సినిమా చూసినవారు ఇంటర్నేషనల్ విజువల్ వండర్ అని తెగ ఆకాశానికెత్తేస్తున్నారు. మరికొందరు.. అంత ఏం లేదని, రొటీన్ VFX అని, యానిమేషన్ ఫిల్మ్ లా ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొంతమంది ఒక్కసారైనా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని చెబుతున్నారు. అవతార్ ఫస్ట్ పార్ట్ కు ఈ సినిమాకు తేడా ఏమిటి వంటి […]

Avatar 2లో ఆ ఒక్క సీన్ కోసం ఏకధాటిగా 7 నిమిషాలు ఊపిరి తీసుకోవడం మానేశారట తెలుసా?

ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ విన్న ఒకే ఒక్క మాట వినబడుతోంది.. అదే Avatar 2. అవును, సినిమా ప్రేక్షకుల 13 ఏళ్ల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అవతార్ 2 ఈరోజు శుక్రవారం రిలీజయింది. ప్రపంచవ్యాప్తంగా 52000 స్క్రీన్స్ లో ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదలైంది. రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డుల మోత మోగించింది. గతంలో ఏ సినిమాకు లేనంతగా అవతార్ […]

Bigg Boss 6 ఫైనల్ కోసం మాస్టర్ ప్లాన్… గెస్ట్ గా ఆ స్టార్ హీరో వస్తాడో రాడో?

బిగ్ బాస్ సీజన్ 6 ఓ వర్గం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచిందని తాజా సర్వేలే చెబుతున్నాయి. ఈసారి అంచనాలకు తగ్గట్టుగా కంటెస్టెంట్స్ హౌస్ లో లేకపోవడం వలన మొదట్లో TRP రేటింగ్స్ బాగా పడిపోయాయి. దాంతో చేసేదేమీ లేక షో నిర్వాహకులు ఈసారి సీజన్ ను తొందరగా ముగిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఫైనల్ ఎపిసోడ్ కు మాత్రం రికార్డ్ స్థాయిలో రేటింగ్ అందుకోవాలి అని బిగ్ బాస్ నిర్వాహకులు ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. బిగ్ […]