టాలీవుడ్ బ్యూటీ ప్రణీత సుభాష్ తన నటనతో కొంతకాలం పాటు అభిమానులను అల్లరించింది. ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో నటించింది. ఈ సినిమాతో ప్రణీతని అందరూ బాపు బొమ్మ అని పిలవడం మొదలు పెట్టారు. ఈ అమ్మడు తమిళ సినిమాల్లో కూడా నటించింది కానీ విజయం సాధించలేకపోయింది. టాలీవుడ్లో అత్తారింటికి దారేది, రభస, బ్రహ్మోత్సవం లాంటి […]
Author: Suma
చాలా బ్యాడ్ టైమ్ ఎదుర్కొంటున్న రష్మిక.. ఆ యాక్టర్ ఫుల్ సపోర్ట్!
ప్రముఖ నటి రష్మిక ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ హీరోయిన్గా మారిపోయింది. ఈ అమ్మడు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడానికి పుష్ప సినిమా బాగా పనికొచ్చింది. బాలీవుడ్లో అవకాశాలు రావడంతో సౌత్ని పట్టించుకోడం మానేసింది ఈ భామ. అంతేకాకుండా, కాంతార సినిమా చూడలేదు అంటూ కామెంట్స్ చేసింది. దాంతో ఈ మధ్య కాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక రెండు విషయాల గురించి బాగా చర్చలు జరుగుతున్నాయి. వాటిలో ఒకటి రష్మికని కన్నడ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయడం, […]
బాత్రూమ్లో ఫొటోషూట్ చేసి సెగలు పుట్టిస్తున్న అలియా భట్..
2022, ఏప్రిల్ నెలలో పెళ్లి చేసుకున్న అలియా భట్, రణ్బీర్ కపూర్ నవంబర్ 6న ఓ పండంటి బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. కొన్ని రోజుల తర్వాత, తమ కుమార్తెకు రాహా అని నామకరణం చేసినట్లు తెలిపారు. అలాగే తమ బిడ్డ ఫేస్ కనిపించకుండా ఒక ఫొటో కూడా షేర్ చేశారు. తర్వాత అలియా భట్ కొన్ని క్యూట్ ఫొటోలు పంచుకుంటూ ఫ్యాన్స్ను అలరిస్తోంది. కాగా తాజాగా ఈ ముద్దుగుమ్మ బాత్రూమ్లో చేసిన ఫొటోషూట్ను పంచుకుంది. ఆదివారం ఉదయం సూర్యరశ్మిని […]
హైపర్ ఆది నిర్ణయంతో తలలు పట్టుకుంటున్న జబర్దస్త్ యాజమాన్యం..?
2013 నుంచి ఈటీవీలో ప్రసారం అవుతున్న కామెడీ షో జబర్దస్త్కి ఇప్పుడు ఎండ్ కార్డు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ షో నుంచి కీలకమైన హాస్యనటులందరూ వెళ్లిపోయారు. ఉన్నవాళ్లు కూడా కామెడీ చేయకుండా పేలవమైన పర్ఫామెన్స్ తో స్కిట్స్ కానిచేస్తున్నారు. వీరులో ఒక్క హైపర్ ఆది మాత్రమే బాగా నవ్వించగలుగుతున్నాడు. అయితే ఇప్పుడు అతను కూడా షో నుంచి బయటికి వచ్చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కమెడియన్ ఆల్రెడీ జబర్దస్త్ యాజమాన్యంతో ఈ విషయమై […]
చిరంజీవి మనవరాలా మజాకా.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టేసింది..!
సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ యాక్టర్ ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం చిరు వయసు 60 ఏళ్లు. అయినప్పటికీ ఎంతో యాక్టీవ్గా యంగ్ హీరోలా కనిపిస్తాడు. ఇటీవలే చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. ఇక ప్రస్తుతం చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలోని బాస్ పార్టీ సాంగ్ విడుదలై సూపర్ హిట్ అయింది. ఇక […]
టాలెంటెడ్ యాక్టర్ విశ్వక్సేన్ ఇండస్ట్రీలో డిజాస్టర్లతో పతనం కావడానికి అదే కారణం?
టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ అసలు పేరు దినేష్ నాయుడు. అయితే పర్సనల్ లైఫ్తో పాటు సినిమాల్లో సక్సెస్ సాధించాలనే ఉద్దేశంతో న్యూమరాలజీ ప్రకారం తన పేరును విశ్వక్సేన్గా మార్చుకున్నాడు. కానీ ఈ పేరు కూడా అతడికి కలిసి రాలినట్లుంది. ఎందుకంటే రీసెంట్గా అతడు టాలీవుడ్లో డిజాస్టర్లను వరుసగా చవిచూస్తున్నాడు. వాస్తవానికి ఈ యంగ్ హీరో తన ప్రతిభతో సినిమాల్లోకి రంగ ప్రవేశం చేసిన కొంతకాలంలోనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి చాలా పేరు తెచ్చుకున్నాడు. కానీ […]
ఆ పోస్ట్కి అర్థం ఏంటి.. శృతిహాసన్ ప్రియుడికి బ్రేకప్ చెప్పిందా…?
ప్రముఖ నటి శృతి హాసన్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్న శృతి కాస్త గ్యాప్ తీసుకుంది. గత ఏడాది రవితేజ సరసన క్రాక్ అనే సినిమాలో నటించి అందరినీ అలరించింది. దాని తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కలిసి వకీల్ సాబ్ మెరిసిందీ భామ. ఇక ఇప్పుడు ప్రభాస్ సరసన ‘సలార్’, బాలయ్య 107వ చిత్రం, చిరంజీవి సరసన బాబీ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. మొన్నటివరకు బ్రేక్ […]
అనుపమ అందాలకు ఫిదా..నిండైన చీరలో కుర్ర హీరోయిన్
మలయాళంలో ప్రేమమ్ సినిమాతో తెలుగు వారిని కూడా ఆకట్టుకున్న హీరోయిన అనుపమ. ఈ చిన్నదాన్ని తెలుగు తెరకు త్రివిక్రమ్ పరిచయం చేశారు. ‘అ..ఆ..’ చిత్రంలో హీరోయిన్ నితిన్ మరదలిగా తన నటనతో అనుపమ ఆకట్టుకుంది. తాజాగా కార్తికేయ2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకుంది. చందు మొండేటి డైరెక్షన్ లో కార్తికేయ2 సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో శ్రీకృష్ణుడి గురించి అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశాలను అందించారు. సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఈ […]
ఆ కుర్ర హీరోను అరెస్ట్ చేసిన ఆఫ్ఘన్ పోలీసులు..చిత్ర యూనిట్ షాక్
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరో సత్య దేవ్ విభిన్న పాత్రలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఇటు వైవిధ్యభరితమైన సినిమాల్లో హీరోగా చేస్తున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చిన్న చిన్న పాత్రలు వేసేవాడు. ఆ తర్వాత లీడ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాధించాడు. యువతను, ఫ్యామిలీని ఆకట్టుకునే సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన భయానక అనుభవం […]









