ఈమధ్య కాలంలో వివిధ రకాల బుల్లితెర ఎంటర్టైన్మెంట్ షోల సందడి ఎక్కువైంది. TRPలు గట్టిగా రావడంతో ఛానల్ కొక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. ఈ క్రమంలో చాలా షోలు జబర్దస్త్ షోని టార్గెట్ చేస్తూ దానిలో సగభాగం రేటింగ్స్ ని కూడా అందుకోలేకపోవడం విశేషం. ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు ఇలా పలు రకాల చానల్స్ లో అనేక రకాల కామెడీ షోలు చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలోనే తాజాగా మొదలైన […]
Author: Suma
రామ్ పోతినేని స్టైలిష్ లుక్ చూసారా? అదుర్స్ అంతే!
రామ్ పోతినేని గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. ముఖ్యంగా అమ్మాయిలకు మన కుర్రోడు కలల దేవదాస్ అని చెప్పుకోవాలి. మొదటి సినిమా దేవదాస్ చిత్రంతోనే రామ్ తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. అక్కడితోనే ఎనెర్జిటిక్ స్టార్ గా గుర్తింపు సాధించాడు. బేసిగ్గా నిర్మాతల ఫ్యామిలీ నుండి వచ్చిన రామ్ తనదైన నటనతో అభిమానులను సొంతం చేస్తుకున్నాడు. చాకోలెట్ బాయ్ లా పేరుతెచ్చుకున్న రామ్ అనతికాలంలోనే మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఆమధ్య పూరి జగన్నాధ్ […]
హోటల్ వెయిటర్లతో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన అనసూయ.. వీడియో వైరల్!
బుల్లితెర యాంకర్ అనసూయ వరుస సినిమా అవకాశాలతో బిజీ అవ్వడంతో టీవీ షోస్కి గుడ్బై చెప్పేసింది. మళ్ళీ మంచి ఆఫర్ వస్తే బుల్లితెరపై అడుగు పెడతానని ఈ హాట్ యాంకర్ చెబుతోంది. అప్పటిదాకా కాస్త ఖాళీ దొరికినా ఈ ముద్దుగుమ్మ ఎంజాయ్ చేస్తుంది. ఇటీవలే హాలీడే ట్రిప్కి వెళ్లిన అనసూయ ఒక హోటల్కి వెళ్లి అక్కడ ఉన్న వెయిటర్లతో కలిసి ‘రా రా రక్కమ్మ..ఎక్క సక్క ఎక్కా సక్కా…’ అనే పాటకి స్టెప్పులు వేసింది. వెయిట్రెస్తో కలిసి […]
పొట్టి డ్రెస్సులో సెగలు పుట్టించిన విజయ్ దేవరకొండ హీరోయిన్..
మొన్నటిదాకా బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన క్యూట్ బ్యూటీ అనన్య పాండే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు అయ్యింది. ఈ క్యూట్ హీరోయిన్ ఇటీవల టాలీవుడ్లో లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులు పలకరించింది. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాలో కనిపించి మెప్పించిన ఈ తార మళ్లీ త్వరలోనే తెలుగు సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ముద్దుగుమ్మ హిందీ సినిమాలు చేస్తోంది. లైగర్ భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలై ఈ […]
‘ధూత’లో నాగచైతన్య పాత్ర అదేనా?
నాగ చైతన్య ‘ధూత’ గురించి విన్నారా? అదేనండి అక్కినేని వారసుడు నాగ చైతన్య ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వెబ్ సిరీస్ లోకూడా నటిస్తున్నాడు. ఈమధ్య నటుడిగా నిరూపించుకునేందుకు నాగ చైతన్య చాలా ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ధూత అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ లో చైతూ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే తాజాగా […]
నాగార్జునకి 2023 కలిసిరాదా? సినిమాలు లేవట?
టాలీవుడ్ కింగ్ నాగార్జున అంటే ఎవరో తెలియని తెలుగు ప్రజానీకం ఉండరని చెప్పుకోవాలి. ఆయన హీరోగా ఈ సంవత్సరం రెండు మూడు సినిమాలు వచ్చాయి. ఈ మధ్యనే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ‘ది ఘోస్ట్’ సినిమా ఎలాంటి ఫలితం వచ్చిందో తెలిసిన విషయమే. కాగా ఈ కథ కోసం నాగార్జున చాలా కసరత్తులు చేసారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయినా శ్రమంతా వృద్ధాగానే పోయినందుకు నాగ్ ఆలోచనలో పడ్డాడట. ఈనేపథ్యంలో కింగ్ నుంచి కొత్త […]
అలియాభట్ అభిమానులకు చేదు వార్త… ఇక సినిమాలకు గుడ్ బై?
బాలీవుడ్ క్యూటీ అలియాభట్ గురించి తెలియని ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఉండనే వుండరు. నటుడు రణబీర్ ని పెళ్లిచేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చి మాతృమూర్తి అయిన సంగతి అందరికీ తెలిసిందే. దాంతో అలియా భట్ సహా కుటుంబ సభ్యులు ఎంతో ఆనందోత్సాహంతో వున్నారు. ప్రస్తుతం అలియాభట్ మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది. కాగా ఈ నేపథ్యంలో తల్లైన తర్వాత తనలో వచ్చిన మార్పుల గురించి మీడియా వారితో పంచుకుంది. ఆమె మాట్లాడుతూ… ‘తల్లిగా […]
బ్రెస్ట్ కేన్సర్ ను జయించిన హంసా నందిని… షూటింగ్ స్పాట్లో మెచ్చుకుంటున్న టీమ్!
హీరోయిన్ హంసా నందిని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. గ్లామర్ ని వెండితెరపైన వండి వార్చడంలో ఈ ముద్దుగుమ్మది చాలా ప్రత్యేకమైన శైలి అని చెప్పుకోవాలి. అందుకే కుర్రాళ్ళు హంసా నందిని అంటే పడిచస్తారు. ఇక మన తెలుగు వారికి అత్తారింటికి దారేదీ, మిర్చి సినిమాలతో బాగా పరిచయం అయింది. ముఖ్యంగా ఐటమ్ సాంగ్స్ తోనే తెలుగు తెరకు అరంగేట్రం చేసింది. ఈ రెండే కాకుండా ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన హంసా నందిని బ్రెస్ట్ […]
మహేశ్ బాబు మసాలా యాడ్ మీరు మిస్సయితే ఇక్కడ చూడండి!
టాలీవుడ్ అందగాడు మహేశ్ బాబు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపార లావాదేవీలతో నిత్యం బిజీగా ఉంటాడు మహేష్. ఇక మన హీరోకి ఎంత నిబద్ధత అంటే తండ్రిని కోల్పోయిన దుఃఖం నుంచి బయటికి వచ్చి మరీ షూటింగ్స్ కి హాజరవ్వుతున్నాడు. నిత్యం అభిమానుల ఆనందంకోసం పనిచేసే ప్రిన్స్ అంటే అభిమానులకు ఎనలేని అభిమానం. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న మహేశ్ బాబు తాజాగా ఓ యాడ్ లో […]









