ప్రముఖ నటి పూజా హెగ్డే తన అంద చందాలతో, నటన అభినయంతో ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టింది. సినిమాలో హీరోయిన్ గానే కాకుండా ఐటమ్ సాంగ్స్ లో కూడా స్టెప్పులు వేసి అందరికీ చెమటలు పుట్టిస్తుందీ భామ. ఈ ముద్దుగుమ్మకు అందంతో పాటు అదృష్టం కూడా ఉండటంతో సూపర్ హిట్ చిత్రాలలో హీరోయిన్ ఛాన్సులు పట్టేస్తోంది. సౌత్ లోనే గ్లామరస్ హీరోయిన్ అంటే పూజా హెగ్డే అనే చెప్తున్నారు చాలా మంది. ప్రస్తుతం పూజా మనసంతా బాలీవుడ్ వైపే […]
Author: Suma
గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేసిన రెండు సినిమాలు అవే..
2022వ సంవత్సరం ముగియడానికి వచ్చింది. త్వరలోనే 2023లో అడుగు పెట్టబోతున్నాము. ఈ నేపథ్యంలో సినీ లవర్స్ ఈ ఏడాది గూగుల్ సెర్చ్లో టాప్ లిస్ట్లో ఉన్న సినిమాలు ఏవో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఇండియాలో అత్యధికంగా సెర్చ్ చేసిన మూవీగా బ్రహ్మస్త్ర నిలిచినట్లు గూగుల్ ప్రకటించింది. తాజాగా గూగుల్ సెర్చ్ ఇంజన్ ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2022’ జాబితాను విడుదల చేసింది. ఈ సంవత్సరం 11 నెలలో అధికంగా ట్రెండింగ్లో ఉన్న లిస్ట్ ని […]
టాలీవుడ్ సంక్రాంతి సినిమాల గొడవ ఫిలిం చాంబర్ దాకా వెళ్ళింది… దిల్ రాజు ఇప్పుడు ఏమంటాడో?
గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో జరుగుతున్న రచ్చ గురించి తెలిసినదే. సంక్రాంతి కోడిపందేల మాదిరి సంకాంత్రి సినిమాల సందడి గురించి ఇపుడు పెద్ద చర్చ నడుస్తోంది. అవును, సంక్రాతి అంటేనే పెద్ద సినిమాల హడావుడి ఉంటుంది. ఎందుకనే విషయం అందరికీ విదితమే. పండగ రోజుల్లో ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ క్యాష్ చేసుకునేందుకు ఫిలిం మేకర్స్ సంక్రాంతి టార్గెట్గా పెద్ద పెద్ద సినిమాలను ప్లాన్స్ చేసుకుంటూ వుంటారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సైతం చాలా సంవత్సరాలుగా […]
సినిమాలేకాదు, వ్యాపారాలలో కూడా స్మార్ట్ అనిపించుకుంటున్న మహేష్ బాబు!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. ప్రస్తుతం టాలీవుడ్లో వున్న టాప్ హీరోలలో మహేష్ ఒకరు. మహేష్ వున్న ప్రత్యేకత మరే హీరోలోను లేదని చెప్పుకోవాలి. అవును, చాలావరకు హీరోలు సినిమాలు తప్ప మరే వ్యాపకం పెట్టుకోరు. అయితే మహేష్ దానికి భిన్నంగా వ్యవహరిస్తారు. తన రంగంలోనే గాక ఇతర రంగాల్లో కూడా రాణించేందుకు నిత్యం కృషి చేస్తూ ఉంటాడు. పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ కూడా రెండు చేతులనిండా గడిస్తున్నాడు. ఎప్పటికప్పుడు […]
కమల్ హాసన్ తో ఆ హీరోయిన్ సహజీవనం నిజమేనా? స్పందించిన నటి?
ప్రముఖ భారతీయ విలక్షణ నటుడిగా పేరు గాంచిన హీరో కమల్ హాసన్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. భారతీయ సినిమా అంటే ముఖ్యంగా మన సౌత్ సినిమా హిస్టరీని తీసుకుంటే మనం అద్భుతమైన సినిమాలు అనే చెప్పుకొనే సినిమాలు వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు. అలాంటి సినిమాలలో హీరో ఎవరని ఒకసారి తరచి చూసుకుంటే మాత్రం మనకి ఈయనే కనులముందు మెదులుతారు. ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన పాతల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని లోకనాయకుడు అనే […]
అందాల ఆరబోతతో హీటెక్కిస్తున్న హిట్ 2 సుందరి… నాభి అందాల వడ్డన చూడండి!
నాచురల్ స్టార్ సమర్పణలో వచ్చిన హిట్ 2 చిత్రం తాజాగా రిలీజై సూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమాలో నటించిన అందాల మోడల్, హీరోయిన్ మీనాక్షి చౌదరికి మంచి పేరు వచ్చింది. దాంతో ఈ ముద్దుగుమ్మ పేరు నేడు టాలీవుడ్లో బాగానే వినబడుతోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా అవకాశాలు వెతుక్కునే క్రమంలో ఈ సినిమా అవకాశం వచ్చింది. అయితే ఇంతకు మునిపే మీనాక్షి చౌదరి ‘ఇచట వాహనములు నిలుపరాదు’, ‘ఖిలాడీ’ […]
2022లో యూట్యూబ్లో దుమ్ము రేపుతున్న టాలీవుడ్ సాంగ్స్ ఇవే!
2022 ముగియనున్న నేపథ్యంలో ఈ ఏడాది యూట్యూబ్లో కోట్లాది వ్యూస్ తో దుమ్మురేపిన సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. • పుష్ప ది రైజ్: శ్రీవల్లి అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాలోని ‘శ్రీవల్లి’ పాట 54 కోట్ల వ్యూస్తో యూట్యూబ్ ఇండియా ట్రెండింగ్ లిస్ట్లో నంబర్ వన్ ప్లేస్ సంపాదించింది. ఈ పాటను ప్రముఖ సింగర్ సిద్ద్ శ్రీరామ్ పాడాడు. • […]
టాలీవుడ్ డైరెక్టర్లను పూర్తిగా పక్కన పడేసిన అక్కినేని హీరోలు.. ఎందుకంటే..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి మంచి ప్రేక్షకాధారణ ఉంది. మొదట ఇండస్ట్రీలోకి అక్కినేని నాగేశ్వరరావు అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన వారసుడు అక్కినేని నాగార్జున కూడా తండ్రి లాగానే స్టార్డమ్ తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు నాగార్జున కుమారులు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ కూడా మంచి సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. అక్కినేని నాగార్జున ఇప్పటికీ హీరోగా కొనసాగుతున్నా వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా బిగ్బాస్ షో ద్వారా […]
వారి వల్లే వడ్డే నవీన్ కెరీర్ నాశనమైందా… సంచలన నిజాలు ఇవే…
ఒకప్పటి స్టార్ హీరో వడ్డే నవీన్ గురించి ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. ఈ హీరో ఊపిరి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. ఫ్యామిలీ హీరోగా కొంతకాలం వరకూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరో ‘కోరుకున్న ప్రియుడు’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తరువాత పెళ్లి అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో సూపర్ హైట్ చిత్రాలలో నటించి ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ […]









