టాలీవుడ్ టైం ఇపుడు మామ్మూలుగా లేదు. పాన్ ఇండియా స్థాయిలో… ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయింది. దానికి కారకులు ఎవరో చెప్పాల్సిన పనిలేదు. దర్శకధీరుడు రాజమౌళి దయవల్ల టాలీవుడ్ మార్కెట్ దిగంతాలకు చేరింది. అయితే దానికి ముందే మన తెలుగు పరిశ్రమ రెమ్యునరేషన్ విషయంలో కాస్త అతి అని చాలామంది భావించేవారు. ఇక తాజాగా వచ్చిన ఈ మార్పుతో మన హీరోల రెమ్యునరేషన్కు కూడా రెక్కలొచ్చేయి. ముఖ్యంగా పాన్ ఇండియన్ ఇమేజ్ ఉన్న హీరోలు […]
Author: Suma
కాంతార సినిమా అనసూయని అంతలా విలీనం చేసిందా? ఏమందంటే?
తెలుగు బుల్లితెర యాంకర్ అనసూయ గురించి తెలియని కుర్రకారు ఉండరనే చెప్పుకోవాలి. 2008లో భద్రుక కళాశాల నుండి MBA చేసిన ఆమె ఫిక్స్ లాయిడ్ అనే కంపెనీలో HR ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన తరువాత తనకి ఎంతో ఇష్టమైన కళారంగం వైపు అడుగులు వేసింది. మొదట ఆమె సాక్షి TVలో టెలివిజన్ వ్యాఖ్యాతగా పనిచేసిన తరువాత జబర్దస్త్ షోలో యాంకరింగ్ అవకాశం రావడంతో అక్కడికి వెల్లిపిండి. ఆ తరువాత అనసూయ ఎలా దూసుకుపోయిందో చెప్పాల్సిన పనిలేదు. వరుస […]
బిగ్ బాస్ సీజన్ 6 విజేతగా తనే గెలవాలి… ఫైమా సంచలన కామెంట్స్!
ఇప్పుడు ఎక్కడ విన్నా బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం గురించే వినబడుతోంది. ఎందుకంటే ఈ షో చివరి దశకు చేరుకుంది. ఈపాటికే 13 వారాలను పూర్తి చేసుకొని 14వ వారంలోకి అడుగు పెట్టింది బిగ్ బాస్ సీజన్ 6. తాజాగా 13వ వారం జబర్దస్త్ కమెడియన్ ఫైమా హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ కార్యక్రమంలో మొదటి నుంచి ఫైమా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తూ 13వ వారం వరకు కొనసాగుతూ వచ్చింది. […]
పొట్టిపొట్టి గౌన్లతో పిచ్చెక్కిస్తున్న తమన్నా!
హీరోయిన్ తమన్నా భాటియా అందం, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నేటికి తమన్నా టాలీవుడ్ కి వచ్చి 17 ఏళ్ళు పూర్తవుతోంది. అయినా ఇప్పటికీ వన్నెతరగని అందంతో అమ్మడు రెచ్చిపోతోంది. కెరీర్ మొదట చిన్న, పెద్ద హీరోలతో తేడాలేకుండా నటించిన తమన్నా ఇపుడు సీనియర్ హీరోలకు ప్రత్యామ్నాయంగా మారింది. ఇన్నేళ్లలో 50కి పైగా సినిమాల్లో తమన్నా యాక్ట్ చేసింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ తన సత్తాను చాటుతోంది. ఇక […]
అవి కల్లబొల్లి కబుర్లు… తేలిగ్గా వాటిని కొట్టి పారేసిన మృణాల్ ఠాకూర్!
మృణాల్ ఠాకూర్ గురించి తెలుగు న్యూ జెనరేషన్ కి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సీతారామం అనే సినిమా ద్వారా తెలుగులోకి అడుగిడిన మృణాల్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సినిమా మంచి ప్రేమకథ కావడంతో ప్రేక్షకులు బాగా ఆదరించారు. ముఖ్యంగా ఈమెకు తెలుగులో ఎంతోమంది అభిమానులగా మారారు. ఈ సినిమా ఆమెకి ఎంత ఉపయోగ పడింది అంటే, పలు భాషా చిత్రాలలో అవకాశాలు కూడా వచ్చాయి. ఈ సినిమా పాన్ ఇండియాస్థాయిలో రిలీజ్ కావడం దానికి ఓ […]
బాలయ్య తదుపరి సినిమాలో హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది… దబిడిదిబిడే ఇక!
నందమూరి అందగాడు బాలయ్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. బేసిగ్గా విండితెరపై చెలరేగిన బాలయ్య ఈమధ్య బుల్లితెరపై కూడా తనదైన కామెడీ టైమింగ్ తో దూసుకుపోతున్నాడు. ఆహా OTT వేదికగా సూపర్ హిట్ అయిన ఆ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ స్టాపబుల్ షో ద్వారా విశేష జనాదరణ పొందాడు బాలయ్య. నిన్న మొన్నటివరకు ఓ వర్గం ప్రేక్షకులు మాత్రమే అతనిని ఇష్టపడేవారు. కానీ ఈ షో తరువాత అన్ని […]
ఈ వీక్ ఓటీటీ, థియేటర్స్లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే!
ప్రస్తుతం 2022 చివరి నెలలోకి అడుగు పెట్టేశాం. కాగా సినీ ప్రేమికులందరి కోసం ఈవారం ఏకంగా 15కు పైగా సినిమాలను డిసెంబర్ 9న విడుదల చేయనునట్లుగా చిత్ర బృందాలు ప్రకటించాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం. థియేటర్స్లో రిలీజ్ అవుతున్న సినిమాలు • డిసెంబర్ 9న పంచతంత్రం సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. • సత్యదేవ్, తమన్నా హీరో హీరోయిన్లుగా చేసిన గుర్తుందా శీతాకాలం కూడా డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కన్నడలో […]
సల్మాన్ను కలిసిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఫ్యామిలీ.. ఎందుకంటే..
టాలీవుడ్లో కొరియోగ్రాఫర్గా మంచి పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ భాషల్లోని స్టార్ హీరోలతో సూపర్ హిట్ సాంగ్స్కి స్టెప్పులు వేయించి ప్రేక్షకులను అలరించాడు. ఈ స్టార్ కొరియోగ్రాఫర్ ఇప్పటివరకు తెలుగు టాప్ హీరోస్ అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితరులకు ఎన్నో సోలిడ్ మూమెంట్స్ కంపోజ్ చేసాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ హీరోలకు కూడా జానీ తన స్టెప్స్ పరిచయం చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పుడు […]
ఈ ఇద్దరి సీనియర్ హీరోయిన్స్ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేదట తెలుసునా?
అలనాటి సీనియర్ హీరోయిన్లు జమున, జయలలిత గురించి తెలియని సినిమా ప్రేక్షకులు ఉండరనే చెప్పుకోవాలి. ఈ ఇద్దరు హీరోయిన్స్ లలో ఒకరు తెలుగు స్టార్ హీరోయిన్ గా ఎదిగితే మరొకరు తమిళం లో స్టార్ హీరోయిన్ ఎదిగి అక్కడితో ఆగకుండా ఏకంగా ఆ స్టేట్ కి CM స్థానాన్ని అధిరోహించారు. అయితే ప్రేక్షకులకు వీరి గురించి తెలియని ఓ గమ్మత్తైన విషయం ఒకటుంది. వీరి మధ్య కోపతాపాలు, గొడవలు ఉండేవట. వీరిద్దరూ కలిసి చాల తక్కువ గానే […]









