క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన ఆరోపణలు చేసిన కీర్తి సురేష్.. అవసరం లేదంటూనే!

టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ గురించి అందరికీ తెలిసిందే. మొదటి సినిమా ‘నేను శైలజ’ సినిమాతోనే కీర్తి మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. బేసిగ్గా మలయాళ బ్యూటీ అయినప్పటికీ ఇక్కడ జెండా పాతేసింది. తమిళ, తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించింది. నిర్మాత సురేష్ కుమార్, నటి మేనకల కుమార్తె కీర్తి అన్న సంగతి చాలామందికి తెలియదు. 2000 మొదట్లో బాలనటిగా తెరంగేట్రం చేసిన ఆమె, ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ […]

బ్రాతో బుసలు కొడుతున్న రామ్ చరణ్ హీరోయిన్… పరువాలు చూసి పడిపోకండి అబ్బాయిలూ!

రామ్ చరణ్ మొదటి సినిమా మొదటి హీరోయిన్ అంటే మీకు ఎవరు గుర్తుకు వస్తారు? హాట్ బ్యూటీ నేహా శర్మ గుర్తుకు రావడం లేదూ! చిరుత అనే సినిమాతో వీరు ఇద్దరూ టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసిన సంగతి విదితమే. ఇక తొలి చిత్రంలోనే ఆమె మంచి మార్కులు కొట్టేసింది. ఈ జంటకు ఆ సినిమా తరువాత మంచి క్రేజ్ వచ్చిన సంగతి కూడా తెలిసినదే. ఓ క్రమంలో వీరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ పుకార్లు […]

సీరియల్ నటీమణులు వంటలక్క, రుక్మిణి, గృహలక్ష్మిలో ఎక్కువ పెయిడ్ రెమ్యూనరేషన్ ఎవరిదో తెలుసా?

ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో సినిమాలకు మల్లే బుల్లితెరపై వచ్చే సీరియల్స్ కి కూడా మంచి క్రేజ్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ ఆడియన్స్ ప్రేమను చాలా మంది సీరియల్ స్టార్స్ సాధించుకున్నారు. ఇక్కడ మొదటగా వంటలక్క, గృహలక్మీలాంటి స్టార్స్ గురించి చెప్పుకోవాలి. వారి సీరియల్స్ క్రమం తప్పకుండా తెలుగు మహిళలు చూస్తూ వుంటారు. ఆ లిస్టులో మగమహారాజులు కూడా అనేకమంది వున్నారు. అయితే వీరు రోజుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో మీరు ఎపుడైనా ఊహించారా? ప్రస్తుతం […]

నాగచైతన్యని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారా.. వారికి అదే భయమా..?

అక్కినేని నాగార్జున కుమారుడు అక్కినేని నాగచైతన్య జోష్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదటి సినిమా అయిన జోష్ పెద్దగా హిట్ సాధించలేకపోయింది. దాని తరువాత చాలా సినిమాలలోనే నటించాడు కానీ తన తండ్రి సంపాదించుకున్న స్టార్‌డమ్‌ని మాత్రం నాగ చైతన్య సంపాదించుకోలేకపోయాడు. ఇటీవలే రిలీజ్‌ అయిన లవ్ స్టోరీ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ సంధించి. అయిన నాగ చైతన్యకి ప్రయోజనం లేకుండా పోయింది. ఆ హిట్ ని సాయి పల్లవి తన ఖాతాలో […]

తన భార్య నిజస్వరూపాన్ని బయటపెట్టిన నటుడు పృథ్వీరాజ్.. మరీ ఇంత ఘోరమా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్న పృథ్వీరాజ్ గతంలో వైసీపీలో చేరి అవమానాల పాలయ్యాడు. ఆపై జనసేన పార్టీలో చేరాడు. పృథ్వీరాజ్ ప్రస్తుతం సినిమాల్లో.. రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్య గురించి ఆమెతో తనకు ఉన్న గొడవల గురించి మాట్లాడుతూ, కొన్ని కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. విజయమ్మ గారు చాలా మంచి మనిషి, ఆమె జీవితంలో ఎన్నో […]

ఛి, ఛీ రష్మిక ఇంత నిర్లక్ష్యమా.. డ్యాన్స్ చేస్తూ మధ్యలో ఎంత పని చేసిందో చూడండి!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న సినిమా ‘వారిసు’. ఇదే సినిమాని తెలుగులో ‘వారసుడు’ అనే పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. దీనికి దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. అలానే శిరీష్, పీవీపీ కూడా నిర్మాతలుగా ఉన్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. వారసుడు సినిమాలో విజయ్ సరసన హీరోయిన్‌గా రష్మిక నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని […]

చెత్త అంటూ ఆ ఎయిర్‌లైన్స్‌పై రానా సంచలన వ్యాఖ్యలు..

సినీ నటులు ఎక్కడికైనా వెళ్లాలంటే ఎక్కువగా విమానాలనే ఎంచుకుంటుంటారు. అయితే ఒక్కోసారి వారు ఆ విమానయన యాత్రలో అనుకోని ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందులతో సహనం కోల్పోయి సోషల్ మీడియా ద్వారా తమ కోపాన్ని వెళ్లగక్కుతుంటారు. ఇప్పటివరకు అలాంటి వాళ్లను చాలానే చూశాం. అయితే ఇప్పుడు టాలీవుడ్ టాలెస్ట్ స్టార్ హీరో రానాకి ఇండిగో ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో ఒక చేదు అనుభవం ఎదురైంది. రానా ఇండిగో ఎయిర్‌లైన్స్ వారి విమానంలో ప్రయాణించే సమయంలో రానా బ్యాక్ […]

NTR ద్వారా అది పొందలేకపోయాను అని బాధపడుతున్న సమీర్?

సమీర్ అంటే మీకు వెంటనే గుర్తుకు రాకపోవచ్చు, కానీ సీరియల్ యాక్టర్ సమీర్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేస్తాడు కదూ. సీరియల్స్ ద్వారానే కాకుండా సినిమాలలో కూడా అడపాదడపా కొన్ని విలక్షణ పాత్రలు పోషించిన సమీర్ అంటే తెలుగు సీరియల్ ప్రేక్షకులను మంచి గురి. అంతేకాకుండా చాలా సినిమాలలో స్నేహితుల ఫ్రెండ్ క్యారెక్టర్ లో చక్కగా నటించేవారు. దూరదర్శన్ లో ప్రసారమైన ఋతురాగాలు, శాంతినివాసం వంటి సీరియల్స్ తో సమీర్ కి మంచి పేరు వచ్చింది. ఆమధ్య […]

గ్లామర్ చూపించి పిచ్చెక్కిస్తున్న దీపికా పిల్లి… బుల్లితెర నుండి వెండితెరపైకి నయా ప్లానింగ్!

ఈమధ్యకాలంలో టాలీవుడ్లో బాగా వినబడుతున్న పేరు దీపికా పిల్లి. అవును, బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన దీపిక బేసిగ్గా ఓ సీరియల్ నటి. సోషల్ మీడియాలో కూడా మంచి యాక్టివ్ గా ఉండడంతో బిగ్ బాస్ నుండి పిలుపు వచ్చింది. అక్కడ బాగా ఆడటంతో మంచి పాపులారిటీ సంపాదించింది. అక్కడినుండి ఈమె పేరు బాగా వినబడుతోంది. ప్రస్తుతం యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకొనే పనిలో పడింది. ఈ […]