పొట్టి డ్రెస్సులో సెగలు పుట్టించిన విజయ్ దేవరకొండ హీరోయిన్..

మొన్నటిదాకా బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన క్యూట్ బ్యూటీ అనన్య పాండే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు అయ్యింది. ఈ క్యూట్ హీరోయిన్ ఇటీవల టాలీవుడ్‌లో లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులు పలకరించింది. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాలో కనిపించి మెప్పించిన ఈ తార మళ్లీ త్వరలోనే తెలుగు సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ముద్దుగుమ్మ హిందీ సినిమాలు చేస్తోంది. లైగర్ భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలై ఈ సినిమా అనుకోని విధంగా పరాజయం పాలయింది. దాంతో ఈ ముద్దుగుమ్మ కి తెలుగులో అవకాశాలు వస్తాయా లేదా అనేది కాస్త సందేహం గానే మారింది.

సినిమాలతో టచ్ లో లేకపోయినా సోషల్ మీడియా ద్వారా ఈ ముద్దుగుమ్మ అందరికీ టచ్ లో ఉంటూ ఆకట్టుకుంటోంది. అలానే హిందీలో ఈ అమ్మడు క్రేజ్ పెరుగుతూ పోతూనే ఉంది. ఈ తార వరుస ఆఫర్స్ తో దూసుకెళ్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే హాట్ పిక్స్ తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి మతిపోగోడుతోంది. తన గ్లామరస్ అందాలను నెటిజన్లను కట్టిపడేస్తోంది.


ఇందులో భాగంగా తాజాగా ఆమె ఒక పొట్టి మిడ్డి తగిలించుకొని, పైన వైట్ కలర్స్ స్లివ్లెస్ టీషర్ట్ వేసుకొని దర్శనమిచ్చింది. తన హాట్ హాట్ తొడ అందాలు చూపించి చెమటలు పట్టించింది. ఈ యాక్ట్రెస్ మత్తెక్కించే కళ్లతో నాటీ ఫోజులతో ఫోటో షూట్ చేయించుకుంది. ఇక ఆ ఫొటోలను ఫ్యాన్స్ తో పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.