బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లోకెక్కుతూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లోని టాప్ హీరోయిన్లలో ఒకరు. బాలీవుడ్ హీరోలకు సమానమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. వివాదాలలో నిలిచినప్పటికీ ఈ అమ్మడుకి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్, క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వివాదాలను, సినిమాలను వేరువేరుగా చూస్తూ వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కంగనా […]
Author: Suma
అలీపై నోరు జారిన బ్రహ్మానందం.. అంత మాటనేసాడు ఏంటి..
వెండితెరపై కామెడీ అనగానే అందరికీ గుర్తు వచ్చే పేర్లు బ్రహ్మానందం, అలీ. ఇద్దరు సమఉజ్జిలు అని స్వయంగా బ్రహ్మానందమే ఒప్పుకున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి ఒక సినిమా ఫంక్షన్ కి హాజరయ్యారు. అక్కడ డైరెక్టర్ ఎస్వీ కృష్ణ రెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి కూడా ఉన్నారు. వారందరూ సినిమా గురించి స్టేజ్పై మాట్లాడిన తరువాత చివర్లో బ్రహ్మానందంకి మాట్లాడానికి అవకాశం ఇచ్చారు. వెంటనే మైక్ తీసుకుంటూ ‘టీ షర్ట్ వేసుకోగానే కుర్రాడు అయ్యిపోరు, ముసలాడే’ అంటూ అలీపై సెటైర్ […]
పనిమనిషి కాళ్లు మొక్కుతానంటున్న రష్మిక.. రోజూ అదే పనట!
ప్రముఖ నటి రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తరువాత ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో నటించింది. ఈ అమ్మడు తన నటనతో, అందంతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం అన్ని భాషలలో తన సత్తా చాటుకుంటోంది. ఇక పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమాలో నటించి నేషనల్ క్రష్గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక తనకు సంబంధించిన కొన్ని […]
నానిని ఆ డైరెక్టర్ ఘోరంగా అవమానించాడు.. చివరికి అలా పగ తీర్చేసుకున్నాడు!
నేచరల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. నిజానికి ఈరోజు ఇండస్ట్రీలో గొప్ప గొప్ప స్థానాలలో ఉన్నవారంతా ఒకప్పుడు అవమానాలు ఎదుర్కొన్నవారే. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి, రవితేజ, శ్రీకాంత్ లాంటి నటులు కూడా ఎన్నో అవమానాలు పడ్డారు. బ్యాక్ గ్రౌండ్ లేకపోతే అవమానాలు, విమర్శలు తప్పవని నాని కూడా అంటున్నారు. ఇటీవలే నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం […]
జిమ్లో శ్రీదేవి కూతురు కసరత్తులు.. అమ్మడి అందాలు చూస్తే..
ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బాలీవుడ్ భామకి అక్కడ రాని క్రేజీ ఆఫర్స్ మన టాలీవుడ్లో వచ్చింది. కేవలం శ్రీదేవి మీద అభిమానంతో జాన్వీ కపూర్కి ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇచ్చాడు కొరటాల శివ. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి కలిసి నటించారు. ఇక ఇన్నేళ్ల తరువాత సీనియర్ ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి కూతురు జాన్వీ కలిసి నటించబోతున్నారు. నిజానికి […]
వావ్, వాటే కాంబో.. ఫరియా అబ్దుల్లాతో అల్లరి నరేష్ సినిమా!!
అల్లరి నరేష్ ప్రస్తుతం నటిస్తున్న ఉగ్రమ్ సినిమా ఈ ఏడాది ఎండాకాలంలో విడుదల కానుంది. ఇంతలోనే ఈ అల్లరి హీరో తన తదుపరి ప్రాజెక్ట్ను ప్రకటించాడు. తొలిసారిగా మల్లి అంకంతో సినిమా చేస్తున్నట్లు వెల్లడించాడు. ఇది ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్గా అలరించబోతుందట. చాలా కాలం తర్వాత నరేష్ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో కనిపిస్తున్నాడని తెలియడం ఇప్పుడు చాలామందిని ఖుషి చేస్తోంది. కితకితలు, బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్, బ్లేడ్ బాబ్జి, బెండ్ అప్పారావ్ ఆర్ఎంపి, […]
రంగమార్తాండ సినిమాలో అదే హైలెట్.. ఆ ఒక్క పాయింట్ లేకుంటే!!
ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమా రంగమార్తాండ. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు నటించారు. ఇక ఈ సినిమాకు కాలిపు మధు, ఎస్ వెంకట్ రెడ్డి నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టారు. ఇళయరాజా సంగీతం అందించారు. మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘నట సామ్రాట్’ సినిమాని తెలుగులో రంగమార్తాండ అనే పేరుతో రీమేక్ చేసారు. ఈ సినిమా నుంచి విడుదల అయిన టీజర్ కు […]
మరో అమ్మాయిని పట్టిన షణ్ముఖ్…. ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయాడు..!!
యూట్యూబ్ వీడియోలతో బాగా ఫేమస్ అయ్యాడు షణ్ముఖ్ జశ్వంత్. యూట్యూబ్ వీడియోలతోనే కాకుండా వెబ్ సీరిస్ లు, షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ని మొదలు పెట్టాడు. ఆ తరువాత మా టీవీలో ప్రసారమయ్యే బిగ్బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా వెళ్ళాడు. ఆ షోలో తన ఆట తీరుతో ప్రేక్షకుల మనసు గెలుచుకొని రన్నరప్ గా నిలిచాడు. కానీ తన తోటి కంటెస్టెంట్ సిరి ప్రవర్తన వల్ల విమర్శలను ఎదుర్కొన్నాడు. సిరి కారణంగానే షణ్ణు గేమ్ […]
అవకాశాలు రావాలంటే పక్కలో పడుకోవాల్సిందే.. సునీల్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..
నటి ఎస్తేర్ తన కెరీర్ మొదట్లో సినిమాలతో స్పీడ్ పెంచినప్పటికీ తరువాత స్లో అయింది. ఈ మధ్య వెబ్ సీరిస్ ల్లో సైతం నటిస్తోంది ఈ అమ్మడు. 1000 అబద్దాలు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎస్తేర్, సునీల్ హీరోగా నటించిన భీమవరం బుల్లోడుతో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడి వైవాహిక జీవితం మాత్రం మధ్యలోనే ఆగిపోయింది ప్రముఖ సింగర్ నోయల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎస్తేర్ వ్యక్తిగత కారణాలవల్ల వివాహం జరిగిన ఏడాదిలోపే […]









