ప్రస్తుతం రజనీకాంత్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కానీ విజయం సాధించలేకపోతున్నారు. దాంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో “జైలర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు . నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రజనీకాంత్ కి జంటగా తమన్నా నటిస్తుంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే జైలర్ సినిమా నుంచి విడుదల అయిన […]
Author: Suma
భర్త వల్ల రూ.కోట్లు కోల్పోయిన హీరోయిన్ రోజా.. ఇప్పటికీ అదే నిరాశలో!!
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్స్ హీరోయిన్స్తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. వారిలో మణిరత్నం – సుహాసిని, అమల – విజయ్, రోజా – సెల్వన్, నయనతార – విగ్నేష్ శివన్ లాంటి కపుల్స్ చాలా మంది ఉన్నారు. అయితే వీరందరిలో రోజా – సెల్వన్ల లవ్స్టోరీ చాలా డిఫరెంట్. వీరు 1992లో ప్రేమించుకొని 2002లో పెళ్లి చేసుకున్నారు. అంటే దాదాపు 10 ఏళ్లు ప్రేమలో ఉన్నారు. మొదట్లో సెల్వన్ రోజాని ప్రేమించానని చెప్పడానికి భయపడే […]
ఆ సీనియర్ హీరో అంటే చాలా ఇష్టం అంటున్న హీరోయిన్..
తమిళ సినిమాల్లో హీరోయిన్లను కేరళ, ఆంధ్రప్రదేశ్, ముంబై నుండి తీసుకువస్తారనే ప్రచారం ఉంది. తమిళనాడులో ఆ రాష్ట్రం నుంచి సినీ ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉంది. కానీ, ఇది ఇటీవల మారుతోంది. ఇప్పుడిప్పుడే తమిళ అమ్మాయిలు కూడా సినీ రంగంలోకి రావడం ప్రారంభమైంది. తాజాగా ‘టామి’ చిత్రంలో, ట్రిచీ నుండి MBA గ్రాడ్యుయేట్ సువితా రాజేంద్రన్ కోలీవుడ్లోకి అరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో సువితా రాజేంద్రన్ ఒక జర్నలిస్ట్ పాత్రను పోషిస్తోంది. ఇది నలుగురు […]
డీప్ నెక్ జాకెట్లో సమంత అందాల ప్రదర్శన.. బోల్డ్ యాటిట్యూడ్తో అంతా షాక్..
సమంత పేరు వినగానే అందరికీ ‘ఏ మాయ చేశావే’ సినిమా గుర్తొస్తుంది. అందులో చీర కట్టుకుని, స్లో మోషన్లో ఆమె నడిచి వచ్చే తీరును అందరికీ విపరీతంగా నచ్చేసింది. ఇలా ఎన్నో సినిమాలలో పద్ధతిగా ఉండే సమంతను చూసి అభిమానులు ఆమెను ఆరాధించడం ప్రారంభించారు. అడపాదడపా గ్లామరస్ పాత్రలు ఆమె చేసినా ఎప్పుడూ హద్దులు దాటలేదు. ఇక నాగచైతన్యతో ప్రేమ, వివాహం, విడాకుల తర్వాత ఆమె స్టైల్ పూర్తిగా మారిపోయింది. పుష్ప సినిమాలో ఏకంగా స్పెషల్ సాంగ్ […]
సడన్గా సూపర్ క్రేజ్ సంపాదించిన టాలీవుడ్ యంగ్ హీరో.. కోట్లలో రెమ్యునరేషన్??
సినిమా ఇండస్ట్రీలో పాపులారిటీ అనేది అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. ఓవర్ నైట్ స్టార్లు అయిన చాలా మంది ఆ తరువాత కొంతకాలనికే ఇండస్ట్రీకి దూరం అయిపోతుంటారు. మరికొంతమందేమో పాపులారిటీ కోసం పాకులాడుతూ ఏళ్లుగా ఇండస్ట్రీలో అలానే పాతుకుపోతుంటారు. వెండితెర, బుల్లితెర అయినా సేమ్ ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఈ విషయం చాలా మంది సెలబ్రిటీల విషయంలో నిజం అయింది కూడా. బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించుకున్న రష్మీ, శ్రీముఖి లాంటి వాళ్ళకి వెండితెరపై లక్ కలిసిరాలేదనే […]
వీడియో: అవార్డు ఫంక్షన్లో ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన గబ్బర్ సింగ్ యాక్ట్రెస్..
ప్రముఖ బాలీవుడ్ నటి మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ కెవ్వు కేక పాటలో పవన్ కళ్యాణ్తో కలిసి డ్యాన్స్ చేసి సెగలు పుట్టించింది. అయితే ఈ తార వయసు ఇప్పుడు 49. అంటే దాదాపు ఆంటీ వయసు అని చెప్పవచ్చు. అయినా కూడా ఈ హాట్ బాంబ్ 37 ఏళ్ల బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తో రొమాంటిక్ రిలేషన్షిప్ నడుపుతోంది. పైగా కుర్రాళ్ళతో డేటింగ్ అద్భుతంగా ఉంటుందని నిస్సిగ్గుగా చెబుతోంది. […]
దసరా సినిమాలో ఏకంగా 36 సెన్సార్ కట్స్… తొలగించే పదాలు, సీన్లు ఇవే..!
నేచరల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం నాని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న శుక్రవారం దసరా సినిమా సెన్సార్ ని పూర్తి చేసుకుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సింగరేణి కార్మికుల జీవితాన్ని ఆధారంగా తీసుకొని ఆసక్తికర మలుపులతో తెరకెక్కించారు. కాగా ఈ సినిమాలోని చాలా సీన్స్ అభ్యంతరంగా […]
మహేష్బాబుకు గతంలో ఆ చెత్త అలవాటు.. ఏంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు
సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ ఇండస్ట్రీలో వివాద రహితుడుగా ఉన్నారు. ఆయన ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇంకా అందంగా తయారవుతున్నారు. కుర్ర హీరోలు కూడా ఈ సీనియర్ హీరో ముందు తేలిపోతారు. తన హ్యాండ్సమ్ లుక్స్తో అందరినీ ఆకట్టుకుంటుంటారు. ఇక షూటింగ్లు అయిపోతే ఆ విరామాల్లో ఆయన ఫ్యామిలీతో సహా విదేశాలకు వెకేషన్ కోసం వెళ్తుంటారు. తనకు కుటుంబం అంటే ఎంత ఇష్టమో, వారికి ఎంత సమయం కేటాయిస్తున్నారో దీని ద్వారా అర్ధం అవుతుంది. ఫ్యామిలీ […]
అందాలు ఆరబోస్తున్న సమంత.. హాట్హాట్గా ఫొటోషూట్లు
తెలుగు నాట సమంత అంటే తెలియని వారుండరు. ఎన్నో గుర్తుండిపోయే సినిమాలను ఆమె చేసింది. దాదాపు ప్రతి అగ్రహీరో సరసన నటించింది. చలాకీగా, పక్కింటి పిల్లగా ఎన్నో సినిమాలు ఆమె తన నటనను ప్రదర్శించింది. ఇక సినిమాలతో పాటు ఆమె వ్యక్తిగత జీవితం కూడా ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారింది. సినీ హీరో నాగచైతన్యతో ప్రేమ, కొన్నాళ్లకు పెద్దల సమక్షంలో వివాహం, కొన్నేళ్లకు పొరపచ్చాల వల్ల విడాకులు ఇలా చకచకా అన్నీ జరిగిపోయాయి. ఆమె ఫ్యామిలీ మ్యాన్-2 […]









