విశ్వక్‌సేన్‌ ధమ్కీ మూవీలో ప్లస్ పాయింట్స్ ఇవే.. ఈసారి హిట్ ఖాయం..?

విశ్వక్ సేన్ హీరోగా నటించిన “దాస్‌ కా ధమ్కీ” సినిమా తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాపై ప్రేక్షకులకు నుంచి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. కొంతమంది ఈ సినిమాపై పాజిటివ్‌గా స్పందిస్తుంటే మరికొంతమందేమో నెగిటివ్ గా స్పందిస్తున్నారు. దాస్ కా ధమ్కీ సినిమా ట్రైలర్ చూసిన తరువాత సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. అయితే మాస్ ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా అలరిస్తుంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించింది. దాస్ […]

చనిపోయిన స్టార్ యాక్టర్‌ను గుర్తుచేసుకొని కుమిలి కుమిలి ఏడ్చిన భార్య!

పుట్టిన ప్రతీ ఒక్కరు మరణించక తప్పదు. పోయిన వాళ్లంత ఉన్నవాళ్లకు తీపి గుర్తులుగా మిగిలిపోతుంటారు. ప్రస్తుతం నటి రోహిణి అలాంటి ఘటనే గుర్తు చేసుకున్నారు. బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైన రోహిణి ఆ తర్వాత కథానాయికగా, ఆపై క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఆమె భర్త గురించి చెప్పాలంటే అతను ఎవరో కాదు ప్రముఖ నటుడు రఘువరన్‌. ఈయన విలక్షణ నటుడు అన్న పదానికి బ్రాండ్‌ అని పేర్కొవచ్చు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా […]

నాగార్జునపై మరోసారి దారుణమైన కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..

శ్రీ రెడ్డి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆమె ఏ సినిమాలో నటించింది అంటే అందరు తెల్లమొఖం వేస్తారు. కానీ ఆమె సినీ నటులపై చేసిన రచ్చ గురించి అడిగితే టకటక చెప్పేస్తారు. సినిమాల వల్ల కంటే ఎక్కువగా కాంట్రావెర్సీ లతో ఫేమస్ అయిన శ్రీరెడ్డి ని అందరూ కంట్రీవర్సీ బ్యూటీ అని పిలుచుకుంటారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో వీరంగం చేస్తూ ఉంటుంది. ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి చడా మడా తిట్టిపొస్తూ ఉంటుంది. తనకు […]

ముంబైలో ఇంద్ర భవనం లాంటి ఇల్లు కొన్న సూర్య.. ధర ఎంతో తెలిస్తే షాకే..

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్రేజ్ గురించి తెలియని వారు ఉండరు. తెలుగు లో కూడా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలో నటించారు. ఆయన కేవలం కమర్షియల్ సినిమాలోనే కాకుండా ప్రయోగాత్మక సినిమాలో కూడా నటిస్తుంటారు. హీరోగానే కాకుండా నిర్మాతగా 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్య సినిమాలు చేస్తున్నారు. ఇక సూర్య నటించిన సూరారై పోట్రు సినిమాకు నేషనల్ అవార్డుని కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఆయన నిర్మించిన సినిమాలను హిందీలో రీమేక్ చేయాలని సూర్య అనుకుంటున్నాడుట. […]

ఆ బ్లాక్‌బస్టర్ హిట్టుపై రమ్యకృష్ణ సెన్సేషనల్ కామెంట్స్..

ఒకప్పటి నటి రమ్యకృష్ణ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఎన్నో సినిమాలలో నటించి అభిమానుల మనసు గెలుచుకుంది. తన అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతుంది. బాహుబలి సినిమాలో రాజమాతగా ప్రేక్షకులను అలరించింది. ఆ తరువాత బంగారాజు, లైగర్ లాంటి సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం రంగమార్తండా అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా రమ్యకృష్ణ ఒక యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ ‘రంగమార్తండా’ సినిమాకి సంబంధించిన […]

RRR మూవీకి నిర్మాత చిరంజీవినా… అసలు సంగతి తెలిస్తే!!

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దానయ్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన ఎక్కువగా మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలు నిర్మిస్తుంటారు. అందుకే అందరూ దానయ్యను మెగా ఫ్యామిలీ బినామీ అని అంటుంటారు. అయితే ఇటీవలే ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాకి చరణ్ నిర్మాత అని కొంతమంది అంటుంటే, మరికొంతమందేమో చిరంజీవియే ఆ సినిమాకి నిర్మాత అని ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు దానయ్య. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అందుకునే […]

ఆ విషయంలో సిగ్గుపడ్డానంటూ.. సింగర్ రిహన్నపై రాహుల్ సిప్లిగంజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!!

ఆస్కార్ వేదికపై నాటు నాటు తెలుగు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డు దక్కించుకున్న విషయం తెలిసిందే. దీనికి ముందు ఆ పాటను ప్రదర్శించిన రాహుల్ సిప్లిగంజ్ తరువాత ప్రముఖ సింగర్ రిహన్నాను కలిశాడు. అయితే అనుభవాన్ని తాజాగా షేర్ చేసుకున్నాడు. గ్రామీ అవార్డు గెలుచుకున్న గాయని, తోటి ఆస్కార్ నామినీ అయిన రిహన్న తనతో చాలా బాగా మాట్లాడిందని రాహుల్ చెప్పుకొచ్చాడు. ఆమె చాలా వినయంగా ఉంటుందని, ఆమెది ఎంతో మంచి మనసు అంటూ […]

రష్మిక ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్.. చాలా రోజుల తర్వాత దానికి సైన్!!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల కాలంలో ఒక్క తెలుగు సినిమాకి కూడా సైన్ చేయలేదు. ఎప్పుడో పుష్ప సినిమాలో సంతకం చేసి గతేడాది డిసెంబర్లో అలరించింది. ఆ తర్వాత ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకుల కోసం ఒక్కటంటే ఒక్క సినిమాకి కూడా సంతకం చేయలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లిపోయి అక్కడ పాటలు చేయడం, సినిమాల్లో నటించడం చేస్తూ కాలం గడిపింది. దీపిక, ఆలియా లాగా మంచి హీరోయిన్ అవ్వాలనుకుంది కానీ అది కుదరలేదేమో. నిజానికి టాలీవుడ్ […]

కాజల్‌కి రెండో ఇన్నింగ్స్‌లో ఊహించని షాక్.. ఇలాగైతే చందమామ కెరీర్ అటకెక్కుడే..!

కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దశాబ్ద కాలం నుండి స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఈ అమ్మడు దాదాపు అన్ని ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో నటించింది. అయితే ఈమధ్య కాలంలో పెళ్లి, పిల్లల కారణంగా ఇండస్ట్రీకి కాస్త దూరం అయింది. ఇక ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె నటించిన మొదటి చిత్రం తమిళ హారర్ కామెడీ ఘోస్టీ. అయితే ఈ సినిమా […]