నాగార్జునపై మరోసారి దారుణమైన కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..

శ్రీ రెడ్డి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆమె ఏ సినిమాలో నటించింది అంటే అందరు తెల్లమొఖం వేస్తారు. కానీ ఆమె సినీ నటులపై చేసిన రచ్చ గురించి అడిగితే టకటక చెప్పేస్తారు. సినిమాల వల్ల కంటే ఎక్కువగా కాంట్రావెర్సీ లతో ఫేమస్ అయిన శ్రీరెడ్డి ని అందరూ కంట్రీవర్సీ బ్యూటీ అని పిలుచుకుంటారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో వీరంగం చేస్తూ ఉంటుంది. ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి చడా మడా తిట్టిపొస్తూ ఉంటుంది. తనకు అవసరం లేని విషయాలో కూడా వేలు పెట్టి సోషల్ మీడియా లో వైరల్ అవుతూ ఉంటుంది.

ఈ కాంట్రవర్సీ బ్యూటీ కి సోషల్ మీడియా లో ఫాలోయింగ్ బాగానే ఉంది. ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తుందా? ఎలాంటి పోస్టులు పెడుతుందా అని ఎదురుచేసేవాళ్ళు చాలామందే ఉన్నారు. అంతేకాకుండా ఈ అమ్మడు సోషల్ మీడియా లో గ్లామర్ పంట బాగానే పండిస్తుంది. అయితే ప్రస్తుతం శ్రీ రెడ్డి కళ్ళు టాలీవుడ్ కింగ్ నాగార్జున మీద పడ్డాయి. నాగార్జున వుమనైజర్ అంటూ సంచలన కామెంట్స్ చేసింది. నాగార్జునకి అమ్మాయిలు అంటే బాగా పిచ్చి, ఎక్కడ అమ్మాయిలు కనపడ్డ వదలడు అంటూ నాగ్ పై సంచలన కామెంట్స్ చేసింది.

అంతేకాకుండా నాగార్జున ఈ వయసులో కూడా అమ్మాయిలను చూసి సోళ్లు కరుస్తాడు, కూతురు వయసున్న హీరోయిన్ల మూతులు నాకుతాడు. సమంత ఉన్నపుడు వాడికి ఇలాంటి చెయ్యడం కుదిరేది కాదు. ఇక ఇప్పుడు ఆమె వెళ్లిపోయింది కదా అందుకే మళ్ళీ ఆడవాళ్ళపై పడుతున్నాడు అంటూ అక్కినేని నాగార్జున పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసింది. ఇదంతా చూసినా అక్కినేని అభిమానులు ఊరుకుంటారా.. శ్రీరెడ్డి పై తిట్ల వర్షం కురిపిస్తున్నారు.

Share post:

Latest