Bigg Boss: అమర్ దీప్‌కు అస్వస్థత.. హౌస్ నుంచి బయటకి..

ప్రస్తుతం బిగ్బాస్ సీజన్ 7 ర‌స‌వతరంగ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మునుపటి సీజన్ల కన్నా ఈ సీజన్ మరింత ఆసక్తిగా కొనసాగుతుంది. కొత్త కంటెంట్ అందిస్తూ బిగ్ బాస్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక ఇదే హౌస్ లో సీరియల్ హీరో అమర్‌దీప్‌ కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. తాజాగా జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్లో అమర్‌దీప్‌కు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినట్లు తెలుస్తుంది. నిన్నటి టాస్క్ లో అద్భుతంగా పెర్ఫాం చేశాడు అమర్. ఇక ఈ వారం బిగ్బాస్ […]

” నన్ను గుర్తించి పారితోష‌కం పెంచిన‌ ఆ స్టార్ హీరోకి రుణపడి ఉంటా “…లేడీ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్ …!!

కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఫరా ఖాన్.. ప్రస్తుతం ఫిల్మ్ మేకర్ గా కొనసాగుతుంది. ” జో జీతా వో సిందర్, దిల్ తో పాగల్ హై ” వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు డాన్స్ కొరియోగ్రఫీ చేసి ప్రత్యేకమైన ఇమేజ్ దక్కించుకుంది ఫరా ఖాన్. ఇక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఆసక్తికర కామెంట్లు చేసింది. సౌత్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం వల్ల ప్రొఫెషనల్ స్కిల్స్ బాగా నేర్చుకున్నట్లు ఈమె తెలిపింది. ఇక మణిరత్నం, ప్రియదర్నన్ వంటి […]

రవితేజ – గోపీచంద్ సినిమా అవుట్… మలినేని పరిస్థితి ఏంటో పాపం…!!

రీసెంట్ గా రవితేజ, గోపీచంద్ హీరోలుగా మలినేని దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ సమస్యల వల్లే ఆపేసారని సమాచారం. ఈ మధ్యకాలంలో వరుస విజయాలు అందుకున్న రవితేజ పారితోషకం రూ. 25 కోట్ల రేంజ్ కు పెరిగింది. కానీ ఈ సినిమాకి మేకర్స్ రూ. 12 నుంచి రూ.15 కోట్ల వరకు ఇస్తామని చెప్పారట. మూవీ బడ్జెట్ రూ. 120 […]

” పుష్ప ” సినిమాలో దాక్షాయిని పాత్రను మిస్ చేసుకున్న ఆ బ్యూటీ… దరిద్రమంతా ఈమె చుట్టూనే ఉన్నట్టుంది గా…!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ” పుష్ప ” సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హీట్ ని దక్కించుకుంది. అంతేకాకుండా రీసెంట్ గా ఈ సినిమా కారణంగా బన్నీకి ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు సైతం లభించింది. ఇక ప్రస్తుతం పుష్ప కు సీక్వెల్ […]

నిహారిక ఆ సినిమాను రిజెక్ట్ చేసి ఉండకపోతే పాన్ ఇండియా హీరోయిన్ అయ్యేదా.. ఇంత‌కీ ఆ మూవీ ఏంటంటే..?!

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. అంతగా పేరు ప్రఖ్యాతలు పొందలేకపోయింది. అయినప్పటికీ వెనకడుగు వెయ్యకుండా కెరీర్ మీద ఫోకస్ పెట్టి నటిగా, నిర్మాతగా ఎదగడానికి కృషి చేస్తుంది. ఇక నిహారిక గతంలో చేతి దాకా వచ్చిన సినిమాలు రిజెక్ట్ చేసిందట. వీటిలో ఓ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయ్యింది. ఒకవేళ నిహారిక ఆ సినిమాలో నటించి […]

యానిమల్ ” సినిమా నుంచి లేటెస్ట్ బజ్… ఇక బొమ్మ అదుర్సేగా…!!

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ ” యానిమల్ “. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాను ఏకంగా 3 గంటల 21 నిమిషాల కట్‌తో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ కోసం రణబీర్ కపూర్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా […]

అన్ని సినిమాలలో రొటీన్‌గా క‌నిపిస్తుందంటూ.. శ్రీ లీల గాలి తీసేస్తున్న ప్రేక్షకులు…!!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు శ్రీ లీల. ఈ ముద్దుగుమ్మ ” పెళ్లి సందడి ” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి అడుగుపెట్టి..” ధమాకా ” తో సూపర్ హిట్ కొట్టింది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. రీసెంట్ గా వచ్చిన ” భగవంత్ కేసరి” సినిమాలో బాలయ్యకి కూతురుగా నటించి ప్రశంసలు అందుకున్న ఈమె…” ఆదికేశవ ” సినిమాతో నవంబర్ 24న మరోసారి ప్రేక్షకుల ముందుకి రానుంది.   ఇక తాజాగా విడుదలైన […]

Extra ordinary man: 300 మంది ఫారెన్ డ్యాన్సర్లతో.. శ్రీ లీలా, నితిన్ మాస్ స్టెప్పులు..

ప్రస్తుతం యంగ్‌ హీరో నితిన్ నటిస్తున్న మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. శ్రీ లీల హీరోయిన్గా, వక్కంత వంశీ దర్శకత్వంలో ఈ సినిమా తరకెక్కుతుంది. ఎం సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శంషాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే స్పెషల్ సాంగ్ కోసం ఏకంగా 300 మంది ఫారిన్ డ్యాన్సర్లతో జానీ మాస్టర్ ప్లాన్ చేశాడ‌ట‌. ఇక జానీ మాస్ట‌ర్ పర్యవేక్షణలో శ్రీ లీలా, నితిన్ మాస్ […]

Naga Chaitanya Birthday spl: తండేల్: ఈ సినిమా నా కెరీర్ లోనే ఓ సంచలనం.. నాగచైతన్య కామెంట్స్ వైరల్..

అక్కినేని హీరో నాగచైతన్య కొత్తజన్నర్‌లో కథలను ఎంచుకుంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ల‌తో సినిమాల్లో నటిస్తే తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక‌ నాగచైతన్య త్వరలోనే దూత అనే వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరోవైపు చందు మండేటి డైరెక్షన్లో తండేల్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈరోజు నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా తన కెరీర్ ప్రాజెక్టులకు సంబంధించిన ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ఈసారి పుట్టినరోజు నాకు ఎంతో స్పెషల్.. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో టైం […]