” మళ్లీ రావా ” సినిమాతో మంచి డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు పొందిన డాక్టర్ గౌతమ్ తిన్ననూరి…” జెర్సీ ” సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమాతో ఈయనకి భారీ రేంజ్ లో క్రేజ్ వచ్చింది. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కనుక సూపర్ హిట్ విజయాన్ని అందుకుంటే ఈయన పేరు ఇండస్ట్రీలో మారుమోగుపోయే అవకాశం ఉంది. గౌతమ్ తిన్ననూరి […]
Author: Editor
బొమ్మరిల్లు సినిమాను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరో.. ఎవరో తెలుసా..?
దిల్ రాజు ప్రొడక్షన్ లో భాస్కర్ ని నిర్మాతగా పరిచయం చేస్తూ దిల్ రాజు తీసిన మూవీ ” బొమ్మరిల్లు “. ఈ సినిమా అప్పట్లో ఏ రేంజ్ సెన్సేషన్ సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అయింది. ప్రతి ఫ్యామిలీ కూడా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేశారు. ఇక ఈ సినిమా స్టోరీ రాసుకున్నప్పుడు దర్శకుడు భాస్కర్ ముందుగా సినిమా కథను ఎన్టీఆర్తో చేద్దామని […]
రజనీకాంత్ ” శివాజీ ” సినిమా రీ రిలీజ్ డేట్ లీక్… ఎప్పుడంటే…!!
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. శ్రియా శరణ్ హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” శివాజీ “. ఈ సినిమా 2007లో మంచి అంచనాలతో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఓ రికార్డునే సృష్టించిందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో సుమన్ విలన్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక అస్సల విషయం ఏమిటంటే.. ప్రస్తుతం ఈ సినిమాని రీ రిలీజ్ లో ట్రెండ్ […]
65 ఏళ్ల వయసులో 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న నటుడు…. ఇదెక్కడ దరిద్రం రా బాబు…!!
మలయాళం సినిమాలలో పేరుగాంచిన నటుడు ఇంద్రన్స్. ఈయన 65 ఏళ్ల వయసులో 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. చిన్నతనం నుంచే సినిమాలపై మొక్కువతో దాదాపు 400 కి పైగా సినిమాలలో నటించాడు. అలాగే తన నటనకు గాను జాతీయ, రాష్ట్ర చలన చిత్ర అవార్డులు సైతం వచ్చాయి. ఇక 1981లో తన టైలరింగ్ షాప్ లో పని చేస్తూ, ప్రొడక్షన్ హౌస్ లకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తూ..సెల్యులాయిడ్ లోకి ప్రవేశించి.. 1994లో పాపులారిటీ […]
తప్ప తాగి కీర్తి సురేష్ పై దాడి చేసిన ఓ వ్యక్తి… ఎందుకో తెలుసా…!!
ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. తమిళంలో అరంగేట్రం చేసిన చాలామంది స్టార్ కిడ్స్ వచ్చినంత వేగంగా ఫేమ్ అందుకోలేకపోయారు. కానీ కీర్తి మాత్రం వరుస హిట్లతో దూసుకుపోయింది. స్టార్ ఇమేజ్ ను సైతం సొంతం చేసుకుంది. ఇక ప్రజెంట్ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ… తనపై జరిగిన […]
ఏకంగా అన్ని సంవత్సరాల తరువాత ఒకే స్టూడియోలో కలిసిన లెజెండ్రీ యాక్టర్స్… చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదుగా…!!
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వారిలో.. రజనీకాంత్, కమల్ హాసన్ ఒకరు. ఇక వీరుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా వీరిద్దరూ ఒకే స్టూడియోలో తన సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ లో పాల్గొన్నారు. శంకర్ దర్శకత్వంలో కమల్ ” ఇండియన్ 2 ” షూటింగ్ చెన్నైలోని ప్రసాద్ స్టూడియో ఎరీనాలో జరుగుతుంది. ఇక ఇక్కడే తలైవా హీరోగా జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ” తలైవర్ 170 ” సినిమా […]
వామ్మో… మంచు లక్ష్మి వస్తే హైదరాబాద్ పోరగాళ్లు క్యూ కడతారట… మంచు అక్కకి ఓ రేంజ్ లో ఊహలు ఉన్నాయిగా…!!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు లక్ష్మి..” అనగనగా ఓ ధీరుడు, గుండెల్లో గోదారి, చందమామ కథలు ” సినిమాలలో నటించి విమర్శలు, ప్రశంసలు కూడా అందుకుంది. అయితే అంతకు ముందే పలు అమెరికన్ టీవీ సిరీస్ లు చేసిన ఈ ముద్దుగుమ్మ.. రీసెంట్ గా మలయాళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. లెస్బియన్ గా నటించి క్రిటికల్ అప్లాజ్ అందుకుంది. ఇదంతా పక్కన పెడితే… ఈమె హైదరాబాద్ నుంచి ముంబైకి మాకం […]
” యానిమల్ ” సినిమా కోసం పడరాని పాట్లు పడుతున్న రష్మిక… అమ్మ బాబోయ్…ఏకంగా అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పిందా…!!
రష్మిక మందన ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ… ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక కన్నడ సినిమా ” కిర్రాక్ పార్టీ” తో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ప్రజెంట్ టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో బిజీగా కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇక మొత్తానికి ” పుష్ప ” సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న ఈమె.. ప్రస్తుతం సందీప్ రెడ్డి […]
యానిమల్ ట్రైలర్ కు రెబల్ స్టార్ రివ్యూ.. ఏమన్నాడంటే..?
బాలీవుడ్ స్టార్ హీరో రన్ బీర్ కపూర్, కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ యానిమల్. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగల్, సెకండ్ సింగిల్ సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అర్జున్ రెడ్డి లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తున్న […]









