నాచురల్ స్టార్ నాని హీరోగా.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా… శృతిహాసన్ ముఖ్య పాత్రలో నటించిన ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా ” హాయ్ నాన్న “. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా.. పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఇక డీసెంట్ బజ్ తో రిలీజ్ అయిన ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో కూడా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. నాని ప్రతి సినిమాకి కూడా యూఎస్ మార్కెట్ లో మంచి నెంబర్స్ […]
Author: Editor
ప్రియుడితో పెళ్లికి రెడీ అయిన జాన్వి కపూర్.. ముహూర్తం ఎప్పుడంటే..?!
దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీకి పరిచయం అయింది జాన్వి కపూర్. బాలీవుడ్లో ధడక్ సినిమాతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఆ తర్వాత మరో సినిమాలో నటించి భారీ హీట్న తన ఖాతాలో వేసుకుంది. కాగా తర్వాత పలు సినిమాలో నటించిన సక్సస్ రాలేదు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న దేవరా సినిమాతో ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. ఈ సినిమా సక్సస్ అయ్యితే ఆమె […]
గ్రాండ్ లెవెల్ లో జరిగిన దగ్గుబాటి అభిరామ్ మ్యారేజ్ సెలబ్రేషన్స్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..!!
టాలీవుడ్ అగ్ర నిర్మాత సురేష్ బాబు చిన్న కొడుకు… రానా తమ్ముడు అయిన దగ్గుబాటి అభిరామ్ కి పెళ్లి ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఇక అభిరామ్ ” అహింస ” అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇక ఈ సినిమా అభిరామ్ కి అనుకున్నంత ఫలితం అయితే ఇవ్వలేదు. దీంతో అభిరామ్ తన రెండో సినిమాని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా కథలు వింటున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదంతా పక్కన […]
” సలార్ ” సినిమాకి ఫైనల్ టచ్ ఇచ్చేందుకు సిద్దమైన ప్రభాస్..!!
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ గా ఉన్న సినిమాలలో.. ” సలార్ ” మూవీ ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ వరుస ఫ్లాప్స్ తరువాత వస్తున్న సినిమా కావడంతో… ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మేకర్స్.. ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులను కంప్లీట్ చేసే […]
” చిన్న వయసులోనే అతను నన్ను తల్లిని చేశాడు “.. స్టార్ యాక్టర్ సెన్సేషనల్ కామెంట్స్..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది నటీనటులు ఉన్నప్పటికీ అందులో కొంతమంది మాత్రమే పాపులారిటీ ని సొంతం చేసుకుంటారు. కొంతమంది ఎన్ని మంచి పాత్రలు చేసినప్పటికీ సక్సెస్ దరిచేరదు. అయితే మరి కొంతమంది మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసి ఎంతో పాపులారిటీ ని సొంతం చేసుకుంటారు. ఈ లిస్టులో ముందుగా కనిపించే పేరు నటి ప్రగతి. టాలీవుడ్ నటి ప్రగతి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా కమెడియన్ బ్రహ్మానందం భార్యగా చాలా సినిమాలలో నటించి అందరిని […]
డార్లింగ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ” యానిమల్ ” బ్యూటీ త్రిప్తి .. నక్క తోక తొక్కిందిగా..!!
అదృష్టం ఉండాలేగాని ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకుంటున్నారు కొంతమంది హీరోయిన్లు. వంద సినిమాలు చేసినా ఒక్కటే… ఒకే ఒక హిట్ సినిమా చేసినా ఒక్కటే అన్నట్లు అయిపోయింది ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ. అలాంటి లిస్ట్ లోనే చేరిపోయింది ” యానిమల్ ” బ్యూటీ త్రిప్తి దిమ్రీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ” ప్రాజెక్ట్ కే ” కూడా […]
యష్19లో సాయి పల్లవి.. డైరెక్టర్ ఎవరో తెలుసా.. అసలు గెస్ చేయలేరు..!!
కేజిఎఫ్ ఫేమ్ యష్ మనందరికీ సుపరిచితమే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు యష్. ఇక ఈ సినిమా విడుదలై దాదాపు ఏడాది అవుతున్నప్పటికీ మరో సినిమాకి సైన్ చేయలేదు ఈ యంగ్ హీరో. ఇక దీంతో అభిమానులంతా ” యష్ 19 ” సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ఈయన నుంచి ఓ అప్డేట్ వచ్చింది. డిసెంబర్ 8న శుక్రవారం ఉదయం 9 […]
మహానటి సావిత్రి ప్రేమగా పెంచుకున్న పెట్ యానిమల్ ఏంటో తెలుసా… చూస్తే షాక్ అవ్వాల్సిందే..?!
మహానటి సావిత్రి ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె అందంతో, నటనతో ఆతరం అభిమానులనే కాకుండా.. ఈ తరం అభిమానులని సైతం ఆకట్టుకుంది. ఇక ఈమె జీవిత కథను ” మహానటి ” అనే సినిమాతో ఆసక్తికరంగా తెరకెక్కించారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఒక పల్లెటూరి అమ్మాయి సినిమాలలో చేసేందుకు చెన్నైకి వెళ్లడం.. ఛాన్స్ కొట్టేయడం.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి అగ్ర నటులతో స్క్రీన్ షేర్ చేసుకోవడం.. తెరపై మహానటిగా పేరు పొందడం ఈ […]
యువతి ఆత్మహత్య కేస్లో పుష్ప నటుడు అరెస్ట్.. ఏంజరిగిందంటే..?!
జగదీశ్ ప్రతాప్ భండారి అంటే మనకు పెద్దగా గుర్తుకు రాకపోవచ్చు… కానీ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడు అంటే ఇట్టే గుర్తుకొచ్చేస్తాడు. ఈ సినిమాలో బన్నీకి స్నేహితుడిగా నటించి మంచి పాపులారిటీని దక్కించుకున్నాడు జగదీశ్ ప్రతాప్. ఈ సినిమా అనంతరం ఈయనకి కొన్ని సినిమా అవకాశాలు సైతం వచ్చాయి. ఇక ప్రస్తుతం ఈయన ఓ వివాదంలో చిక్కుకున్నాడు. అతనిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. అసలు వివరాల్లోకి వెళితే.. పంజాగుట్ట పరిధిలో ఉంటున్న […]









