ప్రభాస్ ” సలార్ ” ట్రైలర్ లో కనిపించిన ఈ నటి టాలీవుడ్ స్టార్ హీరో వ‌దిన గారే… హీరోయిన్ కూడా..!

ప్రభాస్ హీరోగా… ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మరియు ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకి తేనున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాలో పృధ్విరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ […]

ఆర్తి అగర్వాల్ చివరి రోజుల్లో ఆ స్టార్ డైరెక్టర్ ముందు భోరున ఏడ్చేసిందా… అస‌లేం జ‌రిగింది..!

నటి ఆర్తి అగర్వాల్ మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన నటించి… మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. ఇక ఈమె అనూహ్యంగా కన్నుమూశారు. డైరెక్టర్, నటుడు అయినా అమ్మ రాజశేఖర్, ఆర్తి అగర్వాల్ చివరి రోజుల్లో తనతో మాట్లాడిన మాటల గురించి తాజాగా మీడియాతో పంచుకున్నాడు రాజశేఖర్. వివరాల్లోకి వెళితే… నటుడు శ్రీవారికి అనారోగ్యం కారణంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఆ టైంలో ఆరు నెలల గ్యాప్ తర్వాత షూటింగ్ […]

రాజ‌మౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రెమ్యూనరేషన్ లెక్క చూస్తే కళ్ళు తేలేస్తారు…!

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆర్ఆర్ఆర్, బాహుబలి వంటి సినిమాలతో ఎంత పెద్ద విజయాన్ని సాధించాడో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈయన కెరీర్లో ఫ్లాప్ అనేది లేదు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఇంత పెద్ద విజయాలకు.. కారణం ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్. రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమాకి కూడా విజయేంద్ర ప్రసాద్ సహాయం తప్పనిసరిగా ఉంటుంది. ఇక జక్కన్న సినిమాలతో విజయేంద్ర ప్రసాద్ ఇమేజ్ అమాంతం […]

సుకుమార్ తెరకెక్కించిన ఆ డిజాస్ట‌ర్‌ మూవీతోనే టాలీవుడ్ షేక్ అయ్యిందా…!

టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన డిఫరెంట్ కాన్సెప్ట్లలో సినిమాలు తీయడంలో దిట్ట. అందులో సక్సెస్ సాధించడంలో కూడా ముందుంటాడు. ఇక ఆర్య నుంచి పుష్ప వరకు ఈన తీసిన సినిమాలు ఒక్కో సినిమా ఒక్కో స్క్రిప్ట్ తో తెరకెక్కించాడు. ముఖ్యంగా ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు తీస్తే నచ్చుతాయనేది తెలుసుకుని ప్రేక్షకుల నాడి పట్టుకుని అలాంటి సినిమాలు తీసి సక్సెస్ పొందుతాడు సుకుమార్. ఇక కొన్నిసార్లు వీళ్లు చేసిన ప్రయోగాలు ఫెయిల్ […]

” మాయాబజార్ ” సినిమాలో నటించిన ఆ ముసలాయన గురించి తెలిస్తే మైండ్ బ్లాకే…!

మాయాబజార్ సినిమా అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేటి తరం వారికి మాయాబజార్ మూవీ గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 1957లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇక ఈ మూవీని మల్టీ కలర్ లోకి మార్చిన అనంతరం కూడా మూడు, నాలుగుసార్లు రీ రిలీజ్ చేశారు. అయినప్పటికీ ఈ మూవీను మరోసారి వీక్షించేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఇటువంటి కథని చాలా […]

జూ పులిబొనులో సగం తిన్న వ్యక్తి మృతదేహం.. షాక్ లో జనం.. ఏం జరిగిందంటే..?!

యానిమల్ జుకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ ఎంతో అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని జూ సిబ్బంది ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు. అయినా కొంతమంది మాత్రం అల్లరి చిల్లరగా వ్యవహరిస్తూ ఆజాగ్రత‌గా మెలుగుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో జంతుప్రదర్శనశాలకు వెళ్లిన కొందరు వెక్కిలి చేష్టలు చేయడం మనం గమనించవచ్చు. మరి కొన్ని సందర్భాల్లో వ్యక్తులు బోన్‌లో ఉన్న జంతువులు ముట్టుకోవాలని లేదా, వాటికి ఆహారం పెట్టాలని అత్యుత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో పలు ప్రమాదాలు జ‌ర‌గడం కూడా ఎన్నిసార్లు […]

మరో జాతీయ అవార్డును దక్కించుకున్న రామ్ చరణ్.. బెస్ట్ బాలీవుడ్ యాక్టర్‌గా చెర్రీ..?!

గ్లోబల్ స్టార్ గా రామ్ చరణ్ భారీ క్రేజ్‌ సంపాదించిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెర‌కెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్ బేస్‌ సంపాదించుకున్న రామ్ చరణ్.. ప్రస్తుతం పాన్ ఇండియన్ డైరెక్టర్ శంకర్ డైరెక్ష‌న్‌లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా కంటే ముందు రామ్ చరణ్ నటించిన ఆర్‌ఆర్‌ఆర్ తో ఆయనకు గ్లోబల్ వైడ్‌గా గుర్తింపు వచ్చింది. అలాగే పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా దక్కించుకున్న రామ్ […]

బాలీవుడ్ మోజులో.. ఇంతమంది టాలీవుడ్ హీరోయిన్స్ తమ రూల్స్ బ్రేక్ చేశారా..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌లుగా గుర్తింపు తెచ్చుకున్న చాలామంది నటీనటులు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత తాము పెట్టుకున్నా రూల్స్ ను వాళ్లే బ్రేక్ చేస్తూ టాలీవుడ్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. అయితే అలా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత బోల్డ్ గా నటించిన ఆ ముద్దుగుమ్మల లిస్ట్ ఇప్పుడు చూద్దాం. తమన్నా: ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన తమన్నా.. టాలీవుడ్ అగ్ర హీరోలా అందరి సరసన నటించి మెప్పించింది. ఎన్నో హిట్ […]

ఆ సీనియర్ జర్నలిస్ట్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన రేణు దేశాయ్… కారణం ఇదే…!!

సినిమా ఇండస్ట్రీ గురించి అందరికీ అన్ని తెలుసు అని అనుకుంటారు కానీ.. చాలా విషయాలు తెలియనివి ఉంటాయి. అలాంటివి చెబుతాం అంటూ కొంతమంది సీనియర్ జర్నలిస్టులు వస్తూ ఉంటారు. ఇక గతంలో కొంతమంది అక్కడక్కడ వ్యాసాలు రాసేవారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా యుగానికి వచ్చేసరికి యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అలా తన గురించి, తన కుటుంబం గురించి కొన్ని విషయాలు చెబుతూ ఓ సీనియర్ జర్నలిస్టుకు నటి రేణు దేశాయ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి […]