ఆర్తి అగర్వాల్ చివరి రోజుల్లో ఆ స్టార్ డైరెక్టర్ ముందు భోరున ఏడ్చేసిందా… అస‌లేం జ‌రిగింది..!

నటి ఆర్తి అగర్వాల్ మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన నటించి… మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. ఇక ఈమె అనూహ్యంగా కన్నుమూశారు. డైరెక్టర్, నటుడు అయినా అమ్మ రాజశేఖర్, ఆర్తి అగర్వాల్ చివరి రోజుల్లో తనతో మాట్లాడిన మాటల గురించి తాజాగా మీడియాతో పంచుకున్నాడు రాజశేఖర్.

వివరాల్లోకి వెళితే… నటుడు శ్రీవారికి అనారోగ్యం కారణంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఆ టైంలో ఆరు నెలల గ్యాప్ తర్వాత షూటింగ్ కి వచ్చిన ఆర్తి అగర్వాల్ ని చూసి రాశేఖర్ షాక్ అయ్యాడు. అప్పటికే ఆమె బాగా బరువు పెరిగిపోయింది.

ఇక ఈమెకి కాస్ట్యూమ్ కూడా సెట్ కావడం లేదని ఈమె చివరి రోజుల్లో బాగా ఏడ్చిందట. ఈ క్రమంలోనే బరువు తగ్గడం కోసం ఆమె సర్జరీ చేపించుకుంది. అది విఫలం అవ్వడంతో ఈమె మృతి చెందింది. ఏదేమైనప్పటికీ ఈమెకి ఇలా జరగడం చాలా బాధాకరం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.