దక్షిణాది సిని ఇండస్ట్రీలో అన్ని భాషల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన వాళ్లలో ప్రకాష్ రాజ్ ఒకడు. ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రకాష్ రాజ్. ఈయన ఎలాంటి పాత్రలో నటించిన ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాడనే చెప్పాలి. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ప్రకాష్ రాజ్ పలుసార్లు వివాదాల్లో కూడా నిలుస్తూ వచ్చారు. ఈయన ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో […]
Author: Editor
పెద్ద స్కెచ్.. ఏ వేసి బిగ్ బాస్ 7 కప్పు కొట్టేసిన ఆ వ్యక్తి… రన్నర్ అప్ ఎవరంటే…!
తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ఇంతకు ముందు సీజన్లోతో పోలిస్తే భారీ స్థాయిలో టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ ప్రేక్షకులని అలరించింది. ఇక ఈ షో ఫైనలిస్టులుగా ఉన్నవారు శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్దీప్, ప్రియాంక, అర్జున్ లు. ఇక వీరందరినీ లాస్ట్ వీక్ ఇంట్లోనే ఉంచి… ఫన్ టాస్కులు పెడుతూ ఎంటర్టైన్ చేశారు. ఇక ఇదిలా ఉంటే నిన్నటి నుంచే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే […]
ఆరోజు రాత్రి నుంచే ‘ సలార్ ‘ హంగామా షురూ..
గతంలో ఓ పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ అంటే ఆ ముందు రోజు అర్ధరాత్రి నుంచే సందడి ఉండేది. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల లోపు షోలు వేసేవారు. కాలక్రమేణ ఆ ట్రెండ్ ఆగింది. ప్రభుత్వాలు అనుమతించకపోవడంతో మిడ్ నైట్ షోలు ఆగిపోయాయి. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు అటెండ్ తిరిగి వచ్చేలా కనిపిస్తుంది. తెలంగాణలో సలార్ సినిమా మిడ్ నైట్ షోలకు దాదాపు అనుమతి వచ్చేసింది. టికెట్ రేట్లు పెరగడంతో పాటు.. అర్ధరాత్రి […]
తండ్రి కాబోతున్న మంచు మనోజ్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది వివాహం చేసుకున్న జంటలో మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి జంట ఒకటి. వీరు ఈ ఏడాది మార్చిలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. కుటుంబ పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న ఈ జంట ఎంతో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా మంచు మనోజ్ ఇటీవల వీరిద్దరి లైఫ్కు సంబంధించిన హ్యాపీ న్యూస్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. తాను తండ్రి కాబోతున్నానంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ తో గుడ్ న్యూస్ […]
పవన్ కళ్యాణ్ మొదటి భార్య ఆ స్టార్ హీరోకి మరదలా.. ఇన్నాళ్లకు రివీలైన సీక్రెట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎలాగైనా జన సేన పార్టీని గెలిపించాలని ఉద్దేశంతో ఎన్నికలపై పూర్తి దృష్టి సారించిన పవన్ కళ్యాణ్.. సెట్స్ పై ఉన్న తన సినిమాలు ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజి సినిమాలను కూడా పోస్ట్ పన్చేశాడు. అయితే ఈయన రాజకీయాల్లో రాణిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీకి విమర్శలు చేయడానికి ఎటువంటి సాగు దొరకనప్పుడు.. ఈయన మూడు పెళ్లిళ్ల […]
ఈ ఫొటో లో చిరంజీవితో ఉన్న అమ్మాయి ఇప్పుడో స్టార్ హీరోయిన్.. గుర్తు పట్టారా..!
సోషల్ మీడియా కారణంగా ఎప్పుడో ఇండస్ట్రీని విడిచిపెట్టిన వాళ్ళ ఫోటోలు అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటోలు కూడా బయటకి వస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నవాళ్లు తర్వాత పెద్ద హీరోయిన్లు కావడం లేదంటే అనేక రంగాల్లో ఎదగడం వంటివి చూస్తూనే ఉన్నాము. ఇక తాజాగా ఓ చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా? ఈమె ఎవరో కాదు” దేవుళ్ళు ” అనే సినిమాలో […]
ఆ హీరోయిన్ కి ఇకపై సినిమాలు మానేయమని చెప్పిన సీనియర్ ఎన్టీఆర్.. కారణం ఇదే..
టాలీవుడ్ ప్రేక్షకులకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయసుధ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ తరం ప్రేక్షకులకు, ఆతరం ప్రేక్షకులకు అందరికీ సుపరిచితమైన ఈనాటి ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించింది. అయితే ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలకపాత్రలో నటిస్తున్న జయసుధ సాహజనటిగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగు ఇండస్ట్రీలో ఆతారం స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. హీరోయిన్గా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే భారీ పాపులారి దక్కించుకుందని […]
కరిష్మాను అభిషేక్ ఆ కారణంతోనే పెళ్లి చేసుకోలేదా…!
బాలీవుడ్ లో బెస్ట్ కపుల్స్ గా పేరుపొందిన ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా కనిపిస్తారు. అయితే తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతుంది. ఇక దీనిపై ఇప్పటివరకు ఈ జంట ఏ విధంగా స్పందించలేదు. దీంతో అభిమానులు సైతం ఇది నిజమేనేమో అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే వీరి గురించి గత సమాచారాలు తొవ్వుతున్నారు. ఈ జంట 2007 ఏప్రిల్ 20వ […]
హీరో శివాజీ గురించి ఆ సీక్రెట్ రివీల్ చేసిన నటుడు సమీర్.. ఎవరు ఊహించి ఉండరు..
బిగ్బాస్ సీజన్ సెవెన్ ఫైనల్కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ ద్వారా భారీ పాపులారిటీ దక్కించ్చుకున్న కంటెస్టెంట్లలో హీరో శివాజీ ఒకరు. ఆయనకు ఇప్పటివరకు ఇద్దరు కొడుకులు ఉన్నారని మాత్రమే చాలామందికి తెలుసు. హౌస్ లో కూడా శివాజీ కేవలం అది మాత్రమే చెప్పారు. బిగ్ బాస్ హౌస్ లోకి శివాజీ పెద్ద కొడుకు డాక్టర్ గా వస్తే, భార్యతో చిన్న కొడుకు స్టేజ్ పైకి వచ్చి ప్రేక్షకులకు పరిచయమయ్యారు. కానీ శివాజీ కూతురు ప్రస్తావన […]









