టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. జిల్ సినిమాతో కమర్షియల్ హీరోయిన్గా మారిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్లలో ఒకరు. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సరిసన కూడా నటించిన ఈ ముద్దుగుమ్మ తన సినిమాలు వరుసగా ప్లాప్స్ అవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైంది. దీంతో తమిళ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ అక్కడ వరుస అవకాశాలను అందుకుంటు దూసుకుపోతుంది. ప్రస్తుతం […]
Author: Editor
సురేష్ కొండేటిని ప్రెస్ మీట్ నుంచి బ్యాన్… నిజా నిజాలు ఇవే…!
ప్రముఖ సినిమా జర్నలిస్ట్.. ” సంతోషం ” మ్యాగజైన్ యజమాని నరేష్ కొండేటి మనందరికీ సుపరిచితమే. మూవీ ప్రమోషన్స్ మీటింగ్లలో పిచ్చ పిచ్చ ప్రశ్నలు అడుగుతూ సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతూ ఉంటాడు సురేష్ కొండేటి. కొంతమంది ఇతను ఎక్కడ ప్రశ్నలు అడుగుతాడా అని ప్రమోషన్స్ కి కూడా రావడం మానేశారు. ఇక మరికొందరు మాత్రం ప్రశ్నలకు కౌంటర్ వేస్తూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసేవారు. ఇక ఈ మధ్యకాలంలో సురేష్ కొండేటి మీద ఓ వార్త […]
” గుంటూరు కారం ” ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్… ఇక పూనకాలే…!
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన తండ్రి పేరును ఇండస్ట్రీలో వాడుకుని పైకి రాకుండా.. తన సొంత టాలెంట్ తో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు మహేష్. ఇక తాజాగా మహేష్ హీరోగా నటిస్తున్న మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ సినిమాకి త్రివిక్రమ్ […]
ఎన్టీఆర్ తో గొడవలపై క్లారిటీ ఇచ్చిన వక్కంతం వంశీ.. సినిమా ఆగిపోవడానికి కారణం అదేనట..
గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, వక్కంతం వంశీ కాంబోలో సినిమా రాబోతుందంటు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఎన్టీఆర్ జై లవకుశ ప్లేస్ లో వక్కంతం వంశీ డైరెక్షన్లో సినిమా రావాల్సి ఉంది. అయితే ఆ ప్రాజెక్ట్ ఎందుకో ముందుకు వెళ్లలేదు. ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడడానికి గల అసలు కారణాలు ఏంటో చాలామందికి తెలియదు. దీంతో ఎన్టీఆర్ – వక్కంతం వంశీ మధ్యన జరిగిన గొడవలే ఈ సినిమా హోల్డ్ లో […]
వేణు స్వామితో రహస్య పూజలు జరిపించుకున్న రష్మిక… ఎందుకో తెలుసా…!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చలో సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ… మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇక ఆ సక్సెస్ అలానే కొనసాగిస్తుంది. ఇక తాజాగా వచ్చిన ” యానిమల్ ” మూవీలో హీరోయిన్గా నటించి ఎంతోమంది ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఇక ఇలాంటి నేపథ్యంలోనే రష్మిక గురించి కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ జ్యోతిష్కుడు వేణు […]
రజిని – లోకేష్ మూవీ లో ఆ పాత్రను రిజెక్ట్ చేసిన షారుఖ్ ఖాన్… ఎందుకో తెలుసా…!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈన నటనకి ఒక్క కోలీవుడ్ లోనే అభిమానులు లేరు.. దేశవ్యాప్తంగా ఉన్నారు. ఈయన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఇక రజనీకాంత్ హీరోగా త్వరలో తలైవా 171 మూవీ మొదలు కానుంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ గ్రాండ్గా నిర్మిస్తుంది. ఇక ఈ మూవీకి యాక్షన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక అసుల మేటర్ ఏమిటంటే.. […]
మాస్ మహారాజ్ నెక్స్ట్ మూవీ హీరోయిన్ గా ఆ క్లాస్ బ్యూటీ.. అసలు ఊహించి ఉండరు..
ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ ఈగిల్ మూవీ పనులలో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ ని వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకేకుతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చిన క్రమంలో రవితేజ మరో మూవీ షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు. గత కొన్ని రోజులుగా రవితేజ – హరీష్ శంకర్ కాంబోలో సినిమా […]
కెరీర్ లో ఒకే ఒక హిట్… కానీ బాలయ్య రూ.300 కోట్ల సినిమాలో ఛాన్స్… ఎక్కడో మత్చేసుకుని పుట్టావు గా…!
సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య వయసులో చాలా పెద్ద అంతరాయం ఉంటుంది. తమకంటే వయసులో 20 నుంచి 30 ఏళ్లు పెద్దవారి పక్కన హీరోయిన్గా నటించే అవకాశాలు కొంతమంది హీరోయిన్లకి సైతం వస్తాయి. ఇలా టాలీవుడ్, బాలీవుడ్ అనే కాదు ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సీనియర్ హీరోలు సైతం కుర్ర హీరోయిన్లని ఎంపిక చేసుకుంటారు. దీంతో చాలామంది కుర్ర హీరోయిన్లు చిన్నవయసులోనే ఇండస్ట్రీలో కి అడుగుపెట్టి సీనియర్ హీరోల సరసన హీరోయిన్స్ గా చేస్తుంటారు. […]
రానా ” రాక్షస రాజా ” మూవీపై దిమ్మతిరిగే అప్డేట్… ఇదీ కధ కిక్ అంటే…!
కొంతకాలం కితం దగ్గుబాటి రానా హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా సంచలన దర్శకుడు తేజ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” నేనే రాజు నేనే మంత్రి ” ఎంత పెద్ద విజయాన్ని దక్కించుకుందో మనందరికీ తెలిసిందే. ఇక మళ్లీ తాజాగా వీరిద్దరి కాంబోలో రానున్న మూవీ ” రాక్షస రాజా “. ఇక ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇప్పటికే వచ్చేసింది. మాస్ యాక్షన్ గ్యాంగ్ స్టార్ డ్రామా గా రూపొందునున్న […]









