ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ.. ప్రస్తుతం వన్ ఇండియా లెవెల్ లో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పృథ్విరాజ్ సుకుమారన్, శృతిహాసన్ కీలక పాత్రలు నటించిన ఈ సినిమాకు ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖుల ప్రశంసలు అందాయి. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే తమ హీరోని ఇలాంటి మాస్ యాంగిల్ లో చాలా కాలం తర్వాత చూసాం.. ఎట్టకేలకు మా హీరో ఖాతాలో బ్లాక్ బస్టర్ పడింది అంటూ […]
Author: Editor
ముఖ్యమంత్రిని కలిసిన చరణ్ – ఉపాసన.. ఎందుకంటే…!
మెగా ప్రిన్స్ క్లీంకారకు 6 నెలలు నిండడంతో మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు మెగా ఫ్యామిలీ. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే కార్యాలయాన్ని సంప్రదించారు. చరణ్ దంపతులు సీఎంను కలిసి పూల బోకే అందించి… శుభాకాంక్షలు తెలిపారు. తరువాత కాసేపు సీఎంతో మాట్లాడారు. ఇక తమను రిసీవ్ చేసుకునే పద్ధతి నచ్చిందంటూ.. మహారాష్ట్ర సీఎం, ఆయన కొడుకు శ్రీకాంత్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ. సీఎంతో కలిసి దిగిన […]
” సలార్ ” ఎఫెక్ట్ తో అడ్రస్ లేకుండా పోయిన ” డంకీ “… కలెక్షన్స్ లో మరీ ఇంత తేడానా…!
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఈ ఏడాది పఠన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నాడు. రెండు సినిమాలు భారీ కలెక్షన్స్ రావడంతో…” డంకీ ” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకి వచ్చింది ఈ మూవీ. అయితే మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకోగా.. ఆశించిన స్థాయిలో బుకింగ్స్ రాబట్ట లేకపోయింది. ఇక రెండో రోజు ఈ మూవీ కలెక్షన్స్ డల్ అయిపోయాయి. ఇదిలా […]
ప్రభాస్ ” సలార్ ” మూవీలో ఫ్యాన్స్ ని ఆకట్టుకునే 5 డైలాగులు ఇవే…!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఈ సినిమాపై డార్లింగ్ అభిమానులు పెట్టుకున్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చూపించాడు ప్రశాంత్ నీల్. ఇక ఈ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక ప్రభాస్ కెరీర్లో బాహుబలి 2 తరువాత వచ్చిన సూపర్ హిట్ చిత్రం ఇది. ఇక సలార్ మూవీలో ప్రేక్షకులని ఆకట్టుకునే […]
చలికాలంలో వచ్చే దగ్గు, జలుబుకు ఈ సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టండి..
ప్రస్తుత లైఫ్ స్టైల్ లో పెరిగిపోతున్న కాలుష్యం వలన అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక చలికాలం కావడంతో ఈ వాతావరణం లో జలుబు, జ్వరం, దగ్గు సమస్యలు త్వరగా ఎటాక్ అవుతున్నాయి. ముఖ్యంగా జలుబుతో చాలామంది బాధపడుతున్నారు. వాస్తవానికి జలుబు త్వరగా తగ్గదు.. పైగా ముక్కు కారడం, తలనొప్పి, నీరసం లాంటి లక్షణాలు ఉంటే మనం ఏ పని పైన ధ్యాస పెట్టలేము. ఇక కొంతమంది జలుబుకు ఎలాగో మెడిసిన్ ఉండదు కదా.. అదే తగ్గుతుంది […]
నాచురల్ స్టార్ నాని టాలీవుడ్ కి ఏకంగా ఇంత మంది హీరోయిన్లను పరిచయం చేశాడా.. ఆ లిస్టు ఇదే..
ఎటువంటి సిని బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోలుగా మారిన వారిలో న్యాచురల్ స్టార్ నాని ఒకరు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన నాని తర్వాత హీరోగా మారి భారీ పాపులారిటి దక్కించుకున్నాడు. నాచురల్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న నాని దసరా సినిమాతో పాన్ ఇండియా హీరోగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక నాని తన సినీ […]
బాలకృష్ణ, రామ్ చరణ్ లో ఉండే కామన్ పాయింట్ ఏంటో తెలుసా.. నిజంగా ఆ విషయంలో వీళ్లు గ్రేట్..
టాలీవుడ్ లో బాలయ్య, రామ్ చరణ్ కు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక నందమూరి నటసింహం బాలయ్య ఇటీవల వరుస హ్యాట్రిక్ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాబి దర్శకత్వంలో తన 109వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు బాలయ్య. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే గతంలో నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఉండే లాస్ట్ […]
ప్రస్తుతం రూ. 100 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్న ప్రభాస్.. మొదటి పారితోషకం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?!
పాన్ ఇండియా లెవెల్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న టాలీవుడ్ హీరోల లిస్ట్లో ప్రభాస్ మొదటి స్థానంలో ఉంటాడు. ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సార్ గా మారిన ప్రభాస్ ఈ సినిమా తర్వాత అన్ని పాన్ ఇండియా లెవెల్ ప్రాజెక్టులకే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ముందుకు వెళ్తున్నాడు. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా […]
వరల్డ్ టాప్ మ్యాగజైన్ కవర్ పేజీపై చోటు దక్కించుకున్న చెర్రీ – ఉపాసన.. స్టైలిష్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా..
రామ్ చరణ్ – ఉపాసన దంపతులు ఎంతమంది ప్రజలకు స్ఫూర్తిగా ఉంటారు. ఈ జంటకు 2023 అన్ని రకాలుగా లక్కీ ఇయర్ అని చెపవచ్చు. బేబీ క్లిన్ కారా పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీలో అంతా చేంజ్ అయిపోయింది. వీరిద్దరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చెర్రీ ఇప్పుడు మరింత ఉత్సాహంగా గేమ్ చేంజ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాల ప్రణాళికను రచించిన చెర్రీ మరోవైపు భార్య, కుమార్తెతో కలిసి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ […]









