ఎటువంటి సిని బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలుగా ఎదిగిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో రవితేజ ఒకరు. అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత స్టార్ హీరోగా ఎదగాలంటే కేవలం కష్టం, టాలెంట్ ఉంటే సరిపోదు కొద్దిగా అదృష్టం కూడా ఉండాలి. రవితేజకు అదృష్టం బాగా కలిసి వచ్చింది అని చెప్పాలి. అయితే రవితేజ కూడా అంత ఈజీగా హీరో అయిపోలేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక.. ఎన్నో కష్టాలు పడ్డాడు. మాస్ మహారాజ్ […]
Author: Editor
నిమ్మకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఈ చిన్న టెక్నిక్ చాలు..!
మన ఇంట్లో ఎక్కువగా వాడే వాటిలో నిమ్మకాయలు ఒకటి. వీటిని ప్రతి ఒక్కరూ వాడుతూ ఉంటారు.. కానీ ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. దీంతో పద్దాక మార్కెట్ కి వెళ్లి కొనుక్కోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక మనకి రోజు జరిగే బిజీ బిజీ లైఫ్ లో ఇది మనకి చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వారి కోసమే నిమ్మకాయలను సింపుల్ చిట్కాలతో స్టోర్ చేసే విధానాలను తీసుకొచ్చాము. ఇకనుంచి నిమ్మకాయలకి ఏ మాత్రం డ్యామేజ్ […]
తమన్న సినిమాలతో సంబంధం లేకుండా ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుస్తే ఆశ్చర్యపోతారు..?
మిల్కీ బ్యూటీ తమన్న ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన సంగతి తెలిసిందే. సౌత్ స్టార్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటిస్తూ సత్తా చాటింది. అయితే ఇటీవల తమన్నకు టాలీవుడ్లో అవకాశాలు తగ్గాయి. దీంతో బాలీవుడ్ బాట పట్టిన ఈ ముద్దుగుమ్మ అక్కడ క్రేజీ ప్రాజెక్ట్స్, వెబ్ సిరీస్లతో బిజీగా గడుపుతుంది. టాలీవుడ్ లో ఎప్పుడు హద్దులు దాటి నటించని తమన్న.. బాలీవుడ్లో అడుగుపెట్టిన తర్వాత […]
ముక్కోటి ఏకాదశి కారణంగా తిరుపతిలో భక్తుల హడావిడి… వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారి దర్శనం…!
సాధారణంగా చిన్న తిరుపతి అయినా పెద్ద తిరుపతి అయినా భక్తులు భారీగా ఉంటారు. ఇక సాధారణమైన రోజులలో భక్తులు కిటకిటలాడుతూ ఉంటారు. ఇక ఈరోజు ముక్కోటి ఏకాదశి కావడంతో భక్తులు శ్రీవారిని చూసేందుకు భారీగా తరలి వెళ్లారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైకుంఠ ద్వారం తెరుచుకుంది. శనివారం వేకువ జామున 1:30 గంటలకు ఆలయం అర్చనలు శాస్త్రోక్తంగా శ్రీవారి ఆలయానికి పక్కనే ఉన్న వైకుంఠం ద్వారాన్ని తెరిచారు. ముందుగా శ్రీనివాసుడికి నిత్య […]
2023లో చిన్న సినిమాలుగా రిలీజై.. బ్టాక్ బాస్టర్ హిట్లుగా నిలిచిన సినిమాలు ఇవే..
ప్రతి ఏడాది చిన్నచిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవుతూనే ఉంటాయి. కొన్ని సినిమాలు సక్సెస్ కాగా మరికొన్ని సినిమాలు కనుమరుగైపోతాయి. అయితే ఈ ఏడాది కూడా అదే విధంగా చిన్న సినిమాలుగా బాక్సాఫీస్ దగ్గర రిలీజైన కొన్ని సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా అదిక లాభాలను గడించాయి. ఇంతకీ అలా అతి తక్కువ బడ్జెట్ తో రిలీజై భారీ లాభాలను తెచ్చి పెట్టిన ఆ సినిమాల లిస్టు ఏంటో ఇప్పుడు చూద్దాం. బలగం: […]
ఉపాసనకు అన్యాయం చేసి ఆ హీరోయిన్ మెడలో మూడు ముళ్ళు వేసిన చరణ్… ఏంటి బాసు ఇది…!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తండ్రికి తగ్గ కొడుకుగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు చరణ్. ఇక ప్రస్తుతం చరణ్, శోభిత ధూళిపాళ కాంబినేషన్లో వచ్చిన ” మాన్యవర్ ” యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీకి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. బిగ్ స్క్రీన్ పై కూడా వీరిద్దరూ కలిసి నటించాలని కోరుకుంటున్నారు కూడా. దక్షిణాది సాంప్రదాయంలో జరిగిన పెళ్లికి సంబంధించిన యాడ్లో […]
సలార్ పై మెగాస్టార్ పూనకాలు తెప్పించే మాస్ రివ్యూ..!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ ” ఎంతటి సెన్సేషన్ సృష్టిస్తుందో మనందరికీ తెలిసిందే. రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే విజయవంతమైన టాక్ ని అందుకుంది ఈ మూవీ. ఇక ప్రస్తుతం బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందని చెప్పాలి. ఇక ఈ సినిమాకి ఆల్రెడీ యూనానిమస్ టాక్ రాగా ఈ మూవీపై అనేకమంది సినీ సెలబ్రిటీలు తమ రివ్యూలను ఇచ్చారు. ఇక ఇదే […]
కర్నాటకలో కుమ్మి పడేసిన సలార్…. ప్రభాస్ ఏంటి సామీ అరాచకం…!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈయన.. తాజాగా ” సలార్ ” అనే మూవీతో ప్రేక్షకులం ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ ఫస్ట్ షో నుంచే మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. అలాగే ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందించగా […]
మళ్లీ షారుక్ ను దెబ్బ కొట్టిన ప్రశాంత్ నీల్.. పగబట్టవా ఏంటి భయ్యా..?
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇటీవల వచ్చిన ఢంకీ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం షారుఖ్ ఖాన్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్కు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. షారుఖ్ను మరోసారి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బాక్స్ ఆఫీస్ దగ్గర దెబ్బ కొట్టాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఐదేళ్ల క్రితం ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టైంలో కూడా […]









