ప్రభాస్ ” సలార్ ” మూవీలో ఫ్యాన్స్ ని ఆకట్టుకునే 5 డైలాగులు ఇవే…!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఈ సినిమాపై డార్లింగ్ అభిమానులు పెట్టుకున్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చూపించాడు ప్రశాంత్ నీల్. ఇక ఈ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక ప్రభాస్ కెరీర్లో బాహుబలి 2 తరువాత వచ్చిన సూపర్ హిట్ చిత్రం ఇది. ఇక సలార్ మూవీలో ప్రేక్షకులని ఆకట్టుకునే 10 డైలాగులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. అరేయ్ బ్యాట్స్ మెన్ కి బౌలింగ్ ఇచ్చి నట్టు నాకు అన్ని బిగించే పనులు ఇచ్చార్రా.. ఇదే ఇరక్కొట్టే పని ఇస్తే.. ఒకటే దెబ్బ.

2. వాళ్ళెవ్వరూ ఆపరు, ఆపలేరు.. ఆపగలిగేది నువ్వే.

3. తుప్ప పట్టిన బండి ఎప్పటికీ స్టార్ట్ అవ్వదు.

4. ఆ నివురుగప్పిన నిప్పకి గాలి తగలాలి. దాని వేడి తెలియాలి.

5. అప్పుడు ఎవరి మీద చెయ్యి ఎత్తొద్దని గీత గీసింది నేనే… ఇప్పుడు ఆ గీత చెరిపేస్తుంది నేనే.

ఈ ఐదు డైలాగులు ఈ మూవీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. అంత గొప్పగా ఉన్నాయి ఈ ఐదు డైలాగులు.