టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ” డీజే టిల్లు ” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతటి దుమారం లేపాడో మనందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం సిద్దు ” డీజే టిల్లు ” కి సీక్వెల్ గా ” డీజే టిల్లు 2″ తీస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 9, 2024న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇక న్యూ ఇయర్ […]
Author: Editor
” దేవర ” అప్డేట్ కి టైం లాక్ చేసిన ఎన్టీఆర్ ఆర్ట్స్… ఎప్పుడంటే..!
గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. యంగ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా.. కొరటాల శివ దర్శకత్వంలో లేటెస్ట్ యాక్షన్ మూవీ ” దేవర “. ఇక ఈ సినిమాతోనే జాన్వి కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం కానుంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా అనంతరం ఎన్టీఆర్ నటిస్తున్న మొదటి సినిమా కావడంతో దేవర పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ ఏప్రిల్ 5, 2024న వరల్డ్ వైడ్ గా […]
అక్కడ మూడోసారి అన్ స్టాపబుల్ బుకింగ్స్ తో దూసుకుపోతున్న సలార్… ప్రభాసా మజాకానా…!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఈ సినిమా విడుదలైన ఫస్ట్ డే ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక ఈ సినిమాపై రిలీజ్ కి ముందు అభిమానులు పెట్టుకున్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రభాస్ తన పేరును నిలుపుకున్నాడు. ఇక ప్రస్తుతం ఈ మూవీ వరల్డ్ వైడ్ గా బుకింగ్స్ పరంగా దూసుకుపోతుంది. ఈ మూవీ […]
తారక్ ” దేవర ” గ్లింప్స్ లో మొదటి హైలెట్ అయ్యేది అదేనా… ఏం ప్లానింగ్ రా బాబు…!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకక్కనున్నలేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” దేవర “. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఏప్రియల్ 5, 2024న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ నేడు రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ గ్లిమ్స్ లో దేవర పాత్రతోపాటు కథ […]
అదే నా కెరీర్ టర్నింగ్ పాయింట్.. ఆ తర్వాతే ఈ వరుస విజయాలు.. శృతి హాసన్
గత కొంతకాలంగా తమిళ ముద్దుగుమ్మ శృతిహాసన్ ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతూ.. ఆమె పట్టిందల్లా బంగారం అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గత ఏడాది ఆమె కెరీర్లోనే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 2023 లో శృతి నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో వరుస సక్సెస్లు అందుకున్న శృతి.. ఇటీవల సలార్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో […]
‘ హనుమాన్ ‘ రిలీజ్ ఆపాలని కుట్రలు రంగంలోకి దిగిన ప్రభాస్, బాలయ్య, మెగాస్టార్.. ప్రశాంత్ వర్మ క్లారిటీ
ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మారుమోగిపోతున్న సినిమా ఒకటే. అదే హనుమాన్. తేజ సజ్జా హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలకు పోటీగా భారీ బడ్జెట్ సినిమాలకు ఎదురేళుతు వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై ఎన్నో రకాల న్యూస్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎన్నో ప్రశ్నలు, సందేహాలు […]
మీరు కొనే చాపలు తాజావో, కాదో ఈ సింపుల్ టిప్స్ తో కనిపెట్టండి.. లేదంటే నష్టపోతారు..!
సాధారణంగా ప్రతి ఒక్కరూ చేపలని తింటూ ఉంటారు. ఇక ఇది మన ఆరోగ్యానికి చాలా మంచివి కూడా. వారంలో కనీసం రెండుసార్లు చేపలు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. అయితే కొందరికి తాజా చాపలు కొనడం తెలియదు. వారి కోసమే ఈ టిప్స్. చేపలు తాజాగా ఉంటేనే వంటలు రుచిగా ఉంటాయి. కాబట్టి చాపలు కొనేటప్పుడు ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. చాపలు నుంచి పుల్లటి నీచు కంపు వస్తే కొనవద్దు. బాగా పాడైన […]
ఆస్తమా పేషంట్లకు ఈ ఆహారంతో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని తెలిసా..?
ఆస్తమా అనేది ఓ దీర్ఘకాలిక శ్వాసకోస సమస్య అన్న సంగతి అందరికీ తెలుసు. ఇక శీతాకాలంలో అయితే ఆస్తమా పేషెంట్లకు మరింత కష్టంగా అనిపిస్తుంది. వాతావరణం లో ఏర్పడే మార్పుల కారణంగా ఊపిరి సరిగ్గా ఆడక సతమతమవుతుంటారు. దగ్గు, ఛాతి పట్టేసినట్లుగా అయిపోతుంది. ఊపిరి ఆడక పోవడంతో చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఆస్తమా సమస్యను కంట్రోల్ చేయడానికి మనం ఫుడ్ డైట్లో ఈ ఆహారాన్ని చేర్చుకుంటే సరిపోతుంది. ఈ ఆహారం తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు […]
బిగ్ బాస్ హిస్టరీ లోనే ఫస్ట్ టైం.. తన ఫేవరెట్ కంటెస్టెంట్ పై ఏకంగా పుస్తకం రాసిన అభిమాని..
బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ ఎవరైనా సరే ఒక్కసారిగా స్టార్ సెలబ్రిటీస్ అయిపోతారు. అంతకుముందు ముక్కు మొహం కూడా తెలియని వారైనా సరే భారీ పాపులారిటీ దక్కించుకుంటారు. కంటాస్టెంట్స్ ఫ్యాన్స్ మధ్య కొట్లాటలు, సోషల్ మీడియా వార్స్ కూడా ఇటీవల సర్వసాధారణం అయిపోయాయి. అలా ఈ షో లో కంటిస్టెంట్గా అడుగుపెట్టిన ఓ వ్యక్తి మీద అభిమాని పుస్తకం కూడా […]









