తారక్ ” దేవర ” గ్లింప్స్ లో మొదటి హైలెట్ అయ్యేది అదేనా… ఏం ప్లానింగ్ రా బాబు…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకక్కనున్నలేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” దేవర “. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఏప్రియల్ 5, 2024న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ నేడు రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ గ్లిమ్స్ లో దేవర పాత్రతోపాటు కథ‌ నేపథ్యాన్ని కూడా పరిచయం చేయబోతున్నారట. ముఖ్యంగా సైఫ్ ఆలీ ఖాన్ -ఎన్టీఆర్ పాత్రల మధ్య పోరును ప్రధానంగా హైలెట్ చేయనున్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమా కోసం లంతి షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడు కొరటాల. ఈ క్రమంలోని ఈ మూవీ షూటింగ్ సర్వేగంగా జరుగుతుంది. ఇక అన్నట్లుగానే ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతుందట. ఇక ఈ సినిమా రిలీజ్ అనంతరం ఎంతటి దుమారం రేపుతుందో చూడాలి మరి.