ఆ పవర్ ఫుల్ స్టార్ హీరో వల్లే ‘ హనుమాన్ ‘ మూవీ హిట్ అయిందా? బయటపడ్డ సీక్రెట్..

యంగ్ హీరో తేజ సజ్జ‌ హీరోగా.. టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్టార్ యాక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ తేజ అక్కగా నటించింది. అమృత అయ్య‌ర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ సక్సెస్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా 12న రిలీజ్ చేసేందుకు ఇండస్ట్రీ నుండి వీరికి ఎన్నో ఇబ్బందులు […]

మహేష్ ఇంట ‘ గుంటూరు కారం ‘ టీం స్పెషల్ పార్టీ.. థమన్, త్రివిక్రమ్ రాకపోవడానికి కారణాలు ఏంటో తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల నటించిన మూవీ గుంటూరు కారం. ఈ మూవీ రిలీజ్ అయి వచ్చిన రిజల్ట్ తో టీమ్ అంతా సంతృప్తిగా ఉన్నారు. గుంటూరు కారం సినిమాకి సంబంధించిన కీలక సభ్యులు.. నిన్న మహేష్ ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్లో హాజరయ్యారు. అయితే త్రివిక్రమ్, థమన్ మాత్రం ఈ పార్టీలో హాజరు కాలేదు. అయితే వీరిద్దరూ హాజరు కాకపోవడానికి కారణం ఏంటా అనే అంశంపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ సంక్రాంతి […]

కాళీ కడుపుతో వేడి నీళ్లు తాగడం వల్ల ఇన్ని ప్రయోజనాలా.. అయితే తప్పకుండా తాగాలి..!

సాధారణంగా చాలా మంది ఖాళీ కడుపుతో ఏది పడితే అది తినేస్తూ ఉంటారు. కానీ దానివల్ల అనేక రోగాలు దరి చేరుతాయి. ఉదయాన్నే నిద్ర లేచిన అనంతరం ఖాళీ కడుపుతో వేడి నీళ్లు తాగాలి. చాలామందికి ఓ సందేహం ఉంటుంది వేడి నీళ్లు తాగడం వల్ల ఏమి ప్రయోజనాలని. ఉదయాన్నే వేడి నీళ్లు తాగడం వల్ల‌ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణక్రియ పెరుగుతుంది. జీర్ణ క్రియ రేటును పెంచుతుంది. […]

దురదృష్టాన్ని కలిగించే అతి చెడ్డ అలవాట్లు ఇవే..!

మనం చేసే కొన్ని రకాల అలవాట్లు, పనులు వల్ల మనకు అశుభాన్ని కలిగిస్తాయి. పెద్దలు చెప్పే మాటలు వినకుండా చేస్తుంటాం. అవి ఒక్కోసారి నష్టాన్ని కి దారితీస్తాయి. అలానే స్మశాన వాటికలో నవ్వడం. పగిలిన అర్థంలో మొహం చూసుకోవడం కూడా దురదృష్టానికి కారణం అవుతుంది. చుట్టూ పొదల్లో మలవిసర్జన చేయడం కూడా తప్పు. రెండు చేతులతో ఒకేసారి తల గోక్కోవడం దురదృష్టానికి దారితీస్తుంది. చిరిగిన లేదా మాసిన దుస్తులను ధరించడం కారణంగా శనీశ్వరుడు మన చుట్టూనే ఉంటాడు. […]

సపోటా పండ్లను తినడం వల్ల లాభమా? నష్టమా?

సాధారణంగా చాలామందికి సపోటా పండ్లు అంటే ఇష్టం. వీటిని కొందరు ఎక్కువగా తింటారు. మరికొందరు మాత్రం అస్సలు ముట్టుకోరు. ఈ పండ్లలో విటమిన్ ఎ,బి, సి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఈ జ్యూస్లో కాపర్, ఐరన్, క్యాల్షియం ఉంటాయి. సపోటా రసం తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సపోటోలా ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గ్యాస్ట్రిక్, కడుపులో సమస్యలను నివారిస్తుంది. అలాగే ఈ జ్యూస్ తాగడం వల్ల వెన్నుభాగం బలపడుతుంది కూడా. […]

కార్లు, బంగ్లాలు.. గెటప్ శీను మొత్తం ఆస్తుల విలువ ఎంతంటే.. స్వయంగా వెల్లడించిన స్టార్ కమెడియన్..

తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే కామెడీ షోలలో జబర్దస్త్ ఒకటి. ఈ షో ద్వారా ఎంతో మంది స్టార్ సెలబ్రెటీస్‌గా పాపులారిటీ దక్కించుకున్నారు. వారిలో హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, మహేష్ అచంట, సుడిగాలి సుదీర్, ఆటో రామ్‌ప్రసాద్, గెటప్ శ్రీ‌ను ఇలా ఎంతోమంది ఉన్నారు. కనీసం తినడానికి తిండి కూడా లేని స్థాయి నుంచి హైదరాబాద్‌లో సొంత ఇల్లు, కార్లు సంపాదించి స్టార్ సెలబ్రిటీస్‌గా మారారు. గెటప్ శీను జబర్దస్త్ స్టార్ కమెడియన్‌ల‌లో ఒకరు. ఎలాంటి క్యారెక్టర్ […]

సీనియర్ హీరోయిన్ సౌందర్య భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..!

సీనియర్ హీరోయిన్ సౌందర్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె ఉన్నంతకాలం తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులని మెప్పించింది. మహానటి సావిత్రి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు పొందింది ఒక్క సౌందర్య మాత్రమే. ఇక ప్రస్తుతం ఈమె మన మధ్య లేకపోవడం బాధాకరం. ఇక ఈ ముద్దుగుమ్మ తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ సినిమాలలో కూడా నటించి మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఇక కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితులు […]

సంక్రాంతి రోజు గొబ్బెమ్మలను పెట్టడం వెనుక ఉన్న అసలు కారణం ఇదే..!

సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం.. సంక్రాంతి ఓ ప్రఖ్యాతత ఉంటుంది. అన్ని పండగలు ఒకలా జరుపుకుంటే సంక్రాంతి మాత్రం వేరే లెవల్లో జరుపుకుంటారు. ముఖ్యంగా సంక్రాంతి పండగ పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు పిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తులైన గోపికలకు సంకేతం. ఈ ముద్దుల తల మీద కనిపించే రంగుల పూలరేకులు, పసుపు కుంకుమలు గోపికలందరూ భర్తలు జీవించియున్న పుణ్య స్త్రీలకు సంకేతం. ఆ గోపికల స్త్రీల […]

బుక్ మై షో లో రేర్ రికార్డును క్రియేట్ చేసిన ‘ హనుమాన్ ‘.. ఏం జరిగిందంటే..?

తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబోలో హనుమాన్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజై భారీ సక్సెస్ సాధిస్తే కలెక్షన్ల వర్షంతో దూసుకుపోతుంది. ఊహించని రేంజ్ లో సక్సెస్ సాధించిన హనుమాన్ మూవీ ఖాతాలో బుక్ మై షో వేదికగా మరో రేర్ రికార్డు క్రియేట్ అయింది. ఇంతకీ రికార్డు ఏంటి.. ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. బుక్ మై షో లో హనుమాన్ సినిమా టికెట్లు తాజాగా పది […]