దురదృష్టాన్ని కలిగించే అతి చెడ్డ అలవాట్లు ఇవే..!

మనం చేసే కొన్ని రకాల అలవాట్లు, పనులు వల్ల మనకు అశుభాన్ని కలిగిస్తాయి. పెద్దలు చెప్పే మాటలు వినకుండా చేస్తుంటాం. అవి ఒక్కోసారి నష్టాన్ని కి దారితీస్తాయి. అలానే స్మశాన వాటికలో నవ్వడం. పగిలిన అర్థంలో మొహం చూసుకోవడం కూడా దురదృష్టానికి కారణం అవుతుంది.

చుట్టూ పొదల్లో మలవిసర్జన చేయడం కూడా తప్పు. రెండు చేతులతో ఒకేసారి తల గోక్కోవడం దురదృష్టానికి దారితీస్తుంది. చిరిగిన లేదా మాసిన దుస్తులను ధరించడం కారణంగా శనీశ్వరుడు మన చుట్టూనే ఉంటాడు. మల విసర్జన చేశాక స్నానం చేయకుండా భోజనం చేయడం చాలా పెద్ద తప్పు.

ఊడిన జుట్టును ఇంట్లోనే దాచడం కూడా దరిద్రం. తడి జుట్టుతో నిద్రపోవడం అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా అందరూ చేసేది చేతు గోర్లు కొరకడం. ఇది చేయడం వల్ల మనిషికి శని చుట్టుకుంటుంది. పైన చెప్పిన విధంగా ఎప్పుడు చేయవద్దు. అలా చేయడం ద్వారా మీరే నష్టాల్లో పడతారు. అందుకే ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి.