ఓ మై గాడ్.. ఈ మహేష్ బ్యూటీ ఏంటి ఇలా మారి పోయింది.. ఎవరో గుర్తుపట్టారా..?!

సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించి తర్వాత మెల్ల మెల్లగా ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు. వాళ్ళు ఇండస్ట్రీ నుంచి ఏ కారణంతో దూరమైనా.. తర్వాత కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ ఫొటోస్ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అంతే అందంగా ఇప్పుడు కూడా అదే ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. అయితే మరి కొంత మంది ఇండస్ట్రీకి […]

ఇన్నాళ్లకు కెమెరా ముందుకు వచ్చిన అనుష్క శెట్టి.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఒకప్పుడు సక్స‌స్‌ఫుల్‌ హీరోయిన్‌గా వరుస సినిమాల్లో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా.. రాజమౌళి దర్శకత్వంలో తెర‌కెక్కిన బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక సినిమాలోను హీరోయిన్గా మెప్పించింది అనుష్క. అయితే చివరిగా మిస్‌శెట్టి మిస్టర్ పోలీశెట్టి సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా.. మీడియాకు కనిపించకుండా ఉంటుంది. కనీసం సోషల్ మీడియాలో కూడా ఆమె తనకు సంబంధించిన ఎటువంటి అప్డేట్‌ను షేర్ […]

మెగా ఫాన్స్ కు గుడ్ న్యూస్.. పవన్, చెర్రీ మల్టీస్టారర్.. గెస్ట్ రోల్ లో చిరంజీవి.. డీటెయిల్స్ ఇవే..

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో మల్టీ స్టార‌ర్ సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో ఆర్ఆర్ సినిమా వ‌చ్చి సూపర్ సక్సెస్ సాధించడంతో ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో ప్రతి డైరెక్టర్ మల్టీ స్టార‌ర్ సినిమాలను తెర‌కెక్కించి సక్సెస్ సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కాంబినేషన్లో ఓ మల్టీ స్టార‌ర్ ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి రాజమౌళి తండ్రి […]

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన జబర్దస్త్ వినోద్.. దీనస్థితికి కారణం అదేనా..?!

తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ కామెడీ షో జబర్దస్త్ లో ఇప్పటికే ఎంతోమంది కమెడియన్లుగా ఎంట్రీ ఇచ్చి స్టార్ కమెడియన్గా దూసుకుపోతున్నారు. సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ క్రేజ్‌సంపాదించుకుంటున్నారు. అయితే ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా కంటెస్టెంట్ గా జబర్దస్త్ లో అడుగుపెట్టి స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో జబర్దస్త్ వినోధిని.. అలియాస్ వినోద్ ఇక‌తు. వినోద్ ఆడపిల్ల గెటప్ లో తన అందం, కామెడీ టైమింగ్ తో నవ్వులు పోయించాడు. ఎంతో కాలం జబర్దస్త్ స్టేజ్‌పై మెరిసిన […]

ఇంకెన్ని జన్మలెత్తినా నా భార్య స్థానం కల్యాణిదే.. సూర్య కిరణ్ చివరి మాటలివే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా, నటుడుగా సూర్యకిరణ్ త‌నకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఈయన కనిపించింది అతి తక్కువ సినిమాలే అయినా.. దర్శకుడుగా మంచి పేరును సొంతం చేసుకున్నాడు. సత్యం, రాజు భాయ్ సినిమాలు సూర్యకిరణ్‌కు డైరెక్టర్గా మంచి క్రేజ్‌ తెచ్చిపెట్టాయి. ఇక ఈయన బాల నటుడిగా 200 త‌కుపైగా సినిమాల్లో నటించి మెప్పించాడు. కొన్ని సినిమాల్లో సూర్యకిరణ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా కనిపించాడు. ఇటీవల ఆయన అనారోగ్య సమస్యల‌తో మరణించడంతో టాలీవుడ్‌లో తీవ్ర విషాదం […]

ఆ హిట్ సినిమా చూసేందుకు మల్టీప్లెక్స్ కు వెళ్లిన మహేష్ దంపతులు.. ఏ మూవీ అంటే..?!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ – మహేష్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స‌డ్‌ టాక్‌ను తెచ్చుకుంది. ఇంకా ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్‌లుగా కనిపించారు. గుంటూరు కారం తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ప్రిన్స్‌ తన నెక్స్ట్ మూవీ లో స్టార్ డైరెక్టర్ రాజమౌళితో జతకటనున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ […]

జాక్ పాట్ కొట్టేసిన మృణాల్ ఠాగూర్.. వందేళ్లు తపస్సు చేసిన రాని ఛాన్స్ కొట్టేసిందిగా..

ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా క్రేజ్ ను సంపాదించుకుంది మృణాల్‌ ఠాగూర్. ఆమె చేసినది రెండు సినిమాల్లోనే అయినా.. రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుని దూసుకుపోతున్న ఈ చిన్నది.. తెలుగు రాష్ట్రాల్లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. కుర్రాళ్ల లేటెస్ట్ క్రష్ గా దూసుకుపోతుంది. మొదట సీతారామం సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. అచ్చ తెలుగు ఆడపడుచుల కట్టు,బొట్టు, సాంప్రదాయంతో సీతా మహాలక్ష్మి, ప్రిన్స్‌ నూర్జహాన్ […]

స్టార్ హీరోయిన్ తో పెళ్లికి సిద్ధమైన సిద్దు జొన్నలగడ్డ.. సీక్రెట్ రివిల్ చేసిన బ్రదర్.. ?!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్ళిళ్ల‌ సీజన్ జోరుగా సాగుతుంది. ఒకప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న హీరో, హీరోయిన్లు అంతా గత కొంతకాలంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి జంటలుగా మారుతున్నారు. టాలీవుడ్ లో ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీస్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మ‌రో తెలుగు హీరో కిర‌ణ్‌ అబ్బవరం ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. దానిపై పిక్స్‌తో క్లారిటి కూడా వ‌చ్చేసింది. ఇక ఇలాంటి క్ర‌మంలో మరో యంగ్‌ హీరో […]

ఓ మై గాడ్.. మట్కా సినిమా కోసం మొదటిసారి అలాంటి రిస్క్ చేస్తున్న వరుణ్ తేజ్.. తేడావస్తే అడుక్కుతినాల్సిందే..

సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరో, హీరోయిన్లు తాము నటించబోయే సినిమాలో పర్ఫెక్ట్ గా కనిపించడం కోసం శరీరాకృతిని సినిమాకు తగ్గట్లుగా మార్చుకుంటూ.. ఆ క్యారెక్టర్‌కి తగ్గట్టుగా కనిపించడానికి ఎన్నో విధాలుగా కష్టపడుతూ ఉంటారు. అలాంటి వారిలో వరుణ్ తేజ్ ఒకడు. ఇక ఇప్పటికే వరుణ్ తేజ్.. గని సినిమా కోసం తమ లుక్ మార్చుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు. గని మూవీలో వరుణ్ తేజ్ బాక్సర్ రోల్ లో మెప్పించాడు. అయితే తన ఫైట్ సీన్స్ సహజంగా […]