సమంత సిటాడల్ కు అదిరిపోయే రెస్పాన్స్.. బ్లాక్ బస్టర్ పక్కా అంటున్న ఫ్యాన్స్..

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత న‌ట‌న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను నటించిన ప్రతి సినిమాతో మంచి సక్సెస్ అందుకుంటూ స్టార్ బ్యూటి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. కొత్త జోనర్‌లోను సినిమాలో నటిస్తూ తన సత్తా చాటుకుంటుంది. తాజాగా త‌ను న‌టించిన సిటాడెల్‌తో యాక్షన్ స్క్రిప్ట్ అంటే ఆలోచించకుండా స్యామ్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చని కాన్ఫిడెన్స్ మేకర్స్ లో క్రియేట్ చేసింది ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యూటీ. గ‌తేడాది సమంత నటించిన […]

నా భర్త ఫస్ట్ వైఫ్ అంటే నాకు చాలా అభిమానం.. కరీనా కపూర్

బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ కపుల్‌లో ఒక్కరైనా సైఫ్ అలీఖాన్, కరీనాకపూర్ జంటకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఈ జంట‌ పెళ్ళికి ముందు కొన్నేళ్ళు డేటింగ్ చేసిన త‌ర్వాత‌ 2012లో వివాహం చేసుకొని ఒకటయ్యారు. వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. ఇక సైఫ్ అలీ ఖాన్‌కు ఇది రెండో వివాహం అన్న సంగతి తెలిసిందే. మొదటి న‌టి అమృత సింగ్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ జంట‌కు ఇద్దరు పిల్లలు కూడా […]

సింధూరం మూవీ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా.. ఏం అందం రా బాబు..!

అలనాటి క్రేజీ హీరోయిన్ సంఘవికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచ‌యం అవసరంలేదు. తనదైన నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. లక్షలాదిమంది హృదయాలో చెరగని ముద్ర వేసుకుంది. అతితక్కువ సమయంలోనే మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. దాదాపు 15 ఏళ్ల తన సినీ కెరీర్‌లో తెలుగుతోపాటు.. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 80కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక‌ సంఘవి అసలు పేరు కావ్య రమేష్. […]

అంత అందం ఉన్నా.. హీరోయిన్ దివ్య – ఉదయ్ కిరణ్ ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పడానికి కారణం అదేనా..?

ఎప్పటికప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది ముద్దుగుమ్మ‌లు హీరోయిన్లుగా రాణించాలని అడుగుపెడుతూ ఉంటారు. స్టార్‌డంను సంపాదించుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తారు. అయితే కొంతమంది మాత్రం త‌మ మొదటి సినిమాతో సక్సెస్ వచ్చిన ఏవో కారణాలతో ఇండస్ట్రీకి దూరమైపోతూ ఉంటారు. అలా తళుక్కున తెరపై మెరిసి ఒక్క సినిమాతోనే మాయమైపోయిన హీరోయిన్లలో దివ్య ఖోస్లా కుమార్ ఒకటి. ఈ పేరు చెప్తే టాలీవుడ్ ప్రేక్షకులకు టక్కన గుర్తుకు రాకపోవచ్చు. అయితే దివంగత స్టార్ హీరో ఉదయ్ కిరణ్ లవ్ టుడే సినిమాలో […]

నాగ‌బాబు కంపు కెలుకుడు ప‌నులు చూశారా… ?

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబుకు నోటి తుత్త‌ర బాగా ఎక్కువ‌. ఆయ‌న ఎప్పుడు ఏం మాట్లాడ‌తారో తెలియ‌దు. అంతా ప్ర‌శాంతంగా ఉన్న‌ప్పుడు నాగ‌బాబు చేసే ప‌నులు అన్నీ పిల్ల చేష్ట‌లు లాగానే ఉంటాయి. తాజాగా నాగ‌బాబు హైదరాబాద్‌లో జరిగిన ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఆయన అతిథిగా హాజరయ్యారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న నంద‌మూరి , అక్కినేని ఫ్యామిలీల‌పై త‌న అక్క‌సు వెళ్ల‌గ‌క్కేలా మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీ మా అబ్బ సొత్తు కాదు, మా నాన్న, […]

ఒక్క ఛాన్స్ వస్తే ఆ హీరోతో అలా చేయాలని ఉంది.. కీర్తి సురేష్ నెవర్ ఎవర్ బోల్డ్ స్టేట్మెంట్.. !

టాలీవుడ్ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్.. రామ్‌పోతినేని హీరోగా తెరకెక్కిన నేను శైలజ సినిమాతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకోవడమే కాదు.. లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత వ‌రుస‌ సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ ఎన్నో హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది. నాగ్‌అశ్విన్‌ దర్శకుడిగా తెర‌కెక్కిన మహానటి సినిమాతో సాహ‌జ నటిగా నేషనల్ అవార్డ్ దక్కించుకోవడమే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో […]

బాలయ్య కోసం ఏకంగా ముగ్గురు కత్తిలాంటి ఫిగర్స్.. బాబీ మాస్టర్ ప్లాన్ కు ఫ్యాన్స్ ఫిదా..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోగా నెంబర్ వన్ పొజిషన్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ హీట్లతో దూసుకుపోతున్న బాలయ్య.. ప్రస్తుతం బాబి డైరెక్షన్‌లో తన 109వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ క్రమంలో బాలయ్య కోసం బాబీ ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. బాలయ్య కోసం ఏకంగా ముగ్గురు కత్తిలాంటి ఫిగర్స్ ను రంగంలోకి దింపుతున్నాడట బాబి. బాలయ్య సినిమాలో యాక్షన్ తో పాటు రొమాన్స్ టచ్ కూడా ప్రేక్షకులను […]

‘ దేవర ‘ నుంచి చుట్టామల్లె చుట్టేస్తుంది సాంగ్ వచ్చేసింది రోయ్.. జాన్వి చించేసిందిగా(వీడియో)..!!

నందమూరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియ‌న్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా దేవర సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల శివ డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న‌ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్‌ నెలకొంది. ఈ క్ర‌మంలో సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ బ‌చ్చిన క్ష‌ణాలో వైర‌ల్‌గా మారుతుంది. ఇక మొదట ఈ సినిమాను సింగల్ పార్ట్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినా.. తర్వాత రెండు భాగాలుగా దేవ‌ర రిలీజ్ […]

మోక్షజ్ఞ మూవీ హీరోయిన్ ఫిక్స్.. ఆ స్టార్ హీరోయిన్ చెల్లెలితో రొమాన్స్ చేయనున్న బాలయ్య కొడుకు..!

నందమూరి బాలకృష్ణ నటవరసడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తాడంటూ ఎప్పటినుంచో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. నందమూరి అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులంతా కూడా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ అంటే ఎలాంటి జోనర్‌లో సినిమా తెరకెక్కుతుంది.. మోక్షజ్ఞ నటన ఎలా ఉండబోతుంది.. ఆనే ఆసక్తి ప్రేక్ష‌కులో నెలకొంది. ఈ క్రమంలో జాంబిరెడ్డి, హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో మంచి గుర్తింపు […]