” నేనొక హీరోయిన్ ని.. అయినా ఎవరు నన్ను ప్రేమించడం లేదు “…. నటి షాకింగ్ కామెంట్స్…!

అనన్య పాండే ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముందుగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… అనంతరం టాలీవుడ్లోకి సైతం అరంగేట్రం చేసింది. ఇక ఈమె తాజాగా నటిస్తున్న బాలీవుడ్ మూవీ ” ఖో గయే హమ్ కహాన్ ” తో ప్రేక్షకుల ముందుకి రానుంది. డిసెంబర్ 26 విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో మునిగిపోయారు చిత్ర బృందం. […]

” ప్రశాంత్ విషయంలో క్షమాపణలు కోరిన అశ్విని “… అసలేం జరిగిందంటే…!

రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈయన అరెస్టుపై తోటి ఇంటి సభ్యులు స్పందించారు. వీరు స్పందిస్తూ పల్లవి ప్రశాంతి ది ఏమీ తప్పులేదు అంటూ క్షమించమని అడిగారు. ఇక తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ అశ్విని.. పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈమె మాట్లాడుతూ…” పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేయడం అసలు కరెక్ట్ కాదు. ఒక కామన్ మ్యాన్ గా వచ్చి ట్రోఫీ […]

సౌత్ లోనే ఆ రేర్ రికార్డును సొంతం చేసుకున్న ఏకైక హీరో ఎన్టీఆర్.. అదేంటంటే..?

నందమూరి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. ఎన్నో హిట్ సినిమాల‌ను త‌న ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ టైగ‌ర్ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో కోట్లాదిమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు. ఎస్ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో తెర‌కెక్కిన ఈ మూవీ హాలీవుడ్ ప్రముఖులతో కూడా ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి […]

సలార్ మూవీలో ఎంతమంది నటీనటులు ఉన్నప్పటికీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఆ కుర్ర హీరో… నిజంగా నువ్వు కేక బాసు…!

కోట్లాదిమంది రెబల్ అభిమానులు కొంతకాలంగా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నటువంటి సినిమా నేడు రానే వచ్చింది. బాహుబలి అనంతరం ఒక భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నటువంటి ప్రభాస్కి ఈ మూవీ ఎంత కీలకమో మనందరం అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీ విజయవంతం అవ్వడం ప్రభాస్ కెరీర్ కి చాలా ఇంపార్టెంట్. అయితే ప్రభాస్ ఇవేవి పట్టించుకోకుండా కథను నమ్మి ప్రశాంత్ నీల్ కి అవకాశం ఇచ్చి సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఇక కొద్దిసేపటికి క్రితమే థియేటర్లలో రిలీజ్ […]

” నేను ఆ డైరెక్టర్ లాగా సినిమా హైప్‌ కోసం చీప్ ట్రిప్స్ వాడను “… ప్రశాంత్ నీల్ సెన్సేషనల్ కామెంట్స్…!

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మనందరికీ సుపరిచితమే. తాజాగా ఈయన తెరకెక్కించిన మూవీ ” సలార్ “. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించిన… శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. ఇక నేడు రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ లో కూడా భారీ రికార్డుని నెలకొల్పింది. ఈ సినిమా కనుక మంచి ట్రాక్స్ సొంతం చేసుకుంటే కనుక తమిళ్, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమాకు మంచి […]

సలార్ మూవీలో ఒక్కొక్కడికి పూనకాలు తెప్పించే అసలు సీన్ ఇదే…!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా… శృతిహాసన్ హీరోయిన్గా… ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఇక ఈ సినిమా నేడు ( డిసెంబర్ 22 ) రిలీజ్ అయింది. ఇక ప్రస్తుతం ఎక్కడ చూసినా సలార్ పేరే వినిపిస్తుంది. ఇక ఇప్పటికే థియేటర్ల వద్ద అభిమానుల హంగామా అంతా ఇంతా లేదు. ఇక ఇదంతా పక్కన పెడితే… ఈ సినిమాలో శృతిహాసన్ క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉంది. […]

సంక్రాంతి వేట లో నుంచి తప్పుకున్న సీనియర్ హీరో సినిమా… ఏంటి బాసు ఇది..!

మన సౌత్ ఇండియా సినిమా దగ్గర రానున్న బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఏదన్నా ఉంది అంటే అది సంక్రాంతి అనే చెప్పాలి. ఈ రేసులో ఒక్క టాలీవుడ్ సినిమాలే కాకుండా కోలీవుడ్ నుంచి కూడా ఎన్నో సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతాయి. ఇక ఇదే రేసులో మన టాలీవుడ్, కోలీవుడ్ తమిళ్ స్టార్స్ నటించిన సినిమాలు కూడా ఉండగా వాటిలో సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్యపాత్రలో నటించిన మూవీ ” లాల్ సలాం ” కూడా ఒకటి. ఐశ్వర్య […]

ప్రభాస్ సలార్ దెబ్బ.. షారుక్ ఖాన్ డంకి అబ్బా.. పండగ చేసుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్..

ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన తాజా మూవీ సలార్. రిలీజ్ కి ముందే మంచి అంచనాలను సంపాదించిన ఈ మూవీ.. టికెట్స్ ఓపెనింగ్స్ లోను అదే జోరు చూపించింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ఇప్పటికే మిడ్ నైట్ షో పూర్తిచేసుకుని బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది. ఇక షారుక్ ఖాన్ – రాజకుమార్ హీరాణి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఢంకీ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉన్నా.. సెకండ్ […]

సలార్ రివ్యూ.. ప్రభాస్ ర్యాంపేజ్ షురు.. ఇక గూస్ బంప్స్ మోత మోగాల్సిందే..

పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే చాలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గత రెండు ఏళ్ల నుంచి ప్రభాస్ సలార్ పేరు మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. కే జి ఎఫ్ సిరీస్ లతో ఇండస్ట్రియల్ హిట్లు కొట్టిన ప్రశాంత్ నీల్‌, ప్రభాస్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజిఎఫ్ సిరీస్ ప్రొడ్యూసర్ విజయకిరంగదూర్ ఈ […]